భారతదేశ జిల్లాల జాబితా/పశ్చిమ బెంగాల్
Jump to navigation
Jump to search
పశ్చిమ బెంగాల్[మార్చు]
క్ర.సం. | కోడ్ | జిల్లా | ముఖ్య పట్టణం | జనాభా
(2011) |
విస్తీర్ణం
(కి.మీ.²) |
జన సాంద్రత
(/కి.మీ.²) |
---|---|---|---|---|---|---|
1 | AD | అలిపురద్వార్ జిల్లా | అలిపురద్వార్ | 17,00,000 | 3,383 | 400 |
2 | BN | బంకురా జిల్లా | బంకురా | 35,96,292 | 6,882 | 523 |
3 | BR | పశ్చిమ బర్ధమాన్ జిల్లా | అసన్సోల్ | 28,82,031 | 1,603 | 1,100 |
4 | BR | పూర్బ బర్ధామన్ జిల్లా | బర్ధామన్ | 48,35,532 | 5,433 | 890 |
5 | BI | బీర్బం జిల్లా | సురి, బీర్బం | 35,02,387 | 4,545 | 771 |
6 | KB | కూచ్ బెహర్ జిల్లా | కూచ్ బెహర్ | 28,22,780 | 3,387 | 833 |
7 | DD | దక్షిణ దినాజ్‌పూర్ జిల్లా | బలుర్ఘాట్ | 16,70,931 | 2,183 | 753 |
8 | DA | డార్జిలింగ్ జిల్లా | డార్జిలింగ్ | 18,42,034 | 3,149 | 585 |
9 | HG | హుగ్లీ జిల్లా | హుగ్లీ-చుచురా | 55,20,389 | 3,149 | 1,753 |
10 | HR | హౌరా జిల్లా | హౌరా | 48,41,638 | 1,467 | 3,300 |
11 | JA | జల్పైగురి జిల్లా | జల్పైగురి | 38,69,675 | 6,227 | 621 |
12 | JH | ఝార్గ్రామ్ జిల్లా | ఝార్గ్రామ్ | 11,36,548 | 3,038 | 370 |
13 | KA | కలింపాంగ్ జిల్లా | కలింపాంగ్ | 2,51,642 | 1,054 | 239 |
14 | KO | కోల్‌కాతా జిల్లా | కోల్‌కాతా | 44,86,679 | 206.08 | 24,252 |
15 | MA | మల్దా జిల్లా | ఇంగ్లీష్ బజార్ | 39,97,970 | 3,733 | 1,071 |
16 | MU | ముర్షిదాబాద్ జిల్లా | బెహరంపూర్ | 71,02,430 | 5,324 | 1,334 |
17 | NA | నదియా జిల్లా | కృష్ణానగర్, నదియా | 51,68,488 | 3,927 | 1,316 |
18 | PN | ఉత్తర 24 పరగణాలు జిల్లా | బరసత్ | 1,00,82,852 | 4,094 | 2,463 |
19 | PM | పశ్చిమ మేదినిపూర్ జిల్లా | మిద్నాపూర్ | 50,94,238 | 9,345 | 1,076 |
20 | PR | పూర్భా మేదినిపూర్ జిల్లా | తమ్లుక్ | 44,17,377 | 4,736 | 923 |
21 | PU | పురూలియా జిల్లా | పురూలియా | 29,27,965 | 6,259 | 468 |
22 | PS | దక్షిణ 24 పరగణాల జిల్లా | అలిపూర్ | 81,53,176 | 9,960 | 819 |
23 | UD | ఉత్తర దినాజ్‌పూర్ జిల్లా | రాయ్‌గంజ్ | 30,00,849 | 3,180 | 956 |