భారత రాష్ట్ర వృక్ష జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భారత రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల యొక్క వృక్ష జాబితా:

రాష్ట్రం సాధారణ పేరు వృక్ష శాస్త్రీయ నామం చిత్రం
ఆంధ్ర ప్రదేశ్ వేప Azadirachta indica Neem Tree (YS).JPG
అరుణాచల్ ప్రదేశ్ హొల్లాంగ్ చెట్టు Dipterocarpus macrocarpus Dipterocarpus retusus - Köhler–s Medizinal-Pflanzen-054.jpg
అసోం హొల్లాంగ్ చెట్టు Dipterocarpus macrocarpus Dipterocarpus retusus - Köhler–s Medizinal-Pflanzen-054.jpg
బీహార్ రావి చెట్టు Ficus religiosa Ficus religiosa Bo.jpg
ఛత్తీస్‌గఢ్ గుగ్గిలం కలప చెట్టు Shorea robusta
గోవా మొసలి బెరడు Terminalia elliptica Terminalia tomentosa bark.jpg
గుజరాత్ మామిడి Mangifera indica Mangifera indica. Tropical Brazil.JPG
హర్యానా రావి చెట్టు Ficus religiosa Ficus religiosa Bo.jpg
హిమాచల్ ప్రదేశ్ దేవదారు Cedrus deodara Cedrus deodara Himalajazeder.JPG
జమ్మూ కాశ్మీరు బాదం Prunus dulcis Almendro en flor4.JPG
జార్ఖండ్ గుగ్గిలం కలప చెట్టు Shorea robusta Sal (Shorea robusta)- old leaf at Jayanti, Duars W Picture 122.jpg
కర్ణాటక శ్రీగంధం Santalum album Sandal leaf.jpg
కేరళ కొబ్బరి Cocos nucifera Starr 031209-0059 Cocos nucifera.jpg
లక్షద్వీపములు కూర పనస Artocarpus altilis Uru-tahiti1.jpg
మేఘాలయ white/ గుమ్మడి టేకు Gmelina arborea Gmelina arborea bark I IMG 3543.jpg
మధ్య ప్రదేశ్ మర్రి Ficus benghalensis
మహారాష్ట్ర మామిడి Mangifera indica Mangifera indica. Tropical Brazil.JPG
మణిపూర్ నందివృక్షము Toona ciliata Starr 020803-0078 Toona ciliata.jpg
మిజోరాం నాగకేసరి Mesua ferrea MesuaFerrea IronWood.jpg
నాగాలాండ్ ఆల్డర్ Alnus incana rugosa leaves.jpg
ఒడిషా రావి చెట్టు Ficus religiosa Ficus religiosa Bo.jpg
పుదుచ్చేరి
పంజాబ్ ఇరిడి Dalbergia sissoo Dalbergia sissoo Bra24.png
రాజస్థాన్ జమ్మి చెట్టు Prosopis cineraria Jhand (Prosopis cineraria) at Hodal W IMG 1191.jpg
సిక్కిం Rhododendron
తమిళనాడు తాటి Borassus Borassus flabellifer.jpg
త్రిపుర అగార్ శైవలం Gelidium amansii
ఉత్తరాఖండ్ రోడోడెండ్రాన్ ఎరుపు Rhododendron arboreum
ఉత్తర ప్రదేశ్ అశోకవృక్షం Saraca asoca Sita-Ashok (Saraca asoca) leaves & flowers in Kolkata W IMG 2272.jpg
పశ్చిమ బెంగాల్ డెవిల్ చెట్టు Alstonia scholaris Alstonia scholaris.jpg

ఇవి కూడా చూడండి[మార్చు]

భారత రాష్ట్ర పుష్పాల జాబితా

భారత రాష్ట్ర జంతువుల జాబితా

భారత రాష్ట్ర పక్షుల జాబితా

బయటి లింకులు[మార్చు]