భారతదేశంలోని మస్జిద్ ల జాబితా
Appearance
(భారతదేశంలో మస్జిద్‌ల జాబితా నుండి దారిమార్పు చెందింది)
వ్యాసాల వరుస క్రమం
|
నిర్మాణం |
నిర్మాణ శైలి |
ఇతర |
ప్రపంచంలో మస్జిద్ లు |
భారతదేశంలో మస్జిద్‌ల జాబితా (List of mosques in India).
భారతదేశంలోని ప్రముఖ మస్జిద్ ల జాబితా క్రింద ఇవ్వబడింది.
పేరు | చిత్రం | నగరం | సంవత్సరం | G | వ్యాఖ్యానాలు | ||
---|---|---|---|---|---|---|---|
చేరామన్ జామా మస్జిద్ | కొడంగల్లూర్ | 629 A.D | SB | భారతదేశంలో మొదటి మస్జిద్ | |||
మాలిక్ దీనార్ మస్జిద్ | కాసర్గోడ్ | 648 A.D | SB | ||||
కాజిమార్ మస్జిద్ | మదురై | 13వ శతాబ్దం | S | తమిళనాడులో రెండవ మస్జిద్, హనఫీ, షాఫీ, షాదిలి, సూఫీ క్రమంలో పురాతనమైన మసీదులలో ఒకటి. | |||
ఆసాఫి మస్జిద్ | లక్నో | 1784 | షియా | ||||
ఫతేపూరి మస్జిద్ | ఢిల్లీ | 17వ శతాబ్దం | ముఫ్తీ ఇమామ్ ముకర్రం అహ్మద్ | SB | |||
సెంట్రల్ మహల్ జమాత్ | మువట్టుపాల, కేరళ | 1927 | |||||
బాబ్రీ మసీదు | అయోధ్య | 1528 | SB | ||||
జియారాత్ షరీఫ్ | కాకరాల | 1980 | SB | హజ్రత్ షా సక్లైన్ మియాన్ | |||
చార్మినార్ | హైదరాబాద్ | 1591 | SB | నాలుగు గోపురాల మసీదు | |||
హజరత్బల్ | శ్రీనగర్ | SB | |||||
జామా మస్జిద్(ఢిల్లీ) | ఢిల్లీ | 1656 | SB | ||||
జామా మస్జిద్ | శ్రీనగర్ | 1400 | SB | ||||
ఆతలా మసీదు | జౌన్ పూర్ | 1400 | SB | ||||
మక్కా మస్జిద్ | హైదరాబాద్ | 1617-94 | SB | పురాతన మసీదు, హైదరాబాద్(భారతదేశం) లో ఉన్న అతిపెద్ద మసీదు. | |||
మోతీ మసీదు(ఢిల్లీ) | ఢిల్లీ | 1660 | U | ||||
సిద్దీ సయ్యద్ మస్జిద్ | అహ్మదాబాద్ | 1573 | SB | ||||
జామా మసీదు(ముంబై) | కల్బాదేవి,ముంబై | 1802 | షఫి | ||||
సర్ సయ్యద్ మస్జిద్ | అలీఘర్ | ప్రభుత్వ పాలన | |||||
కిలాకారై పాత జామా మసీదు | కిలాకారై | 628 - 630 A.D (1036 AD లో పునర్నిర్మాణం) | SB | తమిళనాడులో పురాతన మస్జిద్, మీన్ కదాపల్లి లేదా జుమ్మా పల్లి కూడా అంటారు | |||
షియా జామా మస్జిద్ | ఢిల్లీ | - | షియా | ||||
టిప్పుసుల్తాన్ మస్జిద్ | కోల్కతా | 1832 | U | ||||
ముఅజ్జం మస్జిద్ | సూరత్ | 1799-1817 AD పునర్నిర్మాణం 1996 | U | మొదటి సయ్యదిన అబ్దేలి సైఫుద్దీన్ నిర్మించారు, తరువాత సయ్యదినా ముహమ్మద్ బుర్హానుద్దీన్ పునర్నిర్మించారు. |