భారత్‌లో ఉగ్రవాద ఘటనల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇది భారతదేశంపై ఉగ్రవాదులు చేసిన దాడుల జాబితా. 2016 జూలైలో భారత ప్రభుత్వం విడుదల చేసిన ఈ జాబితాలో 2005 నుండి జరిగిన ఉగ్రవాద దాడుల వివరాలున్నాయి. ఈ ఘటనల్లో 707 మంది ప్రాణాలు కోల్పోగా, 3,200 మంది గాయపడ్డారు.[1]

సంవత్సరం, ఘటనలు, మరణాలు[మార్చు]

భారత్‌లో ఉగ్రవాద దాడుల జాబితా
క్ర.సం తేది ఘటన స్థలం మరణాలు క్షతులు కేసు పరిస్థితి
1 1984 ఆగస్టు 2 మీనంబాకం బాంబు దాడి[2] తమిళనాడు 30 25 తీర్పు వచ్చింది
2 1987 జూలై 7 1987 హర్యానా హత్యలు[3] హర్యానా 36 60 N/A
3 1991 జూన్ 15 1991 పంజాబు హత్యలు[4] పంజాబ్ 90 200 N/A
4 1993 మార్చి 12 1993 బొంబాయి బాంబు దాడులు[5][6] ముంబై 257 713 తీర్పు వచ్చింది
5 1996 డిసెంబరు 30 బ్రహ్మపుత్ర మెయిలుపై బాంబు దాడి 33 150 N/A
6 1998 ఫిబ్రవరి 14 1998 కోయంబత్తూరు బాంబు దాడులు తమిళనాడు 58 200+ తీర్పు వచ్చింది
7 2000 మే–జూలై 2000 చర్చి బాంబు దాడులు కర్ణాటక, గోవా, ఆంధ్ర ప్రదేశ్ తీర్పు వచ్చింది
8 2001 జూన్ 9 చరారే షరీఫ్ మసీదు దాడి చరారే షరీఫ్ 4 60
9 2000 డిసెంబరు 22 2000 ఎర్రకోటపై దాడి[7] ఢిల్లీ 3 14 తీర్పు వచ్చింది
10 2001 అక్టోబరు 1 2001 జమ్మూ కాశ్మీరు అసెంబ్లీలో బాంబు దాడి జమ్మూ కాశ్మీరు 38
11 2001 డిసెంబరు 13 2001 లో ఢిల్లీలో పార్లమెంటుపై దాడి ఢిల్లీ 7 18 తీర్పు వచ్చింది
12 2002 మే 13 2002 జౌన్‌పూర్ రైలు విధ్వంసం[8] - 12 80
13 2002 మార్చి 27 రఘునాథాలయం[9][10] జమ్మూ 11 20
14 2002 సెప్టెంబరు 10 రఫీగంజ్ రైలు విధ్వంసం బీహారు 130 300
15 2002 నవంబరు 22 రఘునాథాలయంపై దాడి జమ్మూ 14 45
16 2002 డిసెంబరు 6 2002 ముంబై బస్సులో బాంబు దాడి[11] ముంబై 2 14
17 2002 డిసెంబరు 21 కర్నూలు రైలు దుర్ఘటన ఆంధ్ర ప్రదేశ్ 20 80
18 2002 సెప్టెంబరు 24 అక్షరధామ్ గుడిపై దాడి గుజరాత్ 31 80
19 2003 జనవరి 27 2003 ముంబై బాంబు దాడి[12] ముంబై 1
20 2003 మార్చి 13 2003 ముంబై రైలు బాంబు దాడి[13] ముంబై 11
21 2003 జూలై 28 2003 ముంబై బస్సుపై బాంబు దాడి[14] ముంబై 4 32
22 2003 ఆగస్టు 25 2003 ఆగస్టు 25 ముంబై బాంబు దాడులు ముంబై 52
23 2004 జనవరి 2 జమ్మూ రైల్వే స్టేషనుపై దాడి [15] జమ్మూ 4 14
24 2004 ఆగస్టు 15 2004 ధెమాజీ పాఠశాల బాంబు దాడి అస్సాం 18 40
25 2005 జూలై 5 2005 రామజన్మభూమి దాడి[16] అయోధ్య 6
26 2005 జూలై 28 2005 జౌన్‌పూర్ రైలు బాంబు దాడి[17] - 13 50
27 2005 అక్టోబరు 29 2005 ఢిల్లీ బాంబు దాడులు: ఢిల్లీ లో వివిధ ప్రాంతాల్లో మూడు పేలుళ్ళు [18]

ఢిల్లీ

70 250
28 2006 మార్చి 7 2006 వారణాసి బాంబు దాడులు: వారణాసిలో శ్రీ సంకటమోచన మందిరం, కంటోన్మెంటు రైలుస్టేషనులపై వరుస దాడులు[19][20]

వారణాసి

21 62
29 2006 జూలై 11 2006 ముంబై రైలు బాంబు దాడులు: ముంబైలో సాయంత్రం వేళ క్రిక్కిరిసిన రైళ్ళ 7 వరుస బాంబు దాడులు ముంబై 209 500
30 2006 సెప్టెంబరు 8 2006 మాలెగాం బాంబు దాడులు: మాలెగాంలో మసీదు వద్ద వరుస బాంబు పేలుళ్ళు, మహారాష్ట్ర మహారాష్ట్ర 37 125
31 2007 ఫిబ్రవరి 18 2007 సంఝౌతా ఎక్స్‌ప్రెస్ బాంబు దాడులు హర్యానా 68 50
32 2007 మే 18 మక్కా మసీదు బాంబు దాడి హైదరాబాదు 13
33 2007 ఆగస్టు 25 ఆగస్టు 2007 హైదరాబాదు బాంబు దాడులు - హైదరాబాదు లోని లుంబినీ పార్కు, గోకుల్ చాట్‌ల వద్ద రెండు పేలుళ్ళు హైదరాబాదు 42 54
34 2007 అక్టోబరు 11 అజ్మీరు దర్గా బాంబు దాడి[21] రాజస్థాన్ 3 17
35 2007 అక్టోబరు 14 లూఢియానాలో సినిమా హాలులో ఒక పేలుడు లూఢియానా 6
36 2007 నవంబరు 24 లక్నో, వారణాసి, and ఫైజాబాదుల్లో న్యాయస్థానాల్లో బాంబు పేలుళ్ళు ఉత్తర ప్రదేశ్ 16 70
37 2008 జనవరి 1 ఉత్తర ప్రదేశ్ రాంపూర్‌లో సిఆర్‌పిఎఫ్ క్యాంపుపై లష్కరే తోయిబా ఉగ్రదాడి, [22] ఉత్తర ప్రదేశ్ 8 5
38 2008 మే 13 జైపూరు బాంబు దాడులు: జైపూరులో 6 ప్రాంతాల్లో 9 బాంబు పేలుళ్ళు జైపూరు 63 200
39 2008 జూలై 25 2008 బెంగళూరు వరుస పేలుళ్ళు: బెంగళూరులో 8 స్వల్ప స్థాయి బాంబు పేలుళ్ళు బెంగళూరు 2 20 అరెస్టులు చేసారు
40 2008 జూలై 26 2008 అహ్మదాబాదు బాంబు దాడులు: అహ్మదాబాదులో 17 వరుస బాంబు పేలుళ్ళు గుజరాత్ 29 110 అరెస్టులు చేసారు
41 2008 సెప్టెంబరు 13 2008 సెప్టెంబరు 13 ఢిల్లీ బాంబు దాడులు: ఢిల్లీ మార్కెట్లలో 5 బాంబు పేలుళ్ళు ఢిల్లీ 33 130
42 2008 సెప్టెంబరు 27 2008 సెప్టెంబరు 27 ఢిల్లీ బాంబు దాడి: ఢిల్లీ మెహ్రౌలి ప్రాంతంలోని పూల మార్కెట్లో 2 బాంబు పేలుళ్ళు ఢిల్లీ 3 21
43 2008 సెప్టెంబరు 29 2008 సెప్టెంబరు 29 పశ్చిమ భారతదేశంలో బాంబు దాడులు: మహారాష్ట్ర గుజరాతుల్లో బాంబు పేలుళ్ళు - 10 మంది మృతులు, 80 మంది గాయాల పాలయ్యారు మహారాష్ట్ర 10 80
44 2008 అక్టోబరు 1 2008 అగర్తల బాంబు దాడులు అగర్తల 4 100
45 2008 అక్టోబరు 21 2008 ఇంఫాల్ బాంబు దాడి ఇంఫాల్ 17 40
46 2008 అక్టోబరు 30 2008 అస్సాం బాంబు దాడులు అస్సాం 77 300
47 2008 నవంబరు 26 2008 ముంబై దాడులు[23][24] ముంబై 171 239 తీర్పు వచ్చింది
48 2009 జనవరి 1 2009 గౌహతి బాంబు దాడులు[25] అస్సాం 6 67
49 2009 ఏప్రిల్ 6 2009 అస్సాం బాంబు దాడులు[26] అస్సాం 7 62
50 2010 ఫిబ్రవరి 13 2010 పుణె బాంబు దాడి[27] పుణె 17 60
51 2010 డిసెంబరు 7 2010 వారణాసి బాంబు దాడి[28] వారణాసి 1 20
52 2011 జూలై 13 2011 ముంబై బాంబు దాడులు ముంబై 26 130
53 2011 సెప్టెంబరు 7 2011 ఢిల్లీ బాంబు దాడి[29] ఢిల్లీ 19 76
54 2012 ఫిబ్రవరి 13 2012 ఇజ్రాయిలీ దౌత్యవేత్తలపై దాడులు ఢిల్లీ 0 4
55 2012 ఆగస్టు 1 2012 పుణె బాంబు దాడులు పుణె 0 1
56 2013 ఫిబ్రవరి 21 2013 హైదరాబాదు పేలుళ్ళు హైదరాబాదు 16 119
57 2013 మార్చి 13 మార్చి 2013 శ్రీనగర్ దాడి జమ్మూ కాశ్మీరు 7 10
58 2013 ఏప్రిల్ 17 2013 బెంగళూరు పేలుడు బెంగళూరు 0 16
59 2013 మే 25 2013 దర్భా లోయలో నక్సలైట్ల దాడి చత్తీస్‌గఢ్ 28 32
60 2013 జూన్ 24 2013 జూన్ శ్రీనగర్ దాడి జమ్మూ కాశ్మీరు 8 19
61 2013 జూలై 7 2013 జూలైలో దుమ్కాలో మావోయిస్టుల దాడి చత్తీస్‌గఢ్ 5
62 2013 జూలై 7 బుద్ధ గయ బాంబు దాడులు బీహారు 0 5
63 2013 అక్టోబరు 27 2013 పాట్నా బాంబు దాడులు బీహారు 5 66
64 2014 ఏప్రిల్ 25 జార్ఖండ్ పేలుళ్ళు[30] జార్ఖండ్ 8 4-5
65 2014 ఏప్రిల్ 28 బడ్‌గాం జిల్లా దాడి[31] జమ్మూ కాశ్మీరు 0 18
66 2014 మే 1 2014 చెన్నై రైలు బాంబు దాడి తమిళనాడు 1 14
67 2014 మే 12 గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టుల దాడి[32] జార్ఖండ్ 7 2
68 2014 డిసెంబరు 28 బెంగళూరు చర్చి స్ట్రీట్‌లో బాంబు పేలుడు[33] బెంగళూరు 1 5
69 2015 మార్చి 20 2015 జమ్మూ దాడి[34] జమ్మూ కాశ్మీరు 6 10
70 2015 జూలై 27 2015 గుజరాత్, గుర్దాస్‌పూర్ జిల్లా దీనానగర్ దాడి పంజాబు 10 15
71 2016 జనవరి 2 2016 పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై దాడి. పంజాబు 7
72 2016 జూన్ 25 2016 పాంపూర్ దాడి పాంపూర్ 8 22
73 2016 ఆగస్టు 5 2016 కోక్రఝార్ దాడి.[35] కోక్రఝార్, అస్సాం 14 15
74 2016 సెప్టెంబరు 18 2016 యూరి దాడి[36] యూరి, జమ్మూ కాశ్మీరు 20 8
75 2016 అక్టోబరు 3 2016 బారాముల్లా దాడి బారాముల్లా, జమ్మూ కాశ్మీరు
76 2016 అక్టోబరు 6 2016 హంద్వారాలో రాష్ట్రీయ రైఫిల్సు శిబిరంపై దాడి హంద్వారా, జమ్మూ కాశ్మీరు
77 2016 నవంబరు 29 2016 నగ్రోటా దాడి నగ్రోటా, జమ్మూ కాశ్మీరు 10
78 2017 మార్చి 7 2017 భోపాల్ ఉజ్జయిని పాసెంజరు రైలుపై బాంబు దాడి భోపాల్, మధ్య ప్రదేశ్ 10
79 2017 జూలై 11 2017 అమరనాథ్ యాత్రపై దాడి అనంతనాగ్, జమ్మూ కాశ్మీరు 7 6

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Since 2005, terror has claimed lives of 707 Indians".
  2. "Meenambakkam Airport blast: HC sets aside life term for five". The Hindu. May 3, 2000. Archived from the original on 2012-11-11. Retrieved April 30, 2014.
  3. Hazarika, Sanjoy (July 8, 1987). "34 Hindus Killed In New Bus Raids; Sikhs Suspected". The New York Times. Retrieved April 30, 2010.
  4. Crossette, Barbara (June 16, 1991). "Extremists in India Kill 80 on 2 Trains As Voting Nears End". The New York Times. Retrieved April 30, 2010.
  5. "Bomb Blasts in Mumbai, 1993-2006". Institute for Conflict Management. Retrieved on October 7, 2009
  6. Monica Chadha (2006-09-12). "Victims await Mumbai 1993 blasts justice". BBC News. Retrieved on October 7, 2009
  7. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2005-11-02. Retrieved 2017-12-24.
  8. http://rediff.co.in/news/2002/may/26rail.htm
  9. "2002 Raghunath temple attacks". Wikipedia (in ఇంగ్లీష్). 2017-03-25.
  10. Olu, Taiwo, Victor (2015-02-07). World Terrorism: Diagnosis And Path To Global Peace (in ఇంగ్లీష్). Manifold Grace Publishers. ISBN 9789788196495.{{cite book}}: CS1 maint: multiple names: authors list (link)
  11. http://www.rediff.com/news/2002/dec/02mum.htm
  12. http://www.rediff.com/news/2003/jan/27mum2.htm
  13. TIMELINE: Major terrorist attacks in India since 2003
  14. http://www.rediff.com/news/2003/jul/28blast.htm
  15. "The Hindu : Six killed as militants attack Jammu railway station". Retrieved 2017-06-05.
  16. "Ayodhya terror attack: India wakes up to clear and present danger to its civil society". India Today. July 18, 2005.
  17. "Explosives found on India train". BBC News. July 29, 2005. Retrieved April 30, 2010.
  18. 55 killed in three blasts in Delhi
  19. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-10-17. Retrieved 2017-12-24.
  20. "Bomb blasts rock Varanasi, 21 killed". The Hindu (in ఇంగ్లీష్). Retrieved 2017-06-05.
  21. http://www.iht.com/articles/ap/2008/09/13/asia/AS-India-Blasts-Glance.php
  22. "LeT behind militants attack on CRPF camp in UP". The Times Of India. January 1, 2008. Archived from the original on 2012-07-18. Retrieved 2017-12-24.
  23. http://www.msnbc.msn.com/id/28003673/
  24. http://www.msnbc.msn.com/id/28026423/
  25. "Politics/Nation". The Times Of India. January 1, 2009.
  26. "Singh Condemns Blasts in Assam That Killed Seven, Injured 62". Bloomberg. April 6, 2009.
  27. "9 confirmed dead, 45 injured in blast at Pune bakery". The Times Of India. February 14, 2010. Archived from the original on 2011-08-11. Retrieved 2017-12-24.
  28. Varanasi bomb blast kills toddler - CBC News, December 7, 2010
  29. Powerful bomb blast outside Delhi High Court, 9 killed - Indian Express , September 7, 2011
  30. "Eight killed in blast on last day of polling in Jharkhand". The Hindu.
  31. "Hizb blasts hit National Conference poll rallies". The Hindu.
  32. "7 policemen killed in Maoist blast". The Hindu.
  33. "Bomb Blast in Bangalore". The Indian Express, December 29, 2014.
  34. "Terrorists Attack Police Station in Jammu and Kashmir; Two Militants, Four Others Killed". The New Indian Express, March 20, 2015. Archived from the original on 2015-12-12. Retrieved 2017-12-24.
  35. Kalita, Prabin; Chauhan, Neeraj (5 August 2016). "14 killed, 15 injured in Assam's Kokrajhar after terrorists open fire in market". The Times of India. Retrieved 5 August 2016.
  36. Kkp (18 September 2016). "18 killed, 19 injured in J&K's Uri army camp attack". The Times of India. Retrieved 18 September 2016.