భారతీయ జానపద నృత్యాల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

హిమాలయ ప్రాంతాలు[మార్చు]

అస్సాం[మార్చు]

  • బగురుంబ నృత్యం : బోడో జాతి నృత్యం
  • మెయ్‌గెనెయ్ నృత్యం : పంటకోతల నృత్యం
  • బిహు నృత్యం : సంవత్సరారంభం సందర్భంగా వేసే నృత్యం
  • ఖౌల్ల నృత్యం : మిజో జాతి వారు చేసే నృత్యం
  • వేట నృత్యం : జైత్యా తెగ వారి నృత్యం
  • లాహొ : జైత్యా తెగ వారి నృత్యం

మణిపూర్[మార్చు]

  • రాసనృత్యం
  • లాయ్‌హెరోబా
  • తబల్ చోంగ్‌బి
  • పుంగ్‌చోల నృత్యం
  • ఫైచక్ : ఉల్లాసనృత్యం
  • పొన్‌సాలం : కబ్యూయి జాతి వారు చేసే నృత్యం. సుడిగాలి కదలికలలా శరీరాన్ని కదుపుతూ చేసే నృత్యం.
  • టండన్ ఫెయ్‌బోక్

డార్జిలింగ్[మార్చు]

ఇతర ఈశాన్య రాష్ట్రాలు[మార్చు]

  • యాక్ నృత్యం
  • దుప్పి నృత్యం
  • సంగ్‌తం నృత్యం

ఇవీ చూడండి[మార్చు]