భారత జాతీయ అండర్-19 క్రికెట్ జట్టు
స్వరూపం
| అసోసియేషన్ | భారత క్రికెట్ నియంత్రణ మండలి | ||
|---|---|---|---|
| వ్యక్తిగత సమాచారం | |||
| కెప్టెన్ | ఆయుష్ మాత్రే | ||
| కోచ్ | హృషీకేష్ కనిత్కర్ | ||
| జట్టు సమాచారం | |||
| రంగులు | బ్లూ | ||
| స్థాపితం | 1979 | ||
| చరిత్ర | |||
| అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ విజయాలు | (2000, 2008, 2012, 2018, 2022) | ||
| అండర్-19 ఆసియా కప్ విజయాలు | 1989, 2003, 2012, 2013–14, 2016, 2018, 2019, 2021 | ||
| అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ | |||
| ICC ప్రాంతం | ఆసియా క్రికెట్ కౌన్సిల్ | ||
| |||
| As of 2024 అక్టోబర్ 12 | |||
భారత పురుషుల జాతీయ అండర్-19 క్రికెట్ జట్టు అండర్-19 స్థాయిలో క్రికెట్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తుం. ఈ జట్టు ఐదు అండర్-19 ప్రపంచ కప్‌లను గెలుచుకుంది. అండర్-19 జాతీయ జట్లన్నిటి లోకీ వన్డేలలో అత్యుత్తమ విజయాల శాతం రికార్డు ఈ జట్టుదే.
ఈ జట్టు ఐదుసార్లు అండర్-19 ప్రపంచ కప్‌ను గెలుచుకుంది, నాలుగుసార్లు రన్నరప్‌గా నిలిచింది. 2000లో వారు మొహమ్మద్ కైఫ్ నాయకత్వంలో, 2008లో విరాట్ కోహ్లి నాయకత్వంలో, 2012లో ఉన్ముక్త్ చంద్ నాయకత్వంలో, 2018లో పృథ్వీ షా నాయకత్వంలో, 2022 లో యష్ ధుల్ నాయకత్వంలో ప్రపంచ కప్‌ను గెలుచుకున్నారు.[1][2][3]
ఈ జట్టుకు డిసెంబర్ 2025 చివరి నాటికి ఆయుష్ మాత్రే నాయకత్వం వహిస్తున్నాడు,[4][5] భారత మాజీ క్రికెటర్ హృషీకేష్ కనిత్కర్ శిక్షణ ఇస్తున్నాడు.[6]
ప్రస్తుత జట్టు
[మార్చు]2024 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్‌కు ఎంపికైన ఆటగాళ్లు:
[మార్చు]- ఉదయ్ సహారన్ (కెప్టెన్)
- సౌమి పాండే (వైస్ కెప్టెన్ )
- అరవెల్లి అవనీష్ రావు (వికెట్ కీపర్)
- ఆదర్శ్ సింగ్
- సచిన్ దాస్
- ఇన్నేష్ మహాజన్ (వికెట్ కీపర్)
- ప్రియాంషు మోలియా
- రుద్ర పటేల్
- అర్షిన్ కులకర్ణి
- ముషీర్ ఖాన్
- మురుగన్ అభిషేక్
- ధనుష్ గౌడ
- రాజ్ లింబానీ
- ఆరాధ్య శుక్లా
- నమన్ తివారీ
2026 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్‌కు ఎంపికైన ఆటగాళ్లు:
[మార్చు]- ఆయుష్ మాత్రే (కెప్టెన్)[7]
- విహాన్ మల్హోత్రా (వైస్ కెప్టెన్)
- వైభవ్ సూర్యవంశీ
- ఆరోన్ జార్జ్
- వేదాంత్ త్రివేది
- అభిజ్ఞాన్ కుందు (వికెట్ కీపర్)
- హర్వంశ్ సింగ్ (వికెట్ కీపర్)
- ఆర్.ఎస్. అంబ్రిష్
- కనిష్క్ చౌహాన్
- ఖిలాన్ పటేల్
- మొహమ్మద్ ఎనాన్
- హెనిల్ పటేల్
- డి. దీపేష్
- కిషన్ కుమార్ సింగ్
- ఉద్ధవ్ మోహన్.
కోచింగ్ సిబ్బంది
[మార్చు]| స్థానం | పేరు |
|---|---|
| ప్రధాన కోచ్ | హృషీకేష్ కనిత్కర్ |
| బ్యాటింగ్ కోచ్ | |
| బౌలింగ్ కోచ్ | సాయిరాజ్ బహుతులే |
| ఫీల్డింగ్ కోచ్ | మునీష్ బాలి |
టోర్నమెంట్ చరిత్ర
[మార్చు]| ఛాంపియన్స్ | |
| రన్నరప్‌లు | |
| సెమీ-ఫైనల్స్
| |
ఐసిసి అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్
[మార్చు]ఏసీసీ అండర్-19 ఆసియా కప్
[మార్చు]ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Boys do a men, lift Under 19 cricket World Cup".
- ↑ "U19 World Cup: Raj Bawa, Nishant Sindhu the stars as all-round India beat England to win record-extending fifth title".
- ↑ "ICC Under-19 World Cup: Manjot Kalra ton, bowlers give India record 4th title".
- ↑ "ఆయుష్‌కు అండర్-19 పగ్గాలు.. వైభవ్ సూర్యవంశీకి చోటు". Eenadu. 23 May 2025. Archived from the original on 5 February 2026. Retrieved 5 February 2026.
- ↑ "అండర్19 వరల్డ్ కప్ కోసం టీమిండియాను ప్రకటించిన BCCI.. వైభవ్ సూర్యవంశీకి ప్రమోషన్". ABP Desam. 27 December 2025. Archived from the original on 5 February 2026. Retrieved 5 February 2026.
- ↑ "Hrishikesh Kanitkar appointed batting coach of Indian Women's cricket team". Sakshi. 6 December 2022. Archived from the original on 5 February 2026. Retrieved 5 February 2026.
- ↑ "అండర్-19 ప్రపంచకప్‌కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా ఆయుష్, జట్టులో 9th క్లాస్ బుడ్డోడు". News18 Telugu. 27 December 2025. Archived from the original on 5 February 2026. Retrieved 5 February 2026.