భద్రత
Jump to navigation
Jump to search
భద్రతను ఆంగ్లంలో భద్రత అంటారు. ప్రాన్సు దేశ భాషకు చెందిన సఫ్ అనే పదం నుండి సేఫ్, సేఫ్టీ అనే ఆంగ్ల పదాలు ఉద్భవించాయి. సురక్షితంగా ఉండేందుకు కావలసిన తీసుకోవాల్సిన జాగ్రత్తలనే భద్రత చర్యలు అంటారు. భద్రతకు కావలసిన చర్యలను చేపట్టే విధానాన్నే భద్రత అంటారు.
1. భౌతిక భద్రత -
2. సామాజిక భద్రత -
4. ఆర్ధిక భద్రత
5. రాజకీయ భద్రత
6. భావోద్వేగ భద్రత
7. వృతి భద్రత
8. మానసిక భద్రత
9. విద్యా భద్రత
ఇతర పరిణామాలు[మార్చు]
1. వైఫల్యాల నుంచి భద్రత
2. నష్టం నుంచి భద్రత
3. లోపాల నుంచి భద్రత
4. ప్రమాదాల బారిన పడకుండా భద్రత
ఇవి కూడా చూడండి[మార్చు]

Look up భద్రత in Wiktionary, the free dictionary.
బయటి లింకులు[మార్చు]
ఇదొక మొలక వ్యాసం. దీన్నింకా వర్గీకరించలేదు; ఈ వ్యాస విషయానికి సరిపడే మొలక వర్గాన్ని ఎంచుకుని ఈ మూస స్థానంలో అ వర్గానికి సంబంధించిన మూసను చేర్చండి. అలాగే ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |