భారతీయ రైల్వే డివిజన్లు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డివిజనల్ హెడ్ క్వార్టర్, హౌరా డివిజను, తూర్పు రైల్వే జోను
డివిజనల్ హెడ్ క్వార్టర్, తిరుచిరాపల్లి డివిజను, సదరన్ రైల్వే జోను

భారతీయ రైల్వేలు జోన్లు (మండలాలు) గా, ప్రతి ఒక జోనును మరింత ఉప-విభజనగా డివిజన్లు (విభాగాలు) గాను విభజించారు. ప్రతి ఒక డివిజనుకు ఒక డివిజనల్ ప్రధాన కార్యాలయం ఉంది. ఈ క్రింద సూచించినవి అన్ని జోన్లు యందలి మొత్తం అరవై తొమ్మిది డివిజన్లు (విభాగాలు) ఉన్నాయి.[1]

ప్రతి డివిజను ఒక డివిజనల్ రైల్వే మేనేజర్ (డిఆర్‌ఎమ్) నేతృత్వంలోనే పనిచేస్తూ ఉంటుంది. ఏ డివిజనుకు ఎవరు డివిజనల్ రైల్వే మేనేజర్‌గా వ్యవహరిస్తారో, వారు ఆ డివిజను కార్యకలాపాలన్నీంటినీ దాని జోన్ జనరల్ మేనేజర్ (జిఎం) కు తెలియజేస్తారు.

ఒక డివిజనల్ రైల్వే మేనేజర్ (డిఆర్‌ఎమ్), 3 సంవత్సరాల పదవీకాలం కోసం, భారతీయ రైల్వేలు (ఇండియన్ రైల్వేస్) లోని ఏ సేవల నుండి అయినా అనగా, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్), ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్‌ఎస్) నియమింపబడతారు. కానీ పదవీకాలం అనేది, అది రైల్వే బోర్డు సిఫార్సు మేరకు 3 సంవత్సరాల కాలం మించిపోయింది చేయవచ్చును.

అన్ని విభాగాలకు అనగా; ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, సిగ్నల్, టెలికమ్యూనికేషన్స్, ఎకౌంట్స్ (ఖాతాలు), పర్సనల్ (సిబ్బంది), ఆపరేటింగ్, కర్షియల్ (వాణిజ్యం), భద్రత, వైద్యం, భద్రతా శాఖలు సంబంధించిన డివిజనల్ ఉన్నతాధికారులు (హెడ్స్) అధికారులు అందరూ ఎవరికి వారుగా వారి బ్రాంచి (విభాగము) నకు చెందిన నివేదికలు డివిజనల్ రైల్వే మేనేజర్‌కు అందిస్తారు. డివిజనల్ రైల్వే మేనేజర్‌కు ఒకరు లేదా ఇద్దరు అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్స్ (ఎడిఆర్‌ఎమ్) (ఆయా డివిజన్ల స్థాయిని బట్టి) అన్నివిషయాలలో సహకరిస్తారు.

భారతీయ రైల్వేలు డివిజన్లు జాబితా[మార్చు]

ఈ క్రింద భారతీయ రైల్వేలు డివిజన్లు మొత్తం 69 డివిజన్లు (విభాగాలు) ఇవ్వబడ్డాయి:[2]

భారతీయ రైల్వేలు డివిజన్లు జాబితా
రైల్వే జోన్ కోడ్ జోన్ ప్రధాన కార్యాలయం ఆపరేషనల్ స్టాటిస్టిక్స్[3] (ఆర్ధిక సంవత్సరం:2011-12) రైల్వేలు డివిజన్లు
మార్గం పొడవు
(కిమీ)
స్టేషన్ల సంఖ్య ఆదాయం ప్రయాణీకుల రవాణా
(మిలియన్లు)
01. ఉత్తర రైల్వే ఎన్‌ఆర్ ఢిల్లీ 6,968 1142 89,246 మిలియను (US$1.1 billion) 685 ఢిల్లీ[4] అంబాలా, [5] ఫిరోజ్‌పూర్, [6] లక్నో (ఉత్తర రైల్వే), [7] మొరాదాబాద్[8]
02. ఈశాన్య రైల్వే ఎన్‌ఈఆర్ గోరఖ్‌పూర్ 3,667 537 17,667 మిలియను (US$220 million) 250 ఇజ్జత్‌నగర్, [9] లక్నో (ఈశాన్య రైల్వే)[10]వారణాసి[11]
క్రమ సంఖ్య జోను (మండలం) పేరు సంక్షిప్తీకరణ. మార్గం పొడవు
(కి.మీ. లలో)
ప్రధాన కార్యాలయం డివిజన్లు (విభాగాలు)
1. సెంట్రల్ రైల్వే సిఆర్ 3905 ముంబై ముంబై, [12] భూసావల్, [13] పూణే, [14] సోలాపూర్, [15] నాగపూర్[16]
2. తూర్పు మధ్య రైల్వే ఇసిఆర్ 3628 హాజీపూర్ (అయోమయ నివృత్తి) దానాపూర్, [17] దన్బాద్, ముగల్‌సరాయ్, సమస్తిపూర్, [18] సోనేపూర్
3. తూర్పు తీర రైల్వే ఈసిఒఆర్ 2572 భువనేశ్వర్ ఖుర్దా రోడ్, సంబాల్పూర్, వాల్తేరు[19]
4. తూర్పు రైల్వే ఈఆర్ 2414 కోలకతా హౌర, సీల్దా, అసన్సోల్, మాల్డా
5. ఉత్తర మధ్య రైల్వే ఎన్‌సిఆర్ 3151 అలహాబాద్ అలహాబాద్, [20] ఆగ్రా, ఝాన్సీ
6. ఉత్తర తూర్పు రైల్వే ఎన్‌ఈఆర్ 3667 గోరఖ్‌పూర్ ఇజ్జత్‌నగర్, లక్నో, వారణాసి
7. ఉత్తర పశ్చిమ రైల్వే ఎన్‌డబ్ల్యుఆర్ 5459 జైపూర్ జైపూర్, [21] అజ్మీర్, బికానెర్, జోధ్‌పూర్
8. ఈశాన్య సరిహద్దు రైల్వే ఎన్‌ఎఫ్‌ఆర్ 3907 గౌహతి అలీపూర్‌ద్వార్, కతిహార్, లుమ్డింగ్, రంగియా, తిన్‌సుఖియా
9. ఉత్తర రైల్వే ఎన్‌ఆర్ 6968 ఢిల్లీ ఢిల్లీ, [22] అంబాలా, ఫిరోజ్‌పూర్, [23] లక్నో, [24] మొరాదాబాద్[25]
10. దక్షిణ మధ్య రైల్వే ఎస్‌సిఆర్ 5803 సికింద్రాబాద్ జంక్షన్ సికింద్రాబాద్, [26] విజయవాడ, హైదరాబాద్, గుంతకల్లు, గుంటూరు, నాందేడ్
11. దక్షిణ తూర్పు మధ్య రైల్వే ఎస్‌ఈసిఆర్ 2447 బిలాస్‌పూర్ బిలాస్‌పూర్, రాయపూర్ నాగపూర్
12. దక్షిణ తూర్పు రైల్వే ఎస్‌ఈఆర్ 2631 కోలకతా ఆద్రా, చక్రధర్‌పూర్, ఖరగ్‌పూర్, రాంచీ
13. దక్షిణ పశ్చిమ రైల్వే ఎస్‌డబ్ల్యుఆర్ 3177 హుబ్లీ హుబ్లీ, బెంగుళూరు, మైసూరు
14. దక్షిణ రైల్వే ఎస్‌ఆర్ 5098 చెన్నై చెన్నై, [27] తిరుచ్చిరాపల్లి, [28] మధురై, [29] పాలక్కాడ్, [30] సేలం, [31] తిరువనంతపురం[32]
15. పశ్చిమ మధ్య రైల్వే డబ్ల్యుసిఆర్ 2965 జబల్పూర్ జబల్పూర్, భోపాల్, కోట
16. పశ్చిమ రైల్వే డబ్ల్యుఆర్ 6182 ముంబై ముంబాయి (పశ్చిమ రైల్వే), రత్లాం, అహ్మదాబాద్, రాజ్‌కోట్, భావ్‌నగర్, వడోదర
17. మెట్రో రైల్వే ఎంటిపి 130 కోలకతా లేవు
18. కొంకణ్ రైల్వే కెఆర్ నవీ ముంబై లేవు

కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ (కెఆర్‌సిఎల్) రైల్వే మంత్రిత్వశాఖ పరిధిలోని ఒక ప్రభుత్వ రంగ సంస్థ (పిఎస్‌యు) [33]

నిర్వహణ[మార్చు]

ఒక సాధారణ డివిజనుకు సగటున 1000 కి.మీ. దూరంతో పాటుగా 15000 మంది సిబ్బంది బలం ఉంటుంది. భారత రైల్వేలోని అన్ని రైల్వేశాఖలు, వాటి సేవలు ప్రతి ఒక డివిజనులో ప్రాతినిధ్యం వహిస్తాయి.[34][35][36][37]

క్రమ సంఖ్య శాఖ పేరు నేతృత్వం సంక్షిప్తీకరణ. పాత్ర, విధి
1. ఇంజనీరింగ్ విభాగం సీనియర్ డివిజనల్ ఇంజనీరు సీనియర్ డిఈఎన్ డివిజను మొత్తం స్థిర ఆస్తుల నిర్వహణ, అనగా ట్రాక్, వంతెనలు, భవనాలు, రహదారులు, నీటి సరఫరా మొదలైనవి.
2. మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ పవర్ (ట్రాన్స్పోర్టేషన్) విభాగం సీనియర్ డివిజనల్ మెకానికల్ ఇంజనీరు సీనియర్ డిఎంఈ డివిజన్ అన్ని రోలింగ్ స్టాక్ నిర్వహణ (ఎలెక్ట్రిక్ లోకోస్, ఈఎంయు / మెమోలు తప్ప), అనగా వాహనములు, ప్రయాణీకులు, సరుకు రవాణా కార్లు;, సాంకేతిక పర్యవేక్షణ మొదలైనవి.
3. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం సీనియర్ డివిజనల్ ఎలెక్ట్రికల్ ఇంజనీరు సీనియర్ డిఈఈ అన్ని ఎలక్ట్రిక్ లోకోమోటివ్‌లు, ఈఎంయూలు / మెమోలు, డివిజను యొక్క స్థిర విద్యుత్ ఆస్తుల నిర్వహణ, అంటే రైల్వేలు స్థాపించిన వాటికి లైటింగ్, విద్యుత్, ఓవర్ హెడ్ పరికరాలు మొదలైనవి.
4. సిగ్నల్ & టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగం సీనియర్ డివిజనల్ సిగ్నల్ & టెలికమ్యూనికేషన్ ఇంజనీరు సీనియర్ డిఎస్‌టిఈ సిగ్నలింగ్, టెలికమ్యూనికేషన్స్ సేఫ్ ట్రైన్ కార్యకలాపాలకు డివిజను మౌలిక సదుపాయాలు నిర్వహణ (ఎస్ & టి) మొదలైనవి.
5. ఆపరేటింగ్ అండ్ ట్రాఫిక్ (రవాణా) విభాగం సీనియర్ డివిజనల్ ఆపరేషన్స్ మేనేజర్ సీనియర్ డిఒఎం రైలు కార్యకలాపాలు
6. కమర్షియల్ విభాగం సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ సీనియర్ డిసిఎం ప్రయాణీకుల టికెటింగ్, టిక్కెట్ పరిశీలన, సరుకు రేక్స్ బుకింగ్, ఛార్జీలు వసూలు మొదలైనవి.
7. మెడికల్ విభాగం చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ సిఎంఎస్ రైల్వే ఉద్యోగులకు, వారి కుటుంబాలకు వైద్య సౌకర్యాలు కల్పించడం.
8. సేఫ్టీ విభాగం సీనియర్ డివిజనల్ సేఫ్టీ ఆఫీసర్ సీనియర్ డిఏస్‌ఒ రైలు కార్యకలాపాలకు భద్రత కల్పించడం.
9. స్టోర్స్‌ విభాగం సీనియర్ డివిజనల్ కంట్రోలర్ ఆఫ్ స్టోర్స్ సీనియర్ డిసిఒఎస్ రైళ్ల నిర్వహణ కొరకు సామానులు (ఇంజనీరింగ్ విభాగం మినహా అన్ని విభాగాలకు సంబంధించినవి)
10. అకౌంట్స్ విభాగం సీనియర్ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ సీనియర్ డిఎఫ్‌ఎం డివిజను ఆర్ధిక నిర్వహణ.
11. సిబ్బంది విభాగం సీనియర్ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ సీనియర్ డిపిఒ మానవ వనరుల విధులు
12. సెక్యూరిటీ విభాగం సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమీషనర్ సీనియర్ డిఏస్‌సి రైల్వే సామానులు భద్రత, ప్రయాణీకుల, ప్రయాణీకుల వస్తువులు భద్రత.

కంట్రోల్ రూమ్[మార్చు]

ప్రతి డివిజంకు రైలు యొక్క కార్యకలాపాలకు ఒక కంట్రోల్ రూమ్ ఉంటుంది. ఈ కంట్రోల్ రూమ్ ద్వారా, డివిజను లోని అన్ని రైళ్లు నియంత్రించబడతాయి, పర్యవేక్షించబడతాయి.

ప్రమాదం ఉపశమనం రైళ్లు[మార్చు]

విపత్తు నిర్వహణలో సహాయం కోసం ప్రతి డివిజనులో యాక్సిడెంట్ రిలీఫ్ ట్రయిన్స్ (ఎఆర్‌టి లు), యాక్సిడెంట్ రిలీఫ్ మెడికల్ వాన్స్ (ఎఆర్‌ఎంవి లు), బ్రేక్‌డౌన్ క్రేన్స్ ఉంటాయి. ఇవి; డివిజను యొక్క విపత్తు నిర్వహణ యొక్క అధిపతి కూడా అయిన సీనియర్ డిఎంఈ పర్యవేక్షణలో ఉంటాయి.

లోకోమోటివ్ షెడ్లు[మార్చు]

డీజిల్ లోకోమోటివ్ షెడ్స్, ఎలెక్ట్రిక్ లోకోమోటివ్ షెడ్లు డివిజనులో వరుసగా డీజిల్, ఎలెక్ట్రిక్ లోకోమోటివ్లను నిర్వహిస్తాయి. వీటి నిర్వాహక నియంత్రణ డివిజనల్ రైల్వే మేనేజర్ అధీనంలో ఉంటుంది.

కోచింగ్ డిపో, సిక్ లైన్స్ (మార్గములు)[మార్చు]

ప్రతి డివిజనులో దాని ప్రయాణీకుల బోగీల (కార్ల) ను నిర్వహించడానికి, రవాణాకు పనికిరాని (సిక్ లైన్స్) రైలు మార్గములను సరుకు పరీక్షా పరీక్షలలో పనికిరాని రవాణా బోగీల (కార్ల) ను నిర్వహించడానికి కొన్ని కోచింగ్ డిపోలను కలిగి ఉంటుంది.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Zones and their Divisions in Indian Railways" (PDF). Indian Railways. Archived from the original (PDF) on 19 మార్చి 2015. Retrieved 26 August 2011.
  2. http://www.indianrailways.gov.in/railwayboard/uploads/directorate/stat_econ/Stat_0910/Year%20Book%202009-10-Sml_size_English.pdf
  3. "All India and Zone-wise Passengers / Goods Carried And Earnings Derived By Railways". report. Government of India. 2015. Archived from the original (xls) on 2017-04-19. Retrieved 2018-05-31.
  4. "Delhi Railway Division". Railway Board. Northern Railway zone. Archived from the original on 7 May 2014. Retrieved 24 March 2014.
  5. "Ambala Railway Division". Railway Board. Northern Railway zone. Archived from the original on 18 April 2014. Retrieved 24 March 2014.
  6. "Firozpur Railway Division". Railway Board. Northern Railway zone. Archived from the original on 24 February 2014. Retrieved 24 March 2014.
  7. "Lucknow Railway Division". Railway Board. Northern Railway zone. Archived from the original on 29 May 2014. Retrieved 24 March 2014.
  8. "Moradabad Railway Division". [ailway Board]. Northern Railway zone. Archived from the original on 19 April 2014. Retrieved 24 March 2014.
  9. "Izzatnagar Railway Division". Railway Board. North Eastern Railway zone. Archived from the original on 5 December 2015. Retrieved 13 January 2016.
  10. "Lucknow Railway Division". Railway Board. North Eastern Railway zone. Archived from the original on 5 December 2015. Retrieved 13 January 2016.
  11. "Varanasi Railway Division". Railway Board. North Eastern Railway zone. Archived from the original on 9 జనవరి 2014. Retrieved 31 మే 2018.
  12. "Mumbai Railway Division". Railway Board. Central Railway zone. Retrieved 24 March 2014.
  13. "Bhusawal Railway Division". Railway Board. Central Railway zone. Retrieved 24 March 2014.
  14. "Pune Railway Division". Railway Board. Central Railway zone. Retrieved 24 March 2014.
  15. "Solapur Railway Division". Railway Board. Central Railway zone. Retrieved 24 March 2014.
  16. "Nagpur Railway Division". Railway Board. Central Railway zone. Retrieved 24 March 2014.
  17. "Danapur Railway Division". Railway Board. East Central Railway zone. Retrieved 24 March 2014.
  18. "Samastipur Railway Division". Railway Board. East Central Railway zone. Retrieved 24 March 2014.
  19. "Waltair Railway Division". Railway Board. East Coast Railway zone. Retrieved 29 May 2014.
  20. "Allahabad Railway Division". Railway Board. North Central Railway zone. Retrieved 24 March 2014.
  21. "Jaipur Railway Division". Railway Board. North Western Railway zone. Retrieved 24 March 2014.
  22. "Delhi Railway Division". Railway Board. Northern Railway zone. Retrieved 24 March 2014.
  23. "Firozpur Railway Division". Railway Board. Northern Railway zone. Retrieved 24 March 2014.
  24. "Lucknow Railway Division". Railway Board. Northern Railway zone. Retrieved 24 March 2014.
  25. "Moradabad Railway Division". Railway Board. Northern Railway zone. Retrieved 24 March 2014.
  26. "Secunderabad Railway Division". Railway Board. South Central Railway zone. Retrieved 24 March 2014.
  27. "Chennai Railway Division". Railway Board. Southern Railway zone. Retrieved 24 March 2014.
  28. "Tiruchirappalli Railway Division". Railway Board. Southern Railway zone. Retrieved 24 March 2014.
  29. "Madurai Railway Division". Railway Board. Southern Railway zone. Retrieved 24 March 2014.
  30. "Palakkad Railway Division". Railway Board. Southern Railway zone. Retrieved 24 March 2014.
  31. "Salem Railway Division". Railway Board. Southern Railway zone. Retrieved 24 March 2014.
  32. "Thiruvananthapuram Railway Division". Railway Board. Southern Railway zone. Retrieved 24 March 2014.
  33. "Archived copy" (PDF). Archived (PDF) from the original on 2017-07-12. Retrieved 2017-09-12.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  34. "Rooting for the railways". The Hindu. Mar 31, 2004. Archived from the original on 2010-12-05. Retrieved 2011-12-03.
  35. "Railway Officer". Khabar Express. n.d. Archived from the original on 2012-06-05. Retrieved 2011-12-03.
  36. "Introduction to Organisation of Indian Railways". Archived from the original on 2012-04-26. Retrieved 2011-12-03.
  37. G, Raghuram (February 2007), "'Turnaround' of Indian Railways:A Critical Appraisal of Strategies and Processes" (PDF), Working Paper No.2007-02-03 (PDF), Ahmedabad, India: Indian Institute of Management, archived from the original (PDF) on 2010-04-15, retrieved 2015-02-03

బయటి లింకులు[మార్చు]