భారతి ఎయిర్టెల్
Appearance
రకం | Public |
---|---|
ISIN | INE397D01024 |
పరిశ్రమ | Telecommunications |
స్థాపన | 7 జూలై 1995[1] |
స్థాపకుడు | Sunil Bharti Mittal |
ప్రధాన కార్యాలయం | Bharti Crescent, 1, Nelson Mandela Road, New Delhi, India[1] |
సేవ చేసే ప్రాంతము | Worldwide |
కీలక వ్యక్తులు |
|
ఉత్పత్తులు | |
రెవెన్యూ | ₹8,75,390 మిలియను (US$11 billion) (2020)[2] |
₹−17,318 మిలియను (US$−220 million) (2019)[2] | |
₹4,095 మిలియను (US$51 million) (2019)[2] | |
Total assets | ₹27,51,975 మిలియను (US$34 billion) (2019)[2] |
సభ్యులు | 423.28 [3][4][5] (March 2020) |
ఉద్యోగుల సంఖ్య | 19,405 (2020)[2] |
మాతృ సంస్థ | Bharti Enterprises (64%) Singtel (36%)[6][7] |
అనుబంధ సంస్థలు |
భారతి ఎయిర్టెల్ లిమిటెడ్ లేదా ఎయిర్టెల్ అనేది భారత టెలికాం లోని ఒక ప్రధాన ప్రైవేట్ నెట్వర్క్. వీరి సేవలు 18 దేశాలలో అందుబాటులో ఉన్నాయి[8]. ఈ నెట్వర్క్ భారతదేశం తో పాటుగా ఆసియా లోని బంగ్లాదేశ్ శ్రీలంక, ఆఫ్రికా ఖండం లోని కెన్యా , చాద్ , కాంగో బి, మడగాస్కర్ ,నైజర్ , మలావి, ఉగాండా, నైజీరియా, రువాండా జాంబియా టాంజానియా గబాన్ సిచెల్లెస్ మొదలగు దేశాలలోనూ లోనూ సేవలు అందిస్తోంది. ఇవి కాకుండా యునైటెడ్ కింగ్డమ్, హాంగ్కాంగ్, ఫ్రాన్స్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు జపాన్ సింగపూర్ లలో వీరి ఉనికి ఉంది.[9]
ఇతర కార్యక్రమాలు
[మార్చు]- హైదరాబాద్ మారథాన్: హైదరాబాద్ మారథాన్ అనేది ప్రతి సంవత్సరం హైదరాబాదులో జరిగే వార్షిక మారథాన్ పోటీ. ముంబై మారథాన్ తరువాత భారతదేశంలో రెండవ అతిపెద్ద మారథాన్ ఇది.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Overview". Airtel.in. Archived from the original on 7 November 2015. Retrieved 12 November 2015.
- ↑ 2.0 2.1 2.2 2.3 2.4 "Bharti Airtel Financial Statements 2019" (PDF). Bharti Airtel Ltd. Retrieved 25 July 2019.
- ↑ "Quarterly report on the results for the Fourth quarter FY 2019". airtel africa. 31 March 2019. Retrieved 14 May 2019.
- ↑ "Q4 Bharti airtel limited" (PDF). bharti airtel. 31 March 2020. p. 4. Retrieved 5 May 2020.
- ↑ "Press Release on Telecom Subscription Data as on 31 March 2020" (PDF). Telecom Regulatory Authority of India. 31 March 2020. Retrieved 14 July 2020.
- ↑ "Shareholding Pattern | Bharti Airtel". Airtel.in. Archived from the original on 24 May 2012. Retrieved 16 May 2020.
- ↑ "Shareholding Pattern as of Dec 2011| Bharti Airtel" (PDF). Archived from the original (PDF) on 26 August 2012. Retrieved 16 May 2020.
- ↑ https://www.airtel.in/
- ↑ https://www.airtel.com/