భరత్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
భరత్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, రాజస్థాన్ రాష్ట్రంలోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఆల్వార్ జిల్లా, భరత్‌పూర్ జిల్లాల పరిధిలో 8 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1][2]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు[మార్చు]
నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
69 | కతుమార్ | ఎస్సీ | అల్వార్ |
70 | కమాన్ | జనరల్ | భరత్‌పూర్ |
71 | నగర్ | జనరల్ | భరత్‌పూర్ |
72 | డీగ్-కుమ్హెర్ | జనరల్ | భరత్‌పూర్ |
73 | భరత్‌పూర్ | జనరల్ | భరత్‌పూర్ |
74 | నాదబాయి | జనరల్ | భరత్‌పూర్ |
75 | వీర్ | ఎస్సీ | భరత్‌పూర్ |
76 | బయానా | ఎస్సీ | భరత్‌పూర్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]
ఎన్నికల | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|
1952 | గిర్రాజ్ శరణ్ సింగ్ | స్వతంత్ర | |
1957 | రాజ్ బహదూర్ | కాంగ్రెస్ | |
1962 | |||
1967 | బ్రిజేంద్ర సింగ్ | స్వతంత్ర | |
1971 | రాజ్ బహదూర్ | కాంగ్రెస్ | |
1977 | రామ్ కిషన్ | జనతా పార్టీ | |
1980 | రాజేష్ పైలట్ | కాంగ్రెస్ | |
1984 | నట్వర్ సింగ్ | కాంగ్రెస్ | |
1989 | విశ్వేంద్ర సింగ్ | జనతా పార్టీ | |
1991 | కృష్ణేంద్ర కౌర్ (దీపా) | బీజేపీ | |
1996 | మహారాణి దివ్య సింగ్ | ||
1998 | కె. నట్వర్ సింగ్ | కాంగ్రెస్ | |
1999 | విశ్వేంద్ర సింగ్ | బీజేపీ | |
2004 | |||
2009 | రతన్ సింగ్ | కాంగ్రెస్ | |
2014 | బహదూర్ సింగ్ కోలీ | బీజేపీ | |
2019 [3] | రంజీతా కోలి | బీజేపీ |
మూలాలు[మార్చు]
- ↑ "Parliamentary & Assembly Constituencies wise Polling Stations & Electors" (PDF). Chief Electoral Officer, Rajasthan website. Archived from the original (PDF) on 26 July 2011. Retrieved 14 March 2010.
- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). 26 November 2008. Retrieved 24 June 2021.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.