భారత రాష్ట్ర పుష్పాల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భారతదేశం యొక్క రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల యొక్క పుష్పాల జాబితా:

రాష్ట్రం సాధారణ పేరు వృక్ష శాస్త్రీయ నామం చిత్రం
ఆంధ్ర ప్రదేశ్ మల్లె Jasminum officinale
అరుణాచల్ ప్రదేశ్ లేడీ స్లిప్పర్ పూలు Cypripedioideae
అసోం నక్క తోక పూలు Rhynchostylis gigantea
బీహార్ తెల్ల బంగారం చెట్టు Bauhinia acuminata
ఛత్తీస్‌గఢ్
గోవా
గుజరాత్ బంతిపువ్వు Tagetes erecta
హర్యానా తామర పువ్వు Nelumbo nucifera
హిమాచల్ ప్రదేశ్ రోడోడెండ్రాన్ Rhododendron ponticum
జమ్మూ కాశ్మీరు రోడోడెండ్రాన్ Rhododendron ponticum
జార్ఖండ్ మోదుగ Butea monosperma
కర్ణాటక తామర పువ్వు Nelumbo nucifera
కేరళ రేల Cassia fistula
లక్షద్వీపములు
మేఘాలయ లేడీ స్లిప్పర్ పూలు Cypripedioideae
మధ్య ప్రదేశ్ మోదుగ Butea monosperma
మహారాష్ట్ర సొగసులచెట్టు Lagerstroemia speciosa
మణిపూర్ సిరోయ్ లిల్లీ Lilium mackliniae
మిజోరాం ఎర్ర వండ పూలు Renanthera imschootiana
నాగాలాండ్ రోడోడెండ్రాన్ Rhododendron ponticum
ఒడిషా అశోకవృక్షం Saraca asoca
పుదుచ్చేరి శివలింగపుష్పం Couroupita guianensis
పంజాబ్
రాజస్థాన్ ఎడారి టేకు Tecomella undulata
సిక్కిం నోబెల్ పూలు Cymbidium goeringii
తమిళనాడు గ్లోరియోసా Gloriosa superba
త్రిపుర నాగకేసరి Mesua ferrea
ఉత్తరాఖండ్ బ్రహ్మ కమలం Saussurea obvallata
ఉత్తర ప్రదేశ్ మోదుగ Butea monosperma
పశ్చిమ బెంగాల్ పారిజాతం Nyctanthes arbor-tristis

ఇవి కూడా చూడండి[మార్చు]

భారత రాష్ట్ర జంతువుల జాబితా

భారత రాష్ట్ర పక్షుల జాబితా

భారత రాష్ట్ర వృక్ష జాబితా

బయటి లింకులు[మార్చు]