భారత రాష్ట్రాల వారిగా షెడ్యూల్డు కులాలకు కేటాయించిన శాసనసభ నియోజకవర్గాల జాబితా
ఈ జాబితా 2008 డీలిమిటేషన్ చట్టం ప్రకారం షెడ్యూలు కులాలకు కేటాయించిన భారత రాష్ట్రాల శాసనసభ నియోజకవర్గాలను జిల్లాల వారిగా తెలుపుతుంది.[1][2]
సంఖ్యా వివరాల పట్టిక
[మార్చు]గత రెండు డీలిమిటేషన్ ఉత్తర్వుల ప్రకారం షెడ్యూల్డు కులాలకు కేటాయించిన శాసనసభ నియోజకవర్గాల సంఖ్యా వివరాల తెలుపు పట్టిక | ||||
---|---|---|---|---|
వ.సంఖ్య | రాష్ట్ర పేరు | షెడ్యూల్డు కులాలకు కేటాయించిన స్థానాలు | మొత్తం నియోజకవర్గాలు | |
1976 | 2008 | |||
1 | ఆంధ్రప్రదేశ్ | 39 | 48 | 294 |
2 | అరుణాచల్ ప్రదేశ్ | 0 | 0 | 60 |
3 | అసోం | 8 | 8 | 126 |
4 | బీహార్ | 39 | 38 | 243 |
5 | ఛత్తీస్‌గఢ్ | 10 | 10 | 90 |
6 | గోవా | 1 | 1 | 40 |
7 | గుజరాత్ | 13 | 13 | 182 |
8 | హర్యానా | 17 | 17 | 90 |
9 | హిమాచల్ ప్రదేశ్ | 16 | 17 | 68 |
10 | జమ్మూ కాశ్మీరు | 6 | 7 | 87 |
11 | జార్ఖండ్ | 9 | 9 | 81 |
12 | కర్ణాటక | 33 | 36 | 224 |
13 | కేరళ | 13 | 14 | 140 |
14 | మధ్య ప్రదేశ్ | 34 | 35 | 230 |
15 | మహారాష్ట్ర | 18 | 29 | 288 |
16 | మణిపూర్ | 1 | 1 | 60 |
17 | మేఘాలయ | 0 | 0 | 60 |
18 | మిజోరం | 0 | 0 | 40 |
19 | ఢిల్లీ (రాజధాని ప్రాంతం) | 13 | 12 | 70 |
20 | నాగాలాండ్ | 0 | 0 | 60 |
21 | ఒడిషా | 22 | 24 | 147 |
22 | పుదుచ్చేరి | 5 | 5 | 30 |
23 | పంజాబ్ | 29 | 34 | 117 |
24 | రాజస్థాన్ | 33 | 34 | 200 |
25 | సిక్కిం3 | 2 | 2 | 32 |
26 | తమిళనాడు | 42 | 44 | 234 |
27 | త్రిపుర | 7 | 10 | 60 |
28 | ఉత్తరాఖండ్ | 12 | 13 | 70 |
29 | ఉత్తర ప్రదేశ్ | 89 | 85 | 403 |
30 | పశ్చిమ బెంగాల్ | 59 | 68 | 294 |
మొత్తం | 570 | 613 | 4120 | |
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 మార్చి 1, ప్రకారం 2014 జూన్ లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉనికిలోకి వచ్చినప్పుడు నోటిఫై చేయబడింది. 19 ఎస్.సి సీట్లు తెలంగాణలో ఉన్నాయి. | ||||
జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగం ప్రకారం, పాకిస్తాన్ ఆక్రమిత భూభాగానికి కేటాయించిన 24 స్థానాలను మినహాయించి ఆ రాష్ట్ర శాసనసభలోని సీట్ల సంఖ్య 87. వీటిలో 7 స్థానాలు జమ్మూ కాశ్మీర్ ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1957 ప్రకారం షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేయబడ్డాయి. | ||||
సిక్కిం విషయంలో, 1 సీటు సంఘాలకు, 2 సీట్లు షెడ్యూల్డ్ కులాలకు, 12 సీట్లు భూటియా లెప్చా (బిఎల్) మూలానికి చెందిన సిక్కిమీలకు ప్రజాప్రాతినిధ్య చట్టం, 1950లోని సెక్షన్ 7(1a) ప్రకారం రిజర్వ్ చేయబడింది. |
అరుణాచల్ ప్రదేశ్
[మార్చు]అరుణాచల్ ప్రదేశ్‌లో 2008 డీలిమిటేషన్ చట్టం ప్రకారం షెడ్యూలు కులాల అభ్యర్థులకు కేటాయించిన నియోజకవర్గాలు లేవు
అసోం
[మార్చు]అసోంలో ప్రస్తుతం 2023 డీలిమిటేషన్ చట్టం ప్రకారం షెడ్యూలు కులాల అభ్యర్థులకు 9 నియోజకవర్గాలు రిజర్వ్ చేయబడ్డాయి.[3]
వ. సంఖ్య. | నియోజకవర్గం (ఎస్.సి) | జిల్లా | లోక్‌సభ నియోజకవర్గం |
---|---|---|---|
1 | బార్పేట (ఎస్.సి) | బార్పేట | బార్పేట |
2 | హజో సువల్కుచి (ఎస్.సి) | కామరూప్ | బార్పేట |
3 | డిమోరియా (ఎస్.సి) | కామరూప్ మెట్రోపాలిటన్ | గౌహతి |
4 | జాగీరోడ్ (ఎస్.సి) | మోరిగావ్ | నౌగాంగ్ |
5 | రాహా (ఎస్.సి) | నాగావ్ | |
6 | బెహాలి (ఎస్.సి) | బిశ్వనాథ్ | సోనిత్‌పూర్ |
7 | నౌబోయిచా (ఎస్.సి) | లఖింపూర్ | లఖింపూర్ |
8 | ధోలై (ఎస్.సి) | కాచార్ | సిల్చార్ |
9 | రామకృష్ణనగర్ (ఎస్.సి) | శ్రీభూమి | కరీంగంజ్ |
ఆంధ్రప్రదేశ్
[మార్చు]ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2008 డీలిమిటేషన్ చట్టం ప్రకారం షెడ్యూలు కులాల అభ్యర్థులకు 48 నియోజకవర్గాలు రిజర్వ్ చేయబడ్డాయి.
గమనిక: ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లో 29 నియోజకవర్గాలు షెడ్యూలు కులాల అభ్యర్థులకు రిజర్వ్ చేయబడ్డాయి.
బీహార్
[మార్చు]బీహార్‌లో 2008 డీలిమిటేషన్ చట్టం ప్రకారం షెడ్యూలు కులాల అభ్యర్థులకు 38 నియోజకవర్గాలు రిజర్వ్ చేయబడ్డాయి.
ఛత్తీస్‌గఢ్
[మార్చు]ఛత్తీస్‌గఢ్‌లో 2008 డీలిమిటేషన్ చట్టం ప్రకారం షెడ్యూలు కులాల అభ్యర్థులకు 10 నియోజకవర్గాలు రిజర్వ్ చేయబడ్డాయి.
వ.సంఖ్య | నియోజకవర్గం పేరు | జిల్లా | లోక్‌సభ
నియోజకవర్గం |
---|---|---|---|
17 | సారన్‌గఢ్ (ఎస్.సి) | రాయ్‌గఢ్ | రాయ్‌గఢ్ |
27 | ముంగేలి (ఎస్.సి) | ముంగేలి | బిలాస్‌పూర్ |
32 | మస్తూరి (ఎస్.సి) | బిలాస్‌పూర్ | |
38 | పామ్‌గఢ్ (ఎస్.సి) | జంజ్‌గిర్ చంపా | జంజ్‌గిర్-చంపా |
39 | సరైపాలి (ఎస్.సి) | మహాసముంద్ | మహాసముంద్ |
43 | బిలాయిగఢ్ (ఎస్.సి) | బలోడా బజార్ | జంజ్‌గిర్-చంపా |
52 | అరంగ్ (ఎస్.సి) | రాయ్‌పూర్ | రాయ్‌పూర్ |
67 | అహివారా (ఎస్.సి) | దుర్గ్ | దుర్గ్ |
70 | నవగఢ్ (ఎస్.సి) | బెమెతరా | దుర్గ్ |
74 | డోంగర్‌గఢ్ (ఎస్.సి) | రాజ్‌నంద్‌గావ్ | రాజ్‌నంద్‌గావ్ |
ఢిల్లీ
[మార్చు]ఢిల్లీ రాష్ట్రంలో 2008 డీలిమిటేషన్ చట్టం ప్రకారం షెడ్యూలు కులాల అభ్యర్థులకు 12 నియోజకవర్గాలు రిజర్వ్ చేయబడ్డాయి.
వ.సంఖ్య | పేరు | జిల్లా | లోక్‌సభ
నియోజకవర్గం |
---|---|---|---|
7 | బవానా (ఎస్.సి) | ఉత్తర ఢిల్లీ | నార్త్ వెస్ట్ ఢిల్లీ |
10 | సుల్తాన్‌పూర్ (ఎస్.సి) | నార్త్ వెస్ట్ ఢిల్లీ | |
12 | మంగోల్ పురి (ఎస్.సి) | నార్త్ వెస్ట్ ఢిల్లీ | |
23 | కరోల్ బాగ్ (ఎస్.సి) | సెంట్రల్ ఢిల్లీ | న్యూ ఢిల్లీ |
24 | పటేల్ నగర్ (ఎస్.సి) | న్యూ ఢిల్లీ | |
26 | మాదిపూర్ (ఎస్.సి) | పశ్చిమ ఢిల్లీ | పశ్చిమ ఢిల్లీ |
47 | డియోలి (ఎస్.సి) | దక్షిణ ఢిల్లీ | దక్షిణ ఢిల్లీ |
48 | అంబేద్కర్ నగర్ (ఎస్.సి) | ||
55 | త్రిలోక్‌పురి (ఎస్.సి) | తూర్పు ఢిల్లీ | తూర్పు ఢిల్లీ |
56 | కొండ్లి (ఎస్.సి) | ||
63 | సీమపురి (ఎస్.సి) | షహదారా | నార్త్ ఈస్ట్ ఢిల్లీ |
68 | గోకల్‌పూర్ (ఎస్.సి) | ఈశాన్య ఢిల్లీ |
గోవా
[మార్చు]గోవా రాష్ట్రంలో 2008 డీలిమిటేషన్ చట్టం ప్రకారం షెడ్యూలు కులాల అభ్యర్థులకు ఒక (1) నియోజకవర్గం మాత్రమే రిజర్వ్ చేయబడింది
నం. | నియోజకవర్గం | జిల్లా | లోక్‌సభ
నియోజక వర్గం |
---|---|---|---|
2 | పెర్నెం (ఎస్.సి) | ఉత్తర గోవా | ఉత్తర గోవా |
గుజరాత్
[మార్చు]గుజరాత్ రాష్ట్రంలో 2008 డీలిమిటేషన్ చట్టం ప్రకారం షెడ్యూలు కులాల అభ్యర్థులకు 13 నియోజకవర్గాలు రిజర్వ్ చేయబడ్డాయి.
సంఖ్య | పేరు | జిల్లా [4] | లోక్‌సభ
నియోజకవర్గం [4] |
---|---|---|---|
5 | గాంధీధామ్ (ఎస్.సి) | కచ్ | కచ్చ్ |
11 | వడ్గం (ఎస్.సి) | బనస్కాంత | పటాన్ |
24 | కడి (ఎస్.సి) | మెహేసానా | మహెసానా |
28 | ఇదార్ (ఎస్.సి) | సబర్‌కాంత | సబర్కంటా |
54 | దానిలిమ్డా (ఎస్.సి) | అహ్మదాబాద్ | అహ్మదాబాద్ పశ్చిమ |
56 | అసర్వా (ఎస్.సి) | అహ్మదాబాద్ పశ్చిమ | |
60 | దాసడ (ఎస్.సి) | సురేంద్రనగర్ | సురేంద్రనగర్ |
71 | రాజ్‌కోట్ రూరల్ (ఎస్.సి) | రాజ్‌కోట్ | రాజ్‌కోట్ |
76 | కలవాడ్ (ఎస్.సి) | జామ్‌నగర్ | జామ్‌నగర్ |
92 | కోడినార్ (ఎస్.సి) | గిర్ సోమనాథ్ | జునాగఢ్ |
106 | గడాడ (ఎస్.సి) | బొటాడ్ | భావ్‌నగర్ |
141 | వడోదర సిటీ | వడోదర | వడోదర |
169 | బార్డోలి (ఎస్.సి) | సూరత్ | బార్డోలి |
హర్యానా
[మార్చు]హర్యానా రాష్ట్రంలో 2008 డీలిమిటేషన్ చట్టం ప్రకారం షెడ్యూలు కులాల అభ్యర్థులకు 17 నియోజకవర్గాలు రిజర్వ్ చేయబడ్డాయి.
సంఖ్య. | నియోజకవర్గం | జిల్లా | లోక్‌సభ
నియోజకవర్గం |
---|---|---|---|
6 | మూలానా (ఎస్.సి) | అంబాలా | అంబాలా |
7 | సధౌర (ఎస్.సి) | యమునా నగర్ | |
12 | షహబాద్ (ఎస్.సి) | కురుక్షేత్ర | కురుక్షేత్ర |
15 | గుహ్లా (ఎస్.సి) | కైతల్ | |
19 | నీలోఖేరిi (ఎస్.సి) | కర్నాల్ | కర్నాల్ |
26 | ఇస్రానా (ఎస్.సి) | పానిపట్ | |
30 | ఖర్ఖోడా (ఎస్.సి) | సోనీపత్ | సోనీపట్ |
38 | నర్వానా (ఎస్.సి) | జింద్ | సిర్సా |
41 | రేటియా (ఎస్.సి) | ఫతేహాబాద్ | |
42 | కలన్‌వాలి (ఎస్.సి) | సిర్సా | |
48 | ఉక్లానా (ఎస్.సి) | హిసార్ | హిసార్ |
59 | బవానీ ఖేరా (ఎస్.సి) | బివానీ | హిసార్ |
63 | కలనౌర్ (ఎస్.సి) | రోహ్‌తక్ | రోహ్‌తక్ |
66 | ఝజ్జర్ (ఎస్.సి) | ఝజ్జర్ | |
72 | బవాల్ (ఎస్.సి) | రేవారీ | గుర్గావ్ |
75 | పటౌడీ (ఎస్.సి) | గుర్‌గావ్ | గుర్గావ్ |
83 | హోదాల్ (ఎస్.సి) | పల్వల్ | ఫరీదాబాద్ |
హిమాచల్ ప్రదేశ్
[మార్చు]హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 2008 డీలిమిటేషన్ చట్టం ప్రకారం షెడ్యూలు కులాల అభ్యర్థులకు 17 నియోజకవర్గాలు రిజర్వ్ చేయబడ్డాయి.
సంఖ్య | నియోజకవర్గం పేరు | జిల్లా[5] | లోక్‌సభ
నియోజకవర్గం |
---|---|---|---|
1 | చురా (ఎస్.సి) | చంబా | కాంగ్రా |
7 | ఇండోరా (ఎస్.సి) | కాంగ్రా | కాంగ్రా |
13 | జైసింగ్‌పూర్ (ఎస్.సి) | కాంగ్రా | |
20 | బైజ్‌నాథ్ (ఎస్.సి) | ||
25 | అన్నీ (ఎస్.సి) | కుల్లు | మండి |
26 | కర్సోగ్ (ఎస్.సి) | మండీ | |
28 | నాచన్ (ఎస్.సి) | ||
34 | బాల్ (ఎస్.సి) | మండి | |
36 | భోరంజ్ (ఎస్.సి) | హమీర్‌పూర్ | హమీర్‌పూర్ |
41 | చింతపూర్ణి (ఎస్.సి) | ఊనా | |
46 | ఝండుటా (ఎస్.సి) | బిలాస్‌పూర్ | |
53 | సోలన్ (ఎస్.సి) | సోలన్ | సిమ్లా |
54 | కసౌలి (ఎస్.సి) | ||
55 | పచాడ్ (ఎస్.సి) | సిర్మౌర్ | |
57 | శ్రీ రేణుకాజీ (ఎస్.సి) | ||
66 | రాంపూర్ (ఎస్.సి) | సిమ్లా | మండి |
67 | రోహ్రు (ఎస్.సి) | సిమ్లా |
జమ్మూ కాశ్మీరు
[మార్చు]జమ్మూ కాశ్మీరులో 2022లో డీలిమిటేషన్ చట్టం ప్రకారం షెడ్యూలు కులాల అభ్యర్థులకు 7 నియోజకవర్గాలు రిజర్వ్ చేయబడ్డాయి.[6][7][8]
ని. సంఖ్య. | పేరు | జిల్లా | లోక్‌సభ
నియోజకవర్గం |
విభజన |
---|---|---|---|---|
62 | రామ్‌నగర్ (ఎస్.సి) | ఉధంపూర్ | ఉధంపూర్ | జమ్మూ |
67 | కథువా (ఎస్.సి) | కథువా | ||
69 | రామ్‌గఢ్ (ఎస్.సి) | సంబా | జమ్మూ | |
72 | బిష్నా (ఎస్.సి) | జమ్మూ | ||
73 | సుచేత్‌గఢ్ (ఎస్.సి) | |||
80 | మార్హ్ (ఎస్.సి) | |||
81 | అఖ్నూర్ (ఎస్.సి) |
జార్ఖండ్
[మార్చు]రాష్ట్రంలో 2008 డీలిమిటేషన్ చట్టం ప్రకారం షెడ్యూలు కులాల అభ్యర్థులకు 9 నియోజకవర్గాలు రిజర్వ్ చేయబడ్డాయి.
సంఖ్య | శాసనసభ
నియోజకవర్గం |
జిల్లా | లోక్‌సభ నియోజకవర్గం |
---|---|---|---|
15 | డియోఘర్ (ఎస్.సి) | దేవ్‌గఢ్ జిల్లా | గొడ్డ |
26 | సిమారియా (ఎస్.సి) | చత్రా | చత్రా |
27 | చత్రా (ఎస్.సి) | ||
30 | జమువా (ఎస్.సి) | గిరిడి | కోదర్మ |
37 | చందంకియారి (ఎస్.సి) | బొకారో | ధన్‌బాద్ |
47 | జుగ్సాలై (ఎస్.సి) | తూర్పు సింగ్‌భూమ్ | జంషెడ్‌పూర్ |
65 | కంకే (ఎస్.సి) | రాంచీ | రాంచీ |
74 | లతేహార్ (ఎస్.సి) | లతేహార్ | చత్రా |
78 | ఛతర్‌పూర్ (ఎస్.సి) | పాలము | పాలము |
కర్ణాటక
[మార్చు]కర్ణాటక రాష్ట్రంలో 2008 డీలిమిటేషన్ చట్టం ప్రకారం షెడ్యూలు కులాల అభ్యర్థులకు 36 నియోజకవర్గాలు రిజర్వ్ చేయబడ్డాయి.
కేరళ
[మార్చు]కేరళ రాష్ట్రంలో 2008 డీలిమిటేషన్ చట్టం ప్రకారం షెడ్యూలు కులాల అభ్యర్థులకు 14 నియోజకవర్గాలు రిజర్వ్ చేయబడ్డాయి.
సంఖ్య | నియోజకవర్గం[10] | జిల్లా | లోక్‌సభ
నియోజకవర్గం[11] |
---|---|---|---|
25 | బాలుస్సేరి (ఎస్.సి) | కోజికోడ్ | కోజికోడ్ |
36 | వండూరు (ఎస్.సి) | మలప్పురం | వాయనాడ్ |
53 | కొంగడ్ (ఎస్.సి) | పాలక్కాడ్ | పాలక్కాడ్ |
57 | తరూర్ (ఎస్.సి) | అలత్తూరు | |
61 | చెలక్కర (ఎస్.సి) | త్రిస్సూర్ | |
68 | నట్టిక (ఎస్.సి) | త్రిసూర్ | |
84 | కున్నతునాడ్ (ఎస్.సి) | ఎర్నాకుళం | చలకుడి |
88 | దేవికులం (ఎస్.సి) | ఇడుక్కి | ఇడుక్కి |
95 | వైకోమ్ (ఎస్.సి) | కొట్టాయం | కొట్టాయం |
109 | మావెలికర (ఎస్.సి) | అలప్పుళ | మావేలికర |
115 | అడూర్ (ఎస్.సి) | పతనంతిట్ట | పతనంతిట్ట |
118 | కున్నత్తూరు (ఎస్.సి) | కొల్లం | మావేలికర |
128 | అట్టింగల్ (ఎస్.సి) | తిరువనంతపురం | అట్టింగల్ |
129 | చిరాయింకీజు (ఎస్.సి) |
మధ్య ప్రదేశ్
[మార్చు]మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో 2008 డీలిమిటేషన్ చట్టం ప్రకారం షెడ్యూలు కులాల అభ్యర్థులకు 35 నియోజకవర్గాలు రిజర్వ్ చేయబడ్డాయి.
మహారాష్ట్ర
[మార్చు]మహారాష్ట్రలో 2008 డీలిమిటేషన్ చట్టం ప్రకారం షెడ్యూలు కులాల అభ్యర్థులకు 29 నియోజకవర్గాలు రిజర్వ్ చేయబడ్డాయి. (జాబితా ఒకటి తక్కువ చూపిస్తుంది.)
మణిపూర్
[మార్చు]మణిపూర్‌లో 2008 డీలిమిటేషన్ చట్టం ప్రకారం షెడ్యూలు కులాల అభ్యర్థులకు ఒక్క (1) నియోజకవర్గం రిజర్వ్ చేయబడింది.
వ.సంఖ్య | నియోజకవర్గం పేరు | జిల్లా | లోక్‌సభ నియోజకవర్గం |
---|---|---|---|
16 | సెక్మాయి (ఎస్.సి.) | ఇంఫాల్ వెస్ట్ | ఇన్నర్ మణిపూర్ |
మేఘాలయ
[మార్చు]మేఘాలయలో 2008 డీలిమిటేషన్ చట్టం ప్రకారం షెడ్యూలు కులాల అభ్యర్థులకు రిజర్వ్ చేసిన నియోజకవర్గాలు లేవు.
మిజోరం
[మార్చు]మిజోరంలో 2008 డీలిమిటేషన్ చట్టం ప్రకారం షెడ్యూలు కులాల అభ్యర్థులకు రిజర్వ్ చేసిన నియోజకవర్గాలు లేవు.
నాగాలాండ్
[మార్చు]నాగాలాండ్‌లో 2008 డీలిమిటేషన్ చట్టం ప్రకారం షెడ్యూలు కులాల అభ్యర్థులకు రిజర్వ్ చేసిన నియోజకవర్గాలు లేవు.
ఒడిశా
[మార్చు]ఒడిశాలో 2008 డీలిమిటేషన్ చట్టం ప్రకారం షెడ్యూలు కులాల అభ్యర్థులకు 24 నియోజకవర్గాలు రిజర్వ్ చేయబడ్డాయి.
ని.సంఖ్య | నియోజకవర్గం పేరు | జిల్లా | లోక్‌సభ నియోజకవర్గం |
---|---|---|---|
4 | అట్టబిరా (ఎస్.సి) | బర్గఢ్ | బర్గఢ్ |
11 | రఘునాథ్‌పాలి (ఎస్.సి) | సుందర్‌గర్ | సుందర్‌గర్ |
16 | రెంగాలి (ఎస్.సి) | సంబల్‌పూర్ | సంబల్‌పూర్ |
22 | ఆనంద్‌పూర్ (ఎస్.సి) | కెందుఝార్ | కీయోంజర్ |
32 | బాదాసాహి (ఎస్.సి) | మయూర్‌భంజ్ | బాలాసోర్ |
39 | రెమునా (ఎస్.సి) | బాలాసోర్ | బాలాసోర్ |
41 | సోరో (ఎస్.సి) | భద్రక్ | |
46 | ధామ్‌నగర్ (ఎస్.సి) | భద్రక్ | |
48 | బింజర్‌పూర్ (ఎస్.సి) | జాజ్‌పూర్ | జాజ్‌పూర్ |
56 | హిందోల్ (ఎస్.సి) | ధెంకనల్ | ధెంకనల్ |
62 | చెండిపాడు (ఎస్.సి) | అంగుల్ | సంబల్‌పూర్ |
64 | బీర్మహారాజ్‌పూర్ (ఎస్.సి) | సుబర్ణపూర్ | బోలాంగిర్ |
66 | లోయిసింగ (ఎస్.సి) | బలాంగిర్ | |
80 | భవానీపట్న (ఎస్.సి) | కలహండి | కలహండి |
92 | నియాలీ (ఎస్.సి) | కటక్ | జగత్‌సింగ్‌పూర్ |
93 | కటక్ సదర్ (ఎస్.సి) | కటక్ | |
97 | కేంద్రపారా (ఎస్.సి) | కేంద్రపారా | కేంద్రపారా |
102 | తిర్టోల్ (ఎస్.సి) | జగత్‌సింగ్‌పూర్ | జగత్‌సింగ్‌పూర్ |
105 | కాకత్‌పూర్ (ఎస్.సి) | పూరి | |
111 | జయదేవ్ (ఎస్.సి) | ఖుర్దా | భువనేశ్వర్ |
121 | దస్పల్లా (ఎస్.సి) | నయాగఢ్ | కంధమాల్ |
126 | ఖలికోటే (ఎస్.సి) | గంజాం | అస్కా |
127 | ఛత్రపూర్ (ఎస్.సి) | బెర్హంపూర్ | |
144 | కోరాపుట్ (ఎస్.సి) | కోరాపుట్ | కోరాపుట్ |
రాజస్థాన్
[మార్చు]రాజస్థాన్‌లో 2008 డీలిమిటేషన్ చట్టం ప్రకారం షెడ్యూలు కులాల అభ్యర్థులకు 34 నియోజకవర్గాలు రిజర్వ్ చేయబడ్డాయి.
సిక్కిం
[మార్చు]సిక్కింలో 2008 డీలిమిటేషన్ చట్టం ప్రకారం షెడ్యూలు కులాల అభ్యర్థులకు 2 నియోజకవర్గాలు రిజర్వ్ చేయబడ్డాయి.[12]
వ.సంఖ్య | నియోజకవర్గం పేరు | జిల్లా | లోక్‌సభ
నియోజకవర్గం |
---|---|---|---|
8 | సల్ఘరి జూమ్ (ఎస్.సి) | సోరెంగ్ | సిక్కిం |
18 | వెస్ట్ పెండమ్ (ఎస్.సి) | పాక్యోంగ్ |
తమిళనాడు
[మార్చు]సిక్కింలో 2008 డీలిమిటేషన్ చట్టం ప్రకారం షెడ్యూలు కులాల అభ్యర్థులకు 45 నియోజకవర్గాలు రిజర్వ్ చేయబడ్డాయి.
తెలంగాణ
[మార్చు]ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2008 డీలిమిటేషన్ చట్టం ప్రకారం షెడ్యూలు కులాల అభ్యర్థులకు 48 నియోజకవర్గాలు రిజర్వ్ చేయబడ్డాయి.
ప్రస్తుత తెలంగాణలో 19 నియోజకవర్గాలు షెడ్యూలు కులాల అభ్యర్థులకు రిజర్వ్ చేయబడ్డాయి.
వ.సంఖ్య | శాసనసభ నియోజకవర్గం | జిల్లా |
---|---|---|
2 | చెన్నూర్ (ఎస్.సి) | మంచిర్యాల |
3 | బెల్లంపల్లి (ఎస్.సి) | మంచిర్యాల |
13 | జుక్కల్ (ఎస్.సి) | కామారెడ్డి |
22 | ధర్మపురి (ఎస్.సి) | జగిత్యాల |
27 | చొప్పదండి (ఎస్.సి) | కరీంనగర్ |
30 | మానుకొండూరు (ఎస్.సి) | కరీంనగర్ |
36 | ఆందోల్ (ఎస్.సి) | సంగారెడ్డి |
38 | జహీరాబాద్ (ఎస్.సి) | సంగారెడ్డి |
53 | చేవెళ్ల (ఎస్.సి) | రంగారెడ్డి |
55 | వికారాబాదు (ఎస్.సి) | వికారాబాదు |
71 | సికింద్రాబాద్ కంటోన్మెంట్ (ఎస్.సి) | హైదరాబాదు |
80 | అలంపూర్ (ఎస్.సి) | జోగులాంబ గద్వాల |
82 | అచ్చంపేట (ఎస్.సి) | నాగర్‌కర్నూల్ |
95 | నకిరేకల్ (ఎస్.సి) | నల్గొండ |
96 | తుంగతుర్తి (ఎస్.సి) | సూర్యాపేట |
99 | ఘన్‌పూర్ స్టేషన్ (ఎస్.సి) | జనగాం |
107 | వర్థన్నపేట (ఎస్.సి) | హనుమకొండ |
114 | మధిర (ఎస్.సి) | ఖమ్మం |
116 | సత్తుపల్లి (ఎస్.సి) | ఖమ్మం |
త్రిపుర
[మార్చు]త్రిపురలో 2008 డీలిమిటేషన్ చట్టం ప్రకారం షెడ్యూలు కులాల అభ్యర్థులకు 10 నియోజకవర్గాలు రిజర్వ్ చేయబడ్డాయి.
సంఖ్య. | నియోజకవర్గం పేరు | జిల్లా[13] | లోక్‌సభ
నియోజవర్గం |
---|---|---|---|
3 | బముతియా (ఎస్.సి) | పశ్చిమ త్రిపుర | త్రిపుర పశ్చిమ |
4 | బర్జాలా (ఎస్.సి) | ||
13 | ప్రతాప్‌గఢ్ (ఎస్.సి) | ||
14 | బదర్‌ఘాట్ (ఎస్.సి) | ||
21 | నల్చర్ (ఎస్.సి) | సిపాహీజాల | |
33 | కక్రాబన్-సల్గఢ్ (ఎస్.సి) | గోమతి | |
34 | రాజ్‌నగర్ (ఎస్.సి) | దక్షిణ త్రిపుర | |
46 | సుర్మా (ఎస్.సి) | దలై | త్రిపుర తూర్పు |
50 | పబియాచార (ఎస్.సి) | ఉనకోటి | |
51 | ఫాటిక్రోయ్ (ఎస్.సి) |
ఉత్తర ప్రదేశ్
[మార్చు]ఉత్తర ప్రదేశ్‌లో 2008 డీలిమిటేషన్ చట్టం ప్రకారం షెడ్యూలు కులాల అభ్యర్థులకు 85 నియోజకవర్గాలు రిజర్వ్ చేయబడ్డాయి.మూలం:[14]
ఉత్తరాఖండ్
[మార్చు]ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 2008 డీలిమిటేషన్ చట్టం ప్రకారం షెడ్యూలు కులాల అభ్యర్థులకు 13 నియోజకవర్గాలు రిజర్వ్ చేయబడ్డాయి.[16][17]
శాసనసభ నియోజకవర్గం | జిల్లా | లోక్‌సభ
నియోజకవర్గం | |
---|---|---|---|
సంఖ్య. | పేరు | పేరు | |
1 | పురోలా (ఎస్.సి) | ఉత్తరకాశి | తెహ్రీ గర్వాల్ |
5 | తరాలి (ఎస్.సి) | చమోలి | గర్హ్వాల్ |
9 | ఘన్సాలీ (ఎస్.సి) | తెహ్రీ గఢ్వాల్ | తెహ్రీ గర్వాల్ |
20 | రాజ్‌పూర్ రోడ్ (ఎస్.సి) | డెహ్రాడూన్ | తెహ్రీ గర్వాల్ |
27 | జ్వాలాపూర్ (ఎస్.సి) | హరిద్వార్ | హరిద్వార్ |
28 | భగవాన్‌పూర్ (ఎస్.సి) | ||
29 | ఝబ్రేరా (ఎస్.సి) | ||
37 | పౌరి (ఎస్.సి) | పౌడీ గఢ్వాల్ | గర్హ్వాల్ |
45 | గంగోలిహాట్ (ఎస్.సి) | పితోరాగఢ్ | అల్మోరా |
47 | బాగేశ్వర్ (ఎస్.సి) | బాగేశ్వర్ | |
51 | సోమేశ్వర్ (ఎస్.సి) | అల్మోరా | |
58 | నైనిటాల్ (ఎస్.సి) | నైనిటాల్ | నైనిటాల్–ఉధంసింగ్ నగర్ |
64 | బాజ్‌పూర్ (ఎస్.సి) | ఉదంసింగ్ నగర్ | నైనిటాల్–ఉధంసింగ్ నగర్ |
పంజాబ్
[మార్చు]పంజాబ్ రాష్ట్రంలో 2008 డీలిమిటేషన్ చట్టం ప్రకారం షెడ్యూలు కులాల అభ్యర్థులకు 34 నియోజకవర్గాలు రిజర్వ్ చేయబడ్డాయి.
గమనిక:అయితే జాబితా 33 చూపిస్తుంది. అంటే ఒకటి తక్కువ చూపిస్తుంది.
పశ్చిమ బెంగాల్
[మార్చు]పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 2008 డీలిమిటేషన్ చట్టం ప్రకారం షెడ్యూలు కులాల అభ్యర్థులకు 68 నియోజకవర్గాలు రిజర్వ్ చేయబడ్డాయి.[19][20]
పుదుచ్చేరి
[మార్చు]పుదుచ్చేరిలో 2008 డీలిమిటేషన్ చట్టం ప్రకారం షెడ్యూలు కులాల అభ్యర్థులకు 5 నియోజకవర్గాలు రిజర్వ్ చేయబడ్డాయి.[21][22]
వ.సంఖ్య | నియోజకవర్గం పేరు | జిల్లా | లోక్‌సభ నియోజకవర్గం |
---|---|---|---|
2 | తిరుబువనై (ఎస్.సి) | పుదుచ్చేరి | పుదుచ్చేరి |
3 | ఒసుడు (ఎస్.సి) | ||
21 | ఎంబాలం (ఎస్.సి) | ||
22 | నెట్టపాక్కం (ఎస్.సి) | ||
24 | నెడుంగడు (ఎస్.సి) | కారైకాల్ |
మూలాలు
[మార్చు]- ↑ "Election Commission India". web.archive.org. 2008-12-16. Archived from the original on 2008-12-16. Retrieved 2025-04-24.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ https://archive.org/details/delimitation-2008/page/559/mode/2up
- ↑ https://ceoassam.nic.in/
- ↑ 4.0 4.1 "Parliament / Assembly constituency wise PS & Electors Detail - Draft Roll - 2014" (PDF). Archived from the original (PDF) on 25 January 2014. Retrieved 1 June 2021.
- ↑ "Assembly constituencies - Himachal Pradesh". Archived from the original on 9 జూలై 2021. Retrieved 8 July 2021.
- ↑ "DELIMITATION COMMISSION NOTIFICATION" (PDF).
- ↑ "Delimitation of Constituencies in UT of Jammu and Kashmir Publication of Commission's Final Notification and Order-regarding | District Anantnag, Government of Jammu & Kasmir | India" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2025-06-14.
- ↑ "Delimitation of Constituencies in UT of Jammu and Kashmir Publication of Commission's Final Notification and Order-regarding | District Anantnag, Government of Jammu & Kasmir | India". anantnag.nic.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2025-06-14.
- ↑ "District list". ceo.karnataka.gov.in. Archived from the original on 2022-09-28. Retrieved 2023-12-16.
- ↑ "Kerala - District - LACs (Legislative Assembly Constituencies)" (PDF). ceo.kerala.gov.in. Archived (PDF) from the original on 22 December 2019. Retrieved 8 March 2021.
- ↑ "Kerala - Parliament Constituency-wise details of Electors as on 30.01.2019" (PDF). ceo.kerala.gov.in. 30 January 2019. Archived (PDF) from the original on 31 December 2019. Retrieved 8 March 2021.
- ↑ "List of constituencies". ceosikkim.nic.in. Retrieved 2023-02-17.
- ↑ "District/AC Map | Chief Electoral Officer, Tripura". ceotripura.nic.in. Retrieved 2022-12-20.
- ↑ "Final Map 2017 GE.jpg (5800×3600)". ceouttarpradesh.nic.in. Retrieved 5 February 2022.
- ↑ Chief Electoral Office, Uttar Pradesh (February 2012). "District/Assembly Map of Uttar Pradesh - 2012" (PDF). Retrieved 21 June 2021.
- ↑ "Assembly constituencies and Parliamentary constituencies". Archived from the original on 19 June 2009. Retrieved 19 June 2009.
- ↑ "Assembly Constituencies". Archived from the original on 1 December 2010. Retrieved 1 December 2010.
- ↑ "List of Parliamentary Constituencies and Assembly Constituencies in the State of Punjab as determined by the delimitation of Parliamentary and Assembly constituency notification dated 19th June, 2006". 19 June 2006. Archived from the original on 26 June 2021. Retrieved 24 June 2021.
- ↑ "Delimitation Commission Order No. 18" (PDF). Government of West Bengal. Archived from the original (PDF) on 2011-08-13. Retrieved 2009-08-29.
- ↑ "Constituency wise MLA's list of 16th LA elecetion". WB Legisletive Assembly.
- ↑ "Schedule XXII Puducherry Table A - Assembly Constituencies" (PDF). Election Commission of India. Retrieved 2011-05-13.
- ↑ PUDUCHERRY ELECTIONS 2016 RESULTS