భారతీయ విద్యాభవన్ శ్రీ వెంకటేశ్వర విద్యాలయం
స్వరూపం
| భారతీయ విద్యాభవన్ శ్రీ వెంకటేశ్వర విద్యాలయం | |
|---|---|
| Address | |
![]() | |
పి. బి. నెం. 12, అలిపిరి , 517507 భారతదేశం | |
| Coordinates | 13°38′38″N 79°24′07″E / 13.644°N 79.402°E |
| సమాచారం | |
| రకం | ప్రైవేట్, డే స్కూల్ |
| Motto | "అన్ని వైపుల నుండి గొప్ప ఆలోచనలు మనలోకి రావాలి.." |
| స్థాపన | 1994 |
| పాఠశాల అధిపతి | శ్రీమతి ఇందిర |
| తరగతులు | ప్రీస్కూల్–12 |
| Gender | సహవిద్య |
| వయస్సు | 3–18 |
| Campus size | 4 to 5 ఎకరాలు |
| Campus type | సబర్బన్ |
| Color(s) | ఆకుపచ్చ, తెలుపు |
| పరీక్షల బోర్డు | సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్[1] |
| Website | bhavantirupati.org |
భారతీయ విద్యాభవన్ శ్రీ వెంకటేశ్వర విద్యాలయం (భారతీయ విద్యాభవన్) అనేది తిరుపతిలో ఉన్న పాఠశాల.[2][3] ఇది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ద్వారా గుర్తింపు పొందిన సహవిద్యా, డే స్కూల్, ప్రీ స్కూల్ నుండి 12వ తరగతి వరకు విద్యార్థులకు సేవలు అందిస్తోంది. ఈ పాఠశాలను 1990, జూన్ 2న సి సుబ్రమణ్యం ప్రారంభించాడు. బోధనా మాధ్యమం ఆంగ్ల భాష. ఈ పాఠశాల మొదట సప్తగిరి నగర్‌లో ఉండేది, కానీ తరువాత అలిపిరికి మార్చబడింది.
మూలాలు
[మార్చు]- ↑ "Details of the School". School Affiliation Detail. Central Board of Secondary Education. Retrieved 31 August 2013.[permanent dead link]
- ↑ Rangarajan, A. D. (2024-11-01). "Tirupati students learn entrepreneurship through 'Diwali Sneha Sammelan'". The Hindu. ISSN 0971-751X. Retrieved 2025-02-13.
- ↑ Rangarajan, A. D. (2024-12-24). "Expo explains mathematical connection of 'Sri Chakra'". The Hindu. ISSN 0971-751X. Retrieved 2025-02-13.
