భారతదేశపు చట్టాలు 0121 - 0140

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వరుస నెం. చట్టము పేరు వివరాలు చట్టమైన తేది మంత్రిత్వ

శాఖ

0121 ది సినెమాటోగ్రాఫ్ చట్టము, 1952 1952
0122 ది కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ (రెగ్యులేషన్) అమెండ్‌మెంట్ చట్టము, 2002 2002
0123 పెట్రోలియం చట్టము, 1934 16 సెప్టెంబర్ 1934
0124 ది ఆయిల్ ఫీల్డ్స్ (రెగ్యులేషన్ అండ్ డెవలప్‌మెంట్) చట్టము, 1948 చమురు క్షేత్రాల (నియంత్రణ, అభివృద్ధి) చట్టము, 1948. 8 సెప్టెంబర్ 1948
0125 ఫ్రీడమ్ ఆఫ్ ఇన్‌ఫర్మేషన్ చట్టము, 2002 సమాచార స్వేచ్ఛ చట్టము, 2002. 2002
0126 ది ఎమిగ్రేషన్ చట్టము, 1983 30 డిసెంబర్ 1983
0127 ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టము, 1885 1885
0128 మల్టి-స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ చట్టము, 1984 1984
0129 ది సీడ్స్ చట్టము, 1966 విత్తనాల చట్టము, 1966 1966
0130 ది ఏర్‌క్రాఫ్ట్ చట్టము, 1934 విమానాల చట్టము, 1934 1934
0131 ఇండియన్ వైర్‌లెస్ చట్టము, 1933 ఇండియన్ వైర్‌లెస్ చట్టము, 1933 1933
0132 ఇండస్ట్రీస్ (డెవలప్‌మెంట్ అండ్ రెగ్యులేషన్) చట్టము 1951 పరిశ్రమల (అభివృద్ధి, నియంత్రణ) చట్టము 1951 1951
0133 - ఎక్ష్‌పోర్ట్-క్వాలిటీ కంట్రోల్ అండ్ ఇన్‌స్పెక్షన్ చట్టము, 1963 ఎగుమతుల నాణ్యత నియంత్రణ, పరిశీలన చట్టము, 1963 1963
0134 మెంటల్ హెల్త్ చట్టము, 1987 మానసిక ఆరోగ్య చట్టము, 1987 22 మే 1987
0135 పెర్సన్స్ విత్ డిసబిలిటీస్ (ఈక్వల్ ఆపర్ట్యునిటీస్, ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అండ్ ఫుల్ పార్టిసిపేషన్) చట్టము, 1995 వికలాంగులు (సమాన అవకాశాలు, హక్కుల రక్షణ, పూర్తిగా పాల్గొనటం) చట్టము, 1995 (వికలాంగులు అంటే సాధారణ వ్యక్తులతో సమానంగా పనిచేయలేనివారు, శక్తి లేనివారు) . ఈ వ్యాసం చూడండి వికలాంగుల నూతన చట్ట ముసాయిదాలో లొసుగులెన్నో! - టి. రాజేందర్ (20 జూలై 2011 ప్రజాశక్తి)[permanent dead link]. 1995
0136 ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్స్ చట్టము, 2001 మొక్కల రకాలు, రైతుల హక్కుల చట్టము, 2001] 2001
0137 ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజి చట్టము, 2000 ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ చట్టము, 2000 2000
0138 ద నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫేషన్ టెక్నాలజి చట్టము, 2006 జాతీయ ఫేషన్ టెక్నాలజీ విద్యా సంస్థ, 2006 2006
0139 జూట్ మాన్యుఫేక్చరర్స్ సెస్ చట్టము, 1983 జనపనార తయారీదారుల పన్ను చట్టము, 1983 1983
0140 నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గారంటీ చట్టము (ఎన్.ఆర్.ఇ.జి.ఎ) జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టము 7 సెప్టెంబర్ 2005

ఆధారాలు

[మార్చు]