భర్త మహాశయులకు విజ్ఞప్తి
స్వరూపం
| భర్త మహాశయులకు విజ్ఞప్తి | |
|---|---|
| దర్శకత్వం | కిషోర్ తిరుమల |
| రచన | కిషోర్ తిరుమల |
| ఎగ్జిక్యూటివ్ నిర్మాత | శేఖర్ యలమంచిలి |
| స్క్రీన్ ప్లే | కిషోర్ తిరుమల |
| నిర్మాత |
|
| తారాగణం | |
| ఛాయాగ్రహణం | ప్రసాద్ మురెళ్ళ |
| కూర్పు | శ్రీకర్ ప్రసాద్ |
| సంగీతం | భీమ్స్ సిసిరోలియో |
నిర్మాణ సంస్థ |
|
విడుదల తేదీ | 2026 జనవరి 13 |
సినిమా నిడివి | 130 నిముషాలు[1] |
| దేశం | భారతదేశం |
| భాష | తెలుగు |
భర్త మహాశయులకు 2026లో విడుదలైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమా. ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిరించిన ఈ సినిమాకు కిషోర్ తిరుమల దర్శకత్వం వహించాడు. రవితేజ, డింపుల్ హయాతి, ఆషికా రంగనాథ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టైటిల్‌ను & గ్లింప్స్‌ని 2025 నవంబర్ 10న,[2] టీజర్‌ను 2025 డిసెంబర్ 21న విడుదల చేశారు.[3]
భర్త మహాశయులకు ట్రైలర్‌ను 2026 జనవరి 7న విడుదల చేసి,[4] సినిమాను జనవరి 13న విడుదల చేశారు.
సమీక్షలు
[మార్చు]భర్త మహాసాయులు విజ్ఞాప్తి చిత్రానికి విమర్శకుల నుంచి సానుకూల స్పందన లభించింది. తెలుగు వాడి టీవీ ఈ చిత్రానికి 5లో 4 రేటింగ్ ఇచ్చింది. వాణిజ్య హంగులకన్నా భావోద్వేగాలు మరియు సామాజికనియంత్రిత రవితేజ నటనను ప్రశంసించింది.
నటీనటులు
[మార్చు]- రవితేజ[5]
- డింపుల్ హయాతి[6]
- ఆషికా రంగనాథ్[6]
- సునీల్
- సత్య
- వెన్నెల కిశోర్
- తారక్ పొన్నప్ప
- సుధాకర్
- మురళీధర్ గౌడ్
- గెటప్ శ్రీను
- అజయ్ ఘోష్
- రోషన్
పాటలు
[మార్చు]| సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
|---|---|---|---|---|
| 1. | "బెల్లా బెల్లా[7]" | నకాశ్ అజీజ్, రోహిణి | సురేశ్ గంగుల | 3:32 |
| 2. | "వామ్మో... వాయ్యో[8]" | స్వాతిరెడ్డి యు.కె. | దేవ్ పవర్ | 3:01 |
| 3. | "అద్దం ముందు నిలబడి[9]" | చంద్రబోస్ | శ్రేయా ఘోషల్, కపిల్ కపిలన్ | 3:50 |
మూలాలు
[మార్చు]- ↑ "రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' సెన్సార్ రివ్యూ - రన్ టైం ఎంతంటే?". ABP Desam. 11 January 2026. Archived from the original on 12 January 2026. Retrieved 12 January 2026.
- ↑ "ఆశ్చర్య పోయారు తప్ప.. ఆన్సర్ రాలేదు". Chitrajyothy. 10 November 2025. Archived from the original on 12 January 2026. Retrieved 12 January 2026.
- ↑ "ఈ సంక్రాంతికి ఎంటర్టైన్మెంట్ పక్కా..! జనవరి 13న ప్రేక్షకుల ముందుకు భర్త మహాశయులకు విజ్ఞప్తి". TV9 Telugu. 20 December 2025. Archived from the original on 12 January 2026. Retrieved 12 January 2026.
- ↑ "రవితేజ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' ట్రైలర్ విడుదల". NT News. 7 January 2026. Archived from the original on 12 January 2026. Retrieved 12 January 2026.
- ↑ "ప్రేక్షకులందరూ ఎంజాయ్ చేస్తారు: రవితేజ". Sakshi. 11 January 2026. Archived from the original on 12 January 2026. Retrieved 12 January 2026.
- ↑ 6.0 6.1 "'భర్త మహాశయులకు విజ్ఞప్తి'లో సర్‌ప్రైజ్ ఎలిమెంట్ ఉంది.. రవితేజ గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన ఆషిక, డింపుల్". TV9 Telugu. 9 January 2026. Archived from the original on 12 January 2026. Retrieved 12 January 2026.
- ↑ "ఇచ్చిపడేసేలా రవితేజ-ఆషికా స్టెప్పులు .. 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' ఫస్ట్ ఫింగిల్". V6 Velugu. 29 November 2025. Archived from the original on 12 January 2026. Retrieved 12 January 2026.
- ↑ "వామ్మో... వాయ్యో... సాంగ్ వచ్చేసింది!". Chitrajyothy. 2 January 2026. Archived from the original on 12 January 2026. Retrieved 12 January 2026.
- ↑ "అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే." NT News. 9 December 2025. Archived from the original on 12 January 2026. Retrieved 12 January 2026.