భారతదేశంలో అత్యధిక కాలం పని చేసిన ముఖ్యమంత్రులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ జాబితాలో భారతదేశంలోని రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో అత్యధిక కాలం పని చేసిన ముఖ్యమంత్రుల వివరాలు.

ముఖ్యమంత్రుల జాబితా[మార్చు]

# ముఖ్యమంత్రి చిత్రం రాష్ట్రం పార్టీ పదవి కాలం పూర్తి కాలం మూలాలు
1 పవన్ కుమార్ చామ్లింగ్
(b. 22 సెప్టెంబర్ 1949)
సిక్కిం సిక్కిం డెమోక్రాటిక్ ఫ్రంట్ 1994 డిసెంబరు 12 నుండి 2019 మే 26 24 సంవత్సరాలు, 165 రోజులు [1][2]
2 జ్యోతి బసు
(8 జులై 1914 – 17 జనవరి 2010)
పశ్చిమ బెంగాల్ సిపిఎం 1977 జూన్ 21 – 2000 నవంబరు 5 23 సంవత్సరాలు, 137 రోజులు [1][3][4]
3 జీగోంగ్ అపాంగ్
(b. 8 July 1949)
అరుణాచల్ ప్రదేశ్
* 1980 జనవరి 18 నుండి 1999 జనవరి 18
* 2003 ఆగస్టు 3 నుండి 2007 ఏప్రిల్ 9
22 సంవత్సరాలు, 250 రోజులు
4 నవీన్ పట్నాయక్*
(b. 16 అక్టోబర్ 1946)
ఒడిషా బీజేడీ 5 March 2000 నుండి ప్రస్తుతం 24 సంవత్సరాలు, 35 రోజులు [1]
5 లాల్ తన్హాల
(b. 19 మే 1942)
మిజోరాం కాంగ్రెస్ పార్టీ 1984 మే 5 – 1986 ఆగస్టు 20
1989 జనవరి 24 – 1993 డిసెంబరు 7
1993 డిసెంబరు 8 – 1998 డిసెంబరు 3
2008 డిసెంబరు 11 – 2018 డిసెంబరు 12
21 సంవత్సరాల, 55 రోజులు [1]
6 వీరభద్ర సింగ్
(23 జూన్ 1934 – 8 జులై 2021)
హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ 1983 ఏప్రిల్ 8 – 1990 మార్చి 5
1993 డిసెంబరు 3 – 1998 మార్చి 23
2003 మార్చి 6 – 2007 డిసెంబరు 30
2012 డిసెంబరు 25 – 2017 డిసెంబరు 27
21 సంవత్సరాలు, 11 రోజులు [1]
7 మాణిక్ సర్కార్
(b. 22 జనవరి 1949)
త్రిపుర సిపిఎం 1998 మార్చి 11 నుండి 2018 మార్చి 9 19 సంవత్సరాలు, 363 రోజులు [1]
8 ఎం.కరుణానిధి
(3 జూన్ 1924 – 7 ఆగష్టు 2018)
తమిళనాడు డీఎంకే 1969 ఫిబ్రవరి 10 – 1976 జనవరి 31
1989 జనవరి 27 – 1991 జనవరి 30
1996 మే 13 – 2001 మే 13
2006 మే 13 – 2011 మే 15
18 సంవత్సరాల, 360 రోజులు
9 ప్రకాష్ సింగ్ బాదల్
(b. 8 డిసెంబర్ 1927)
పంజాబ్ SAD 1970 మార్చి 27 – 1971 జూన్ 14
1977 జూన్ 20 – 1980 ఫిబ్రవరి 17
1997 ఫిబ్రవరి 12 – 2002 ఫిబ్రవరి 26
2007 మార్చి 1 – 2017 మార్చి 16
18 సంవత్సరాలు, 350 రోజులు
10 యశ్వంత్ సింగ్ పార్మర్
(4 ఆగష్టు 1906 – 2 మే 1981)
హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ 1952 మార్చి 8 నుండి 1956 అక్టోబరు 31
1963 జూలై 1 నుండి 1977 జనవరి 28
18 సంవత్సరాలు, 30 రోజులు
11 మోహన్ లాల్ సుఖాడియా
(31 జులై 1916 – 2 ఫిబ్రవరి 1982)
రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ 1954 నవంబరు 13 నుండి 1967 మార్చి 13
1967 ఏప్రిల్ 26 నుండి 1971 జూలై 9
16 సంవత్సరల, 194 రోజులు
12 నితీష్ కుమార్*
(b. 1 మార్చి 1951)
బీహార్ సమతా పార్టీ|ఎస్పీ]]
జెడి (యు)
2000 మార్చి 3 నుండి 2000 మార్చి 10
2005 నవంబరు 24
2014 మే 19
2015 ఫిబ్రవరి 22 నుండి ప్రస్తుతం
16 సంవత్సరాల, 125 రోజులు [5]
13 ప్రతాప్‌సింగ్ రాణే
(b. 28 జనవరి 1939)
గోవా కాంగ్రెస్ పార్టీ 1980 జనవరి 16 నుండి 1990 మార్చి 27
1994 డిసెంబరు 16 నుండి 1998 జూలై 29
2005 ఫిబ్రవరి 2 నుండి 2005 మార్చి 4
2005 జూన్ 7 నుండి 2007 జూన్ 8
15 సంవత్సరాల, 250 రోజులు
14 ఎస్.సి. జమీర్
(b. 17 అక్టోబర్ 1931)
నాగాలాండ్ యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ (నాగాలాండ్)|UDF]] 1980 ఏప్రిల్ 18 నుండి 1980 జూన్ 5
1982 నవంబరు 18 నుండి 1986 నవంబరు 28
1989 జనవరి 25 నుండి 1990 మే 10
1993 ఫిబ్రవరి 22 నుండి 2003 మార్చి 6
15 సంవత్సరాల, 200 రోజులు
15 నెయిఫియు రియో*
(b. 11 నవంబర్ 1950)
నాగాలాండ్ నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్|NPF]]
నేషనలిస్ట్ డెమోక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ|NDPP]]
2003 మార్చి 6 నుండి 2008 జనవరి 3
2008 మార్చి 12 నుండి 2014 మే 24
2018 మార్చి 8 నుండి ప్రస్తుతం }}
17 సంవత్సరాలు, 43 రోజులు
16 శివరాజ్ సింగ్ చౌహాన్*
(b. 5 మార్చి 1959)
మధ్యప్రదేశ్ బీజేపీ 2005 నవంబరు 29 నుండి 2018 డిసెంబరు 17
2020 మార్చి 23 నుండి ప్రస్తుతం}}
17 సంవత్సరాలు, 35 రోజులు
17 షీలా దీక్షిత్
(31 మార్చి 1938 – 20 జులై 2019)
ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ 1998 డిసెంబరు 3 నుండి 2013 డిసెంబరు 28 15 సంవత్సరాలు, 25 రోజులు
18 ఒక్రామ్ ఇబోబి సింగ్
(b. 19 జూన్ 1948)
మణిపూర్ కాంగ్రెస్ పార్టీ 2002 మార్చి 7 నుండి 2017 మార్చి 14 15 సంవత్సరాలు, 8 రోజులు
19 తరుణ్ గొగోయ్
(11 October 1934 – 23 November 2020)
అస్సాం కాంగ్రెస్ పార్టీ 2001 మే 18 నుండి 2016 మే 24 15 సంవత్సరాలు, 7 రోజులు
21 శ్రీ కృష్ణ సింగ్
(21 అక్టోబర్ 1887 – 31 జనవరి 1961)
బీహార్ కాంగ్రెస్ పార్టీ 1946 ఏప్రిల్ 2 నుండి 1961 జనవరి 31 14 సంవత్సరాలు, 304 రోజులు
22 బిధాన్ చంద్ర రాయ్
(1 జులై 1882 – 1 జులై 1962)
పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ పార్టీ 1948 జనవరి 23 నుండి 1950 జనవరి 25
1950 జనవరి 26 నుండి 1962 జూలై 1
14 సంవత్సరాలు, 159 రోజులు
23 జయలలిత
(24 ఫిబ్రవరి 1948 – 5 డిసెంబర్ 2016)
తమిళనాడు అన్నా (డిఎంకె) 24 June 1991 నుండి 1996 మే 12
2001 మే 14 నుండి 2001 సెప్టెంబరు 21
2002 మార్చి 2 నుండి 2006 మే 12
2011 మే 16 నుండి 2014 సెప్టెంబరు 27
2015 మే 23 నుండి 2016 డిసెంబరు 5
14 సంవత్సరాల, 124 రోజులు [6]
24 విలియంసన్ ఏ. సంగ్మా
(18 October 1919 – 25 October 1990)
మేఘాలయ కాంగ్రెస్ పార్టీ 1970 ఏప్రిల్ 2 నుండి 1978 మార్చి 3
1981 మే 7 నుండి 1983 ఫిబ్రవరి 24
1983 ఏప్రిల్ 2 నుండి 1988 ఫిబ్రవరి 5
14 సంవత్సరాలు, 87 రోజులు
25 నార్ బహదూర్ భండారి
(5 అక్టోబర్ 1940 – 16 జులై 2017)
సిక్కిం సిక్కిం జనతా పరిషద్
సిక్కిం సంగ్రామ్ పరిషద్|SSP]]
1979 అక్టోబరు 18 నుండి 1984 మే 11
1985 మార్చి 8 నుండి 1994 మే 17
13 సంవత్సరాలు, 272 రోజులు
26 నారా చంద్రబాబునాయుడు
(b. 20 ఏప్రిల్ 1950)
ఆంధ్రప్రదేశ్ టీడీపీ 1995 సెప్టెంబరు 1 నుండి 2004 మే 13
2014 జూన్ 8 నుండి 2019 మే 29
13 సంవత్సరాలు, 230 రోజులు
27 జాన‌కి బ‌ల్ల‌భ ప‌ట్నాయ‌క్
(3 జనవరి 1927 – 21 ఏప్రిల్ 2015)
ఒడిషా కాంగ్రెస్ పార్టీ 1980 జూన్ 9 నుండి 1989 డిసెంబరు 7
1995 మార్చి 15 నుండి 1999 ఫిబ్రవరి 17
13 సంవత్సరాల, 155 రోజులు
28 జోరంతంగ*
(b. 13 జులై 1944)
మిజోరాం మిజో నేషనల్ ఫ్రంట్ |MNF]] 1998 డిసెంబరు 3 నుండి 2008 డిసెంబరు 11
2018 డిసెంబరు 15 నుండి ప్రతుతం
15 సంవత్సరాలు, 124 రోజులు
29 అశోక్ గెహ్లోట్*
(b. 3 మే 1951)
రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ 1998 డిసెంబరు 1 నుండి 2003 డిసెంబరు 8
2008 డిసెంబరు 13 నుండి 2013 డిసెంబరు 12
2018 డిసెంబరు 17 – ప్రస్తుతం}}
15 సంవత్సరాలు, 120 రోజులు
30 బీమాల ప్రసాద్ చలిహా
(26 మార్చి 1912 – 25 ఫిబ్రవరి 1971)
అస్సాం కాంగ్రెస్ పార్టీ 1957 డిసెంబరు 28 నుండి 1970 నవంబరు 6 12 సంవత్సరాలు, 313 రోజులు
31 ఎన్ రంగస్వామి*
(b. 4 August 1950)
పుదుచ్చేరి
2001 అక్టోబరు 27 – 2008 సెప్టెంబరు 4
2011 మే 16 – 2016 జూన్ 6
2021 మే 7 – ప్రస్తుతం
14 సంవత్సరాలు, 306 రోజులు
32 బన్సీలాల్
(26 ఆగష్టు 1927 – 28 మార్చి 2006)
హర్యానా
1968 మే 22 – 1975 మే 30
1985 జూలై 5 – 1987 జూన్ 19
1996 మే 11 – 1999 జూలై 23
12 సంవత్సరాల, 250 రోజులు
33 నరేంద్ర మోదీ
(b. 17 సెప్టెంబర్ 1950)
గుజరాత్ బీజేపీ 2001 అక్టోబరు 7 – 2014 మే 22 12 సంవత్సరాలు, 227 రోజులు [7]
34 భజన్ లాల్
(b. 6 October 1930 – 3 June 2011)
హర్యానా {{ubl|JP|కాంగ్రెస్ పార్టీ 1979 జూన్ 28 – 1986 జూన్ 04
1991 జూన్ 23 – 1996 మే 10
11 సంవత్సరాలు, 298 రోజులు
35 వసంతరావు నాయక్
(1 జులై 1913 – 18 ఆగష్టు 1979)
మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ 1963 డిసెంబరు 5 – 1975 ఫిబ్రవరి 20 11 సంవత్సరాలు, 75 రోజులు
36 ఫారూఖ్ అబ్దుల్లా
(b.21 October 1937)
జమ్మూ కాశ్మీరు జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ 1982 సెప్టెంబరు 8 – 1984 జూలై 2
1986 నవంబరు 7 – 1990 జనవరి 19
1996 అక్టోబరు 9 – 2002 అక్టోబరు 18
11 సంవత్సరాల, 16 రోజులు
37 గోవింద్ వల్లభ్ పంత్
(10 సెప్టెంబర్ 1887 – 7 మార్చి 1961)
ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ 1937 జూలై 17 – 1939 నవంబరు 2
1946 ఏప్రిల్ 1 – 1954 డిసెంబరు 27
11 సంవత్సరాల, 11 రోజులు
38 ఈ.కె. నయనార్
(9 డిసెంబర్ 1919 – 19 మే 2004)
కేరళ సిపిఎం 1980 జనవరి 25 – 1981 అక్టోబరు 20
1987 మార్చి 26 – 1991 జూన్ 17
1996 మే 20 – 2001 మే 13
11 సంవత్సరాల, 10 రోజులు
39 మమతా బెనర్జీ*
(b. 5 జనవరి 1955)
పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ 2011 మే 20 – ప్రస్తుతం 12 సంవత్సరాలు, 325 రోజులు
40 బుద్ధదేవ్ భట్టాచార్జీ
(b. 1 మార్చి 1944)
పశ్చిమ బెంగాల్ సిపిఎం 2000 నవంబరు 6 – 2011 మే 13 10 సంవత్సరాలు, 188 రోజులు [8]
41 భైరాన్‌సింగ్ షెకావత్
(23 అక్టోబర్ 1925 – 15 మే 2010)
రాజస్థాన్ JP
బీజేపీ
2003 డిసెంబరు 8 – 2008 డిసెంబరు 11
2013 డిసెంబరు 12 – 2018 డిసెంబరు 16
10 సంవత్సరాల, 158 రోజులు
42 ఎం.జి.రామచంద్రన్
(17 జనవరి 1917 – 24 డిసెంబర్ 1987)
తమిళనాడు ఆలిండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం (అన్నా డీఎంకె) * 1977 జూన్ 30 నుండి 1980 ఫిబ్రవరి 17
* 1980 జూన్ 9 నుండి 1987 డిసెంబరు 24
10 సంవత్సరాల, 65 రోజులు
43 నృపేన్ చక్రబోర్తి
(b. 4 April 1905 – 25 December 2004)
త్రిపుర సిపిఎం 1978 జనవరి 5 – 1988 ఫిబ్రవరి 5 10 సంవత్సరాలు, 31 రోజులు
44 వసుంధర రాజే
(b. 8 March 1953)
రాజస్థాన్ బీజేపీ 2003 డిసెంబరు 8 నుండి 2008 డిసెంబరు 11
2013 డిసెంబరు 12 నుండి 2018 డిసెంబరు 16
10 సంవత్సరాల, 10 రోజులు
45 దిగ్విజయ సింగ్
(b. 28 ఫిబ్రవరి 1947)
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ 1993 డిసెంబరు 7 – 2003 డిసెంబరు 7 10 సంవత్సరాలు

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 Shah, Naman (30 May 2019). "Naveen Patnaik takes oath for fifth time; but he's not India's longest serving chief minister yet". Indian Express. Retrieved 2 August 2019.
  2. Chewn K Dahal (30 April 2018). "Sikkim's Pawan Chamling pips Jyoti Basu as India's longest-serving chief minister". Times of India.
  3. "West Bengal celebrates birth anniversary of former chief minister Jyoti Basu". The New Indian Express. 8 July 2018.
  4. "List of Chief Ministers of West Bengal" (PDF). Panchayat & Rural Development Department, Hooghly. Archived from the original (PDF) on 27 జూలై 2018. Retrieved 9 August 2019.
  5. Naman Shah (30 May 2019). "Naveen Patnaik takes oath for fifth time; but he's not India's longest serving chief minister yet". Indian Express. Retrieved 2019-06-01.
  6. "The five oaths of Jayalalithaa". The Hindu. Retrieved 23 May 2016.
  7. Shah, Ami (21 May 2015). "PSU stocks disappoint in Modi govt's first year". Live Mint. Retrieved 2 August 2019.
  8. "Curtain falls on Left rule after 34 years in WB". News18. 13 May 2011. Retrieved 5 August 2019.