భలే బావ

వికీపీడియా నుండి
(భలేబావ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
భలే బావ
(1957 తెలుగు సినిమా)
దర్శకత్వం రజనీకాంత్ సబ్నవీస్
నిర్మాణం టి. రంగయ్య
తారాగణం కొంగర జగ్గయ్య ,
షావుకారు జానకి,
గిరిజ,
రేలంగి,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
సి.ఎస్.ఆర్. ఆంజనేయులు,
చదలవాడ పద్మనాభం
సంగీతం ఎస్.హనుమంతరావు,
సుసర్ల దక్షిణామూర్తి
నేపథ్య గానం ఘంటసాల వెంకటేశ్వరరావు,
కృష్ణవేణి జిక్కి
నిర్మాణ సంస్థ శ్రీ ధనసాయి ఫిల్మ్స్
భాష తెలుగు

పాటలు[మార్చు]

  1. అట్టి పదునాలుగేడులు పట్టె ( పద్యం - పాదుకాపట్టాభిషేకము నుండి ) - ఘంటసాల *
  2. ఆనందమంతా అనురాగమంతా ఆశించవా ఈ వేళ అందాల బాల - ఘంటసాల - రచన: అనిసెట్టి
  3. ఈ కంటికి ఈ రెప్పలు దూరం కావయ్యా నీ నీడ చూసుకొ - జిక్కి
  4. ఔరా చేజిక్కినటు జిక్కి జారిపోయే (పద్యం) - ఘంటసాల - రచన: గోరాశర్మ *
  5. చిదిమిన పాల్గారు ( పద్యం - పాదుకాపట్టాభిషేకము నుండి ) - ఘంటసాల *
  6. నా అందాల రాణి నీవెగా కల కరిగించె మది పులకించె - ఘంటసాల, సుశీల - రచన: అనిసెట్టి
  7. జీవితం ఈ జీవితం విలాసమోయి ప్రణయమే వినోదమోయీ కనవోయీ - జిక్కి

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=భలే_బావ&oldid=3638793" నుండి వెలికితీశారు