భలే దొంగలు (1976 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భలే దొంగలు
(1976 తెలుగు సినిమా)
Bhale Dongalu.jpg
దర్శకత్వం కె.ఎస్.ఆర్. దాస్
తారాగణం కృష్ణ,
మోహన్ బాబు
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ త్రిమూర్తి ప్రొడక్షన్స్
భాష తెలుగు

ఇది 1976లో విడుదలైన ఒక తెలుగు సినిమా. హిందీ చిత్రం చోర్ మచాయె షోర్ చిత్రాన్ని తెలుగులో పునర్నిర్మాణం చేశారు.

చిత్రకథ[మార్చు]

కృష్ణ, జయప్రద ప్రేమించుకుంటారు. అపార్ధాలతో విడిపోతారు. కృష్ణ జైలు పాలౌతాడు. అక్కడ మోహన్ బాబుతో గొడవపడి తర్వాత స్నేహం చేస్తాడు. పద్మనాభం తదితరులు కూడా స్నేహితులౌతారు. వీరంతా జైలు నుండి తప్పించుకుని ఒక ఊరు చేరతారు. గ్రామస్తులందరూ వీరిని మంత్రిగారి మనుషులనుకుంటారు. అక్కడి బందిపోట్ల నుండి గ్రామాన్ని రక్షిస్తారు. కృష్ణ, జయప్రద ల మధ్య సయోధ్య, విలన్లతో పోరాటం చిత్ర ముగింపు.

పాటలు[మార్చు]

  • వచ్చాడు చూడు వరసైనవాడు (లేజాయెంగే లే జాయేంగే దిల్ వాలె దుల్హనియా -బాణీలో)
  • పండంటి చిన్నదిరా

నటులు[మార్చు]

  • కృష్ణ
  • జయప్రద
  • మోహన్ బాబు
  • పద్మనాభం
  • జయమాలిని
  • త్యాగరాజు