భారతీయ సంఖ్యా మానము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రపంచంలో పది భూమిగా గల సంఖ్యావ్యవస్థ భారతదేశంలో పుట్టినట్లు చెప్పవచ్చు. మొట్టమొదట సంఖ్యా వ్యవస్థ యొక్క స్థానములు భారతదేశం లోనే అభివృద్ధి చెందినవి. భారత దేశ సంఖ్యా వ్యవస్థ అనునది హిందూ-అరబిక్ సంఖ్యా వ్యవస్థ లేదా అరబిక్ సంఖ్యల స్థానములలో పశ్చిమ భాగంలో కొంతభాగం నిర్దేసశించబడుతుంది. ఈ సంఖ్యా వ్యవస్థ అరబ్బుల వల్ల ఐరోపా దేశాలకు చేరినది.

దేవనాగరి అంకెలు, వాటి సంస్కృత నామములు

[మార్చు]

ఈ క్రింది పట్టికలో భారత అంకెలు వాటి నవీన దేవనాగరి రూపంలో, యూరోపియన్ (హిందూ-అరబిక్) సమానార్థములలో, వాటి సంస్కృత ఉచ్ఛారణ, కొన్ని యితర భాషలలో అనువాదములు సూచించబడినవి[1].

Modern
Devanagari
Hindu-Arabic Sanskrit word for the
ordinal numeral (wordstem)
Translations in some
languages
0 śhūnya (शून्य) sifr (Arabic)
1 éka (एक) echad (Hebrew)
2 dvi (द्वि) dva (Russian)
3 tri (त्रि) tre (Italian)
4 chatúr (चतुर्) katër (Albanian)
5 panch (पञ्च) penki (Lithuanian)
6 ṣáṣh (षष्) seis (Spanish)
7 saptá (सप्त) şapte (Romanian)
8 aṣhṭá (अष्ट) astoņi (Latvian)
9 náva (नव) naw (Welsh)

సంస్కృతం అనునది ఇండో యూరోపియన్ భాష అయినందిన, గ్రీకు, లాటిన్ భాషలో గల అంకెలతో యించుమించు సమానముగా ఉండుట గమనించవచ్చు. "శూన్య" అనగా "0" అనునది అరబిక్ లో "صفر" "sifr", (ఏమీలేదని అర్థం) నుండి అనువదం చేయబడింది.ఇది అనేక యూరోపియన్ భాషలలో "zero"గా మారినది.[2]

దక్షిణ భారతీయ భాషలు

[మార్చు]
Arabic numerals 0 1 2 3 4 5 6 7 8 9 Used In
Telugu numerals తెలుగు
Tamil numerals Tamil language
Kannada numerals Kannada language
Malayalam numerals Malayalam language

ఇతర నవీన భారతీయ భాషలు

[మార్చు]

హిందీ, మరాఠీ, కొంకణి, నేపాలీ, సంస్కృతం వంటి భాషలు దేవనాగరి లిపి నుండి దత్తత తీసుకొనబడినవి. ఈ క్రింది పట్టికలో అనెక నవీన భారత లిపులలో సంఖ్యల సంజ్ఙలు (0నుండి 9 వరకు) సూచించ బడినవి.

Arabic Numerals 0 1 2 3 4 5 6 7 8 9 Used in
Bengali numerals Bengali and Assamese languages
Gujarati numerals Gujarati language
Marathi numerals Marathi, Sanskrit and Hindi languages
Gurmukhi numerals Punjabi language
Oriya numerals Oriya language

చరిత్ర

[మార్చు]

భారతదేశంలో దశాంశ వ్యవస్థ క్రీ.పూ 500 నాడే గుర్తించబడింది. ఈ శకమునకు ముంది బ్రహ్మీ అంకెల వ్యవస్థ వాడులలో ఉండెడిది. ఈ వ్యవస్థ సంఖ్యల స్థానవిలువలను పరిపూర్ణం చేయలేకపోయింది. బ్రహ్మీ విధానంలో పది, వంద, వెయ్యి లకు క్రొత్త సంజ్ఞలు ఉండెడివి.

భారత దేశ స్థానవిలువల వ్యవస్థ పొరుగు దేశమైన పర్షియా దేశానికి అరబ్బులనుండి వ్యాపించింది. సా.శ. 662 లో నేస్టోరియన్ (ప్రస్తుతం ఇరక్) మత గురువు ఇలా సందేశం ఇచ్చాడు.

I will omit all discussion of the science of the Indians ... of their subtle discoveries in astronomy — discoveries that are more ingenious than those of the Greeks and the Babylonians - and of their valuable methods of calculation which surpass description. I wish only to say that this computation is done by means of nine signs. If those who believe that because they speak Greek they have arrived at the limits of science would read the Indian texts they would be convinced even if a little late in the day that there are others who know something of value.

7 వ శతాబ్దంలో బ్రహ్మగుప్తుడు రాసిన రాతప్రతి ఆధారంగా అంకెలలో సున్నను పదవ స్థానంగా నిర్ణయించారు. కానీ 5 వ శతాబ్దం నకు పూర్వము బక్షాలీ రాతప్రతిలో కూడా సున్న చేర్చబడింది. కొలంబియాలో ఖ్మెర్ అంకెలలో 7 వశతాబ్దంలో సున్న ఉపయోగించినట్లు ఆధారములున్నవి.[3]

మూలాలు

[మార్చు]
  1. List of numbers in various languages
  2. Online Etymological Dictionary
  3. Diller, Anthony (1996). New zeroes and Old Khmer (PDF). Australian National University. Archived from the original (PDF) on 2009-02-20. Retrieved 2013-03-11.