భారత ప్రజారోగ్య సమాఖ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భారత ప్రజారోగ్య సమాఖ్య
Public Health Foundation of India
Phfi.png
భారత ప్రజారోగ్య సమాఖ్య
నినాదంKnowledge to Action
రకంస్వయంప్రతిపత్తిగల Public- Private భాగస్వామ్య సంస్థ
స్థాపితంమార్చి 28, 2006
అధ్యక్షుడుప్రొఫెసర్ కె. శ్రీనాథ్ రెడ్డి
నిర్వహణా సిబ్బంది
సుమారు 150 మంది
చిరునామరెండవ అంతస్తు, పి.హెచ్.డి.హౌస్, అగస్ట్ క్రాంతి మార్గం, న్యూఢిల్లీ - 110016, న్యూఢిల్లీ, భారతదేశం
జాలగూడుhttp://www.phfi.org/

భారత ప్రజారోగ్య సమాఖ్య (The Public Health Foundation of India or PHFI) భారతదేశంలో ఒక స్వయంప్రతిపత్తి గల సంస్థ, ఇది న్యూఢిల్లీలో నున్నది. దీనిని భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ 2006లో ప్రారంభించారు. దీని ప్రధాన ఉద్దేశం ప్రజారోగ్యం (Public health) గురించి దేశంలోని వృత్తివిద్యా నిపుణులలో ఒక మంచి అవగాహన కలిగించడం. ఇది మొదటి రెండు సంవత్సరాలు రజత్ గుప్త, ప్రొఫెసర్ కె. శ్రీనాథ్ రెడ్డి నేతృత్వంలో అభివృద్ధి చేయబడ్డాయి.[1][2][3]

మూలాలు[మార్చు]

  1. "PM launches Public Health Foundation". The Indian Express. Mar 29, 2006.
  2. "PM launches Public Health Foundation". Business Line. Mar 29, 2006.
  3. "From the PM's doctor to a hero". Rediff.com. February 7, 2009.

బయటి లింకులు[మార్చు]