భాద్రపద బహుళ షష్ఠి
స్వరూపం
| పంచాంగ విశేషాలు |
| హిందూ కాలగణన |
| తెలుగు సంవత్సరాలు |
| తెలుగు నెలలు |
| ఋతువులు |
భాద్రపద బహుళ షష్ఠి అనగా భాద్రపదమాసములో కృష్ణ పక్షములో షష్ఠి తిథి కలిగిన రోజు. దీనిని "కృష్ణ పక్ష షష్ఠి" అని కూడా అంటారు. అంటే, పౌర్ణమి తర్వాత వచ్చే ఆరవ రోజు.ఇది కొన్ని సంప్రదాయాలకు, ప్రత్యేక పూజలకు ముఖ్యమైన రోజు.
ఈ దినం గల సమయం
[మార్చు]- 2025 సెప్టెంబరు 12 న మధ్యాహ్నం 01.45 నుండి సెప్టెంబరు 13 ఉదయం 11.15 వరకు[1]
- 2024 సెప్టెంబరు 22 న మధ్యాహ్నం 15.43 నుండి సెప్టెంబరు 23 ఉదయం 13.50 వరకు[2]

సంఘటనలు
[మార్చు]జననాలు
[మార్చు]- విశ్వనాథ సత్యనారాయణ 1895, సెప్టెంబరు 10న (మన్మథ నామ సంవత్సర భాద్రపద బహుళ షష్ఠి)[3] )
- 1950 వికృతి: నరేంద్ర మోదీ - భారతదేశపు ప్రధానమంత్రి[4].
- 1956 దుర్ముఖి: కడిమిళ్ళ వరప్రసాద్ - సహస్రావధాని, బహుగ్రంథకర్త.[5]
మరణాలు
[మార్చు]పండుగలు, జాతీయ దినాలు
[మార్చు]- మన్మథ : విశ్వనాథ సత్యనారాయణ జయంతి.
మూలాలు
[మార్చు]- ↑ "Calendar 2025 | Telugu Calendar 2025 | Eenadu Calendar Online". EENADU. Retrieved 2025-10-19.
- ↑ TeluguCalendar.org. "Andhra Pradesh Telugu Calendar 2024 September". telugucalendar.org (in ఇంగ్లీష్). Retrieved 2025-10-19.
- ↑ "వేయి పడగలు" పుస్తకానికి గ్రంథకర్త కుమారులు పావనిశాస్త్రి పీఠిక
- ↑ యం.ఎన్ చార్య. "జాతక రీత్య భారత ప్రధాన మంత్రి పదవి యోగం ఎవరిది...!". pslv tv news. Archived from the original on 30 ఏప్రిల్ 2020. Retrieved 30 April 2020.
{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ రాపాక ఏకాంబరాచార్యులు. అవధాన విద్యా సర్వస్వము (1 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. p. 678.