భారతదేశపు చట్టాలు 0261 - 0280
Jump to navigation
Jump to search
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (అక్టోబరు 2016) |
వరుస నెం. | చట్టము పేరు | వివరాలు | చట్టమైన తేది | మంత్రిత్వ శాఖ |
---|---|---|---|---|
0261 | ఇండస్ట్రియల్ ప్రమోషన్ చట్టము, 2006 [permanent dead link] | 9 జనవరి 2006 | ||
0262 | సొసైటీస్ రిజిస్ట్రేషన్ చట్టము, 1960 [permanent dead link] | 1960 | ||
0263 | ది జమ్ము అండ్ కాశ్మీర్ లేండ్ ఇంప్రూవ్‌మెంట్ స్కీమ్స్ చట్టము, 1972 | 21 నవంబర్ 1972 | ||
0264 | హైవే చట్టము, 2002 [permanent dead link] | 2002 | ||
0265 | ది జమ్ము అండ్ కాశ్మీర్ స్టేట్ లెజిస్లేచర్ ప్రొసీడింగ్స్ (ప్రొటెక్షన్ ఆఫ్ పబ్లికేషన్) చట్టము, 1960 [permanent dead link] | 10 అక్టోబర్ 1960 | ||
0266 | పంజాబ్ పేకేజ్ డీల్ ప్రోపర్టీస్ (డిస్పోజల్) చట్టము, 1976 [permanent dead link] | 30 ఏప్రిల్ 1976 | ||
0267 | లక్షద్వీప్ పంచాయత్స్ రెగ్యులేషన్ చట్టము, 1994 [permanent dead link] | 1994 | ||
0268 | ఇంటర్మీడియ ఎడ్యుకేషన్ కౌన్చిల్ రిపీల్ చట్టము, 2007 | 09 సెప్టెంబర్ 1992 | ||
0269 | స్పెషల్ ఎకనామిక్ జోన్ చట్టము, 2006[permanent dead link] | 17 జనవరి 2006 | ||
0270 | అబ్కారి (అమెండ్‌మెంట్) చట్టము, 1973 [permanent dead link] | 1973 | ||
0271 | కేరళ లేండ్ డెవలప్‌మెంట్ (అమెండ్‌మెంట్) చట్టము, 1973 | కేరళ భూమి అభివృద్ద్ఝి (సవరణ) చట్టము, 1973 | 1973 | |
0272 | లిప్ట్స్ అండ్ ఎస్కలేటర్స్ చట్టము,2000 [permanent dead link] | లిఫ్టులు, ఎస్కలేటర్లు (కదిలే మెట్లు) చట్టము, 2000 (సాధారణంగా బహుళ అంతస్తులకు లిఫ్టులు వాడతారు. విమానాశ్రయాలలోను, రైల్వే స్టేషన్లలోను, పెద్ద పెద్ద షాపులలోనూ, ఎస్కలేటర్లు (కదిలే మెట్లు) వాడతారు. | 1 జనవరి 2000 | |
0273 | ది వైల్డ్ లైప్ (ప్రొటెక్సన్) అమెండ్‍మెంట్ చట్టము, 2002[permanent dead link] | అటవీ సంరక్షణ (సవరణ) చట్టము, 2002 | 17 జనవరి 2003 | |
0274 | బాంబే పబ్లిక్ ట్రస్ట్ చట్టము, 1950 | బాంబే పబ్లిక్ ట్రస్టు చట్టము, 1950 | 1950 | |
0275 | కోర్టు ఫీజు చట్టము, 2004 | కోర్టుకి కట్టవలసిన రుసుములు చట్టము, 2004 | 2004 | |
0276 | కోపరేటివ్ సొసైటీల చట్టము, 1950 | కోపరేటివ్ సొసైటీల చట్టము, 1950 | 1950 | |
0277 | కేరళ ఏంటి-సోషల్ ఏక్టివిటీస్ (ప్రివెన్షన్ ) చట్టము, 2007 [permanent dead link] | కేరళ సంఘ వ్యతిరేక పనులు (నిరోధించే) చట్టము, 2007 | 13 డిసెంబరు 2006 | |
0278 | కేరళ రెవెన్యూ రికవరీ (అమెండ్‍మెంట్) చట్టము, 2007[permanent dead link] | కేరళ రెవెన్యూ రికవరీ (సవరణ) చట్టము, 2007 (ప్రభుత్వానికి బాకీ (అప్పు) పడినప్పుడు, సదరు వ్యక్తి గాని, సంస్థ గాని, తీర్చక (తీర్చలేక) పోతే, ప్రభుత్వం ఈ చట్టం ఇచ్చిన అధికారంతో, వారి ఆస్తులను స్వాదీనం చేసుకోవచ్చును. | 25 డిసెంబరు 2005 | |
0279 | మనీ లెండర్స్ చట్టము, 1939[permanent dead link] | వడ్డీ వ్యాపారుల చట్టము, 1939 | 1939 | |
0280 | ఇన్ఫర్మేషన్ టెక్నాలజి చట్టము, 2000 | ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టము, 2000 | 2000 |
ఆధారాలు
[మార్చు]- భారతదేశపు చట్టాలు 2245
- ఛార్టర్ ఏక్ట్ (చార్టర్ చట్టం) 1833. దీనినే 'గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏక్ట్ (చట్టం) 1833' అంటారు.
- సుప్రీం కోర్టు తీర్పులకు 1902 సంవత్సరం నుంచి చూడు
- భారతదేశంలోని హైకోర్టుల తీర్పులకు చూడు 1844 సంవత్సరం నుంచి 2010 సంవత్సరం వరకు
- సుప్రీం కోర్టు, హైకోర్టుల తీర్పులు 2011 సంవత్సరంలో
- భారతీయ శిక్షాస్మృతి 1860 (ఇండియన్ పీనల్ కోడ్ 1860)