భారత రాష్ట్రాల లింగ నిష్పత్తి
స్వరూపం
1000 మంది మగవారికి ఎంత మంది ఆడవారు వుంటారో ఆ సంఖ్యని లింగ నిష్పత్తిగా భావించవచ్చు. భారతదేశ రాష్ట్రాల లింగ నిష్పత్తి[1] క్రింది పట్టికలో గమనించవచ్చు .
2011 జనాభా లెక్కల ప్రకారం లింగ నిష్పత్తులు
[మార్చు]స్థానం | రాష్ట్రం / ప్రాంతం | 2011 లో నిష్పత్తి | 2001 లో నిష్పత్తి | 2001 నుంచి 2011 కి మధ్య భేదం |
---|---|---|---|---|
1 | కేరళ | 1,084 | 1,058 | +26 |
2 | పుదుచ్చేరి (2011) | 1,038 | 1,001 | +37 |
3 | తమిళనాడు | 995 | 986 | +9 |
4 | ఆంధ్ర ప్రదేశ్ | 992 | 978 | +14 |
5 | ఛత్తీస్‌గఢ్ | 991 | 990 | +1 |
6 | మణిపూర్ | 987 | 978 | +9 |
7 | మేఘాలయ | 986 | 975 | +11 |
8 | ఒడిషా (2001) | 978 | 972 | +6 |
9 | మిజోరాం | 975 | 938 | +37 |
10 | హిమాచల్ ప్రదేశ్ | 974 | 970 | +4 |
11 | కర్ణాటక | 968 | 964 | +4 |
12 | గోవా | 968 | 960 | +8 |
13 | ఉత్తరాఖండ్ (2001) | 963 | 964 | -1 |
14 | త్రిపుర | 961 | 950 | +11 |
15 | అసోం | 954 | 932 | +22 |
16 | లక్షద్వీప్ | 946 | 947 | -1 |
17 | జార్ఖండ్ | 947 | 941 | +6 |
18 | పశ్చిమ బెంగాల్ | 947 | 934 | +13 |
19 | నాగాలాండ్ | 931 | 909 | +22 |
20 | మధ్య ప్రదేశ్ | 930 | 920 | +10 |
21 | రాజస్థాన్ | 926 | 922 | +4 |
22 | మహారాష్ట్ర | 925 | 922 | +3 |
23 | అరుణాచల్ ప్రదేశ్ | 920 | 901 | +19 |
24 | గుజరాత్ | 918 | 921 | -3 |
25 | బీహార్ | 916 | 921 | -5 |
26 | ఉత్తర ప్రదేశ్ | 908 | 898 | +10 |
27 | పంజాబ్ | 893 | 874 | +19 |
28 | సిక్కిం | 889 | 875 | +14 |
29 | జమ్మూ కాశ్మీరు | 883 | 900 | -17 |
30 | అండమాన్ నికోబార్ దీవులు | 878 | 846 | +32 |
31 | హర్యానా | 877 | 861 | +16 |
32 | ఢిల్లీ | 866 | 821 | +45 |
33 | చండీగఢ్ | 818 | 773 | +45 |
34 | దాద్రా నగరు హవేలీ | 775 | 811 | -36 డామన్ డయ్యూ దీనిలో కలిసింది. |
35 | డామన్ డయ్యూ | 618 | 709 | -91దాద్రా నగరు హవేలీలో కలిసింది. |
దేశపు సగటు | 943 | 933 | +10 |
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2016-03-04. Retrieved 2020-03-19.