Jump to content

భారతదేశంలో మిలియన్ జనాభా నగరాలు

వికీపీడియా నుండి


2001 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో మిలియన్ (10 లక్షలు) పైగా జనాభా కలిగిన నగరాల సంఖ్య 38. రాష్ట్రాల వారీగా జాబితాలో ఇవ్వబడింది.

వ.సంఖ్య రాష్ట్రం నగరం జనాభా మూలాలు
1 ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం 17,28,128, [1]
2 తెలంగాణ హైదరాబాదు 57,42,036
2 ఆంధ్ర ప్రదేశ్ విశాఖపట్టణం 13,45,938
3 ఆంధ్ర ప్రదేశ్ విజయవాడ 10,39,518
4 బీహార్ పాట్నా 16,97,976
5 చండీగఢ్ చండీగఢ్ 10,03,301
6 ఢిల్లీ ఢిల్లీ 1,28,77,470
7 గుజరాత్ అహ్మదాబాదు 45,25,013
8 గుజరాత్ రాజ‌కోట్ 10,03,015
9 గుజరాత్ సూరత్ 28,11,614
10 గుజరాత్ వదోదర 14,91,045
11 హర్యానా ఫరీదాబాదు 10,55,938
12 జార్ఖండ్ ధన్‌బాద్ 10,65,327
13 జార్ఖండ్ జంషెడ్‌పూర్ 11,04,713
14 కర్ణాటక బెంగుళూరు 57,01,446
15 కేరళ కొచ్చి 13,55,972
16 మధ్య ప్రదేశ్ భోపాల్ 14,58,416
17 మధ్య ప్రదేశ్ ఇండోర్ 15,16,918
18 మధ్య ప్రదేశ్ జబల్‌పూర్ 10,98,000
19 మహారాష్ట్ర ముంబాయి 1,64,34,386
20 మహారాష్ట్ర నాగ్‌పూర్ 21,29,500
21 మహారాష్ట్ర నాసిక్ 11,52,326
22 మహారాష్ట్ర పూణే 37,60,636
23 పంజాబ్ అమృత్‌సర్ 10,03,917
24 పంజాబ్ లూధియానా 13,98,467
25 రాజస్థాన్ జైపూర్ 23,22,575
26 తమిళనాడు చెన్నై 65,60,242
27 తమిళనాడు తిరునల్వేలి 27,23,988
28 తమిళనాడు మధురై 14,61,139
29 తమిళనాడు కోయంబత్తూరు 12,03,095
30 తమిళనాడు త్రిచి 10,67,915
31 ఉత్తర ప్రదేశ్ ఆగ్రా 13,31,339
32 ఉత్తర ప్రదేశ్ అలహాబాదు 10,42,229
33 ఉత్తర ప్రదేశ్ కాన్పూర్ 46,00,000
34 ఉత్తర ప్రదేశ్ లక్నో 23,00,000
35 ఉత్తర ప్రదేశ్ మీరట్ 11,61,716
36 ఉత్తర ప్రదేశ్ వారణాసి 12,03,961
37 పశ్చిమ బెంగాల్ అసన్‌సోల్ 10,67,369
38 పశ్చిమ బెంగాల్ కోల్‌కతా 1,32,05,697

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Visakhapatnam City Population Census 2011-2021 | Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2021-10-28.

వెలుపలి లంకెలు

[మార్చు]