భాగ్యరాజ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కె భాగ్యరాజ్
Bhagyaraj in January 2014
జననం
క్రిష్ణస్వామి భాగ్యరాజ్

(1953-01-07) 1953 జనవరి 7 (వయసు 71)
వెల్లన్ కోయిల్, గోబిచెట్టుపాళ్యం, తమిళనాడు[1]
వృత్తినటుడు, దర్శకుడు, సంగీత దర్శకుడు, రచయిత
క్రియాశీల సంవత్సరాలు1977–ప్రస్తుతం
జీవిత భాగస్వామిప్రవీణ (m 1981–1983) (deceased)
పూర్ణిమ భాగ్యరాజ్
(m 1984–ప్రస్తుతం)
పిల్లలుశరణ్య భాగ్యరాజ్ (b 1985)
శంతను భాగ్యరాజ్ (b 1986)
తల్లిదండ్రులు
  • క్రిష్ణస్వామి
  • అమరావతి అమ్మాళ్

కె. భాగ్యరాజ్ ఒక ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు, రచయిత, నిర్మాత. కొన్ని తెలుగు, హిందీ సినిమాలు, సీరియళ్ళకు కూడా రచన, దర్శకత్వం చేశాడు. ముంధనై ముడిచ్చు (1983) అనే సినిమాకు గాను తమిళనాడు ప్రభుత్వం తరఫున ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకున్నాడు. భాగ్య అనే వార పత్రికకు సంపాదకుడు. కొన్ని నవలలు కూడా రాశాడు.[2]

వ్యక్తిగతం

[మార్చు]

భాగ్యరాజా తమిళనాడు లోని ఈరోడ్ జిల్లాలోని వెళ్ళన్ కోయిల్ అనే ఊర్లో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు కృష్ణస్వామి, అమరావతియమ్మ. ఆయన రెండు సార్లు పెళ్ళి చేసుకున్నాడు. మొదటి భార్య ప్రవీణను 1981 లో వివాహం చేసుకున్నాడు. ఆమె కామెర్లతో 1983లో మరణించింది. తరువాత 1984లో పూర్ణిమా జయరాం తో పెళ్ళి జరిగింది. ఆమె డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్ (1983)అనే సినిమాలో ఆయన సహనటి. [3] వీరిద్దరూ నటీమణులే. వారికి శరణ్య భాగ్యరాజ్ అనే కుమార్తె, శంతను భాగ్యరాజ్ కుమారుడు ఉన్నారు. శరణ్య పారిజాతం అనే సినిమాతో, శంతను సక్కరకట్టి అనే సినిమాతో సినీరంగంలో ప్రవేశించారు.

నటించిన సినిమాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "K Bhagyaraj, profile". tamiloprofile.com. Archived from the original on 24 December 2015. Retrieved 29 December 2015.
  2. Eenadu (13 April 2024). "రాజకీయ తెరపై తారల తళుకులు.. తమిళనాట పరిస్థితి ఇలా." Archived from the original on 13 April 2024. Retrieved 13 April 2024.
  3. "K.Bhaagya Raj - Chitchat". Telugucinema.com. 12 June 2010. Archived from the original on 30 December 2010. Retrieved 17 November 2012.