భారత రైల్వే రైలు ఇంజన్లు
భారత రైల్వే సంచార యంత్రములు అనగా భారతరైల్వే రైలు బండ్లు (ఎక్స్‌ప్రస్, ప్యాసింజరు, గూడ్సు బండ్లు) ఒకచోట నుండి మరోచోటకు చేర్చే సంచారయంత్రాలు. వీటిని ఆంగ్ల భాషలో రైల్వే లోకోమోటివ్స్ అని భారత రైల్వే ఇంజన్లు అని పిలుస్తారు. భారతరైల్వే ఇంజన్లు ముఖ్యముగా మూడు శక్తులతో పనిచేస్తాయి. విద్యుచ్ఛక్తితో పనిచేసే వాటిని విద్యుత్తు లోకోమోటివ్స్ ( ఎలక్ట్రిక్ రైలు ఇంజను), చమురుతో నడిచేవాటిని డిజిల్ లోకో మోటివ్ (డిజిల్ రైలు ఇంజను) అని, ఆవిరితో పనిచేసే వాటిని బొగ్గు ఇంజన్లు (స్టిమ్ లొకోమోటివ్) అని పిలుస్తారు. బొగ్గు ఇంజన్లు ఇప్పుడు భార రైల్వే విభాగములో వాడుకలో లేవు. కొన్ని ముఖ్యమైన, చారిత్రాత్మక రైలు బండ్లకి, పర్యాటక రంగంలో వాడే రైలు ఇంజన్లకి మాత్రమే ఈ బొగ్గు ఇంజన్లు వాడుతున్నారు. భారత రైల్వే ఇంజన్లని వాటికి సంబంధించిన ట్రాక్ (రైలు బద్దీ రకం), వాటి వాహన చలన సామర్థ్యము పైన, వాటిని ఉపయోగించే విధానము మీద వివిధ క్లాసులుగా విభజించి వాటికి నంబరు ఇస్తారు. ప్రతి ఇంజను నంబరుకి నాలుగు లేదా ఐదు అక్షరాల మొదలయ్యే నంబరు ఉంటుంది.
రైలు ఇంజను నంబరు వివరణ
[మార్చు]రైలు ఇంజను నంబరులో మొదటి అక్షరం రైల్వే ట్రాకు (రైల్వే బద్దీ రకము)ని సుచిస్తుంది. బ్రాడ్ గేజి, మీటర్ గేజి న్యారొ గేజి రెండవ అక్షరం ఉపయోగించే శక్తిని సూచిస్తుంది బొగ్గా, చమురా, విద్యుత్తా మూడావ అక్షరం ఇంజనుని ఏకార్యానికి వాడతారో సూచిస్తుంది. ఎక్స్‌ప్రెస్ బండ్లకా,ప్యాసింజర్ బండ్లకా, షంటింగ్ కా నాల్గవ అక్షరం 2002 సంవత్సరము వరకు ఇంజను యొక్క తయారీ సంవత్సరక్రమాన్ని సూచించింది.2002 సంవత్సరము నుండి దీనిలో మార్పులు చేయబడ్డాయి.కొత్తగా తయారి చేయబడిన చమురు రైలు ఇంజను (డీజిల్ ఇంజను) అయితే ఈ అక్షరం ఆ ఇంజను సామర్థ్యాన్ని (హార్స్ పవర్) సూచిస్తుంది. కాని విద్యుత్తు రైలు ఇంజన్లు (ఎలక్ట్రిక్ రైలు ఇంజన్లు), కొన్ని చమురు రైలు ఇంజన్లు (డీజిల్ రైలు ఇంజన్లు) ఈ పరిధి లోకి రావు. వాటిని యొక్క నంబరింగ్ లోని నాల్గవ అక్షరము వాటి మోడల్ నంబరిని సూచిస్తుంది.
పైన పేర్కొన విధంగా కొన్ని రైలు ఇంజన్లకి ఐదవ అక్షరము ఉండవచ్చు, అది ఆ రైలు ఇంజను మోడల్ లోని ఉప మోడల్ ని సూచిస్తుంది. కొత్తగా తయారు చేయబడుతున్న డిజిల్ ఇంజన్లలో ఐదవ అక్షరము వాటి With the new scheme for classifying diesel locomotives (as mentioned above) the fifth item is a letter that further refines the horsepower indication in 100 hp increments: 'A' for 100 hp, 'B' for 200 hp, 'C' for 300 hp, etc. So in this scheme, a WDM-3A refers to a 3100 hp loco, while a WDM-3F would be a 3600 hp loco.
Note: This classification system does not apply to steam locomotives in India as they have become non-functional now. They retained their original class names such as M class or WP class.
రైల్వే నంబరింగ్ వివరణ
[మార్చు]మొదటి అక్షరము (రైలు బద్దీ గేజి)
- W-బ్రాడ్ గేజి
- Y-మీటర్ గేజి
- Z-న్యారో గేజి (2.5 ft)
- N-న్యారో గేజి (2 ft)
రెండవ అక్షరము (ఉపయోగించే ఇంధనం)
- D-డీజిల్ డిజిల్ మీద మాత్రమే నడుస్తుంది
- C-DC విద్యుత్తు (DC కరెంట్ మీద మాత్రమే నడుస్తుంది)
- A-AC విద్యుత్తు (AC కరెంట్ మీద మాత్రమే నడుస్తుంది)
- CA-DC, AC విద్యుత్తు మీద (DC, AC విద్యుత్తు మీద నడుస్తుంది), 'CA' కలిపి ఒకే అక్షరముగా ఉపయోగిస్తారు.
- B- విద్యుత్తు ఘటము లోని విద్యుత్తు ఉపయోగించి (బ్యాటరీ లోని విద్యుత్తు ఉపయోగించి) ఇది చాలా అరుదు
మూడవ అక్షరం (వినియోగించే కార్యము)
- G- గూడ్స్ బండ్ల కు
- P-ప్యాసింజర్ బండ్లకు
- M- గూడ్స్, ప్యాసింజరు బండ్లకు
- S-షంటింగ్ కి ( రైలు బండ్లకి ఇంజన్ల్ మార్చడానికి, ఒక స్టేషనులో రైలు పెట్టెలు ఒక బద్దీ నుండి మరో బద్దీకి మార్చడానికి వాడే వాటిని షంటింగ్ ఇంజన్లు అని పిలుస్తారు.)
- U-ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్స్ (నగరాలలో నగర రవాణాలో వాడతారు)
- R- రైలు కార్లు
- ఉదాహరణ ఒకటి WAG5HA
- W అంటే బ్రాడ్ గేజి
- A అంటే AC కరెంట్ మీద మాత్రమే నడుస్తుంది
- G గూడ్స్ బండ్లకు మాత్రమే వినియోగించబడుతుంది.
- 5 ఈ ఇంజన్ల వంశ క్రమము
- HA హై అడెషన్ అత్యధికంగా పట్టు గల ఇంజను. గూడ్స్ బళ్ళు లాగాలి కదా అందుకు పట్టు శక్తి ఎక్కువ ఉండాలి.
- ఉదాహరణ రెండు WDP 4
- W అంటే బ్రాడ్ గేజి
- D డిజిల్ మీద మాత్రమే నడుస్తుంది
- P ప్యాసింజర్ బండ్లకు మాత్రమే వినియోగించబడుతుంది.
- 4 ఈ ఇంజన్ల వంశ క్రమము
భారత రైల్వే బ్రాడ్ గేజి మీద వినియోగించే రైలు ఇంజన్లు
[మార్చు]డీజిల్ రైలు ఇంజన్లు
[మార్చు]మిశ్రమ డీజిల్ రైలు ఇంజన్లు - ప్యాసంజర్ల రైలు ఇంజన్ల క్రింద, గూడ్స్ రైలు ఇంజన్ గా పనిచేసేవి.
- WDM 1 - భారతదేశములో మొట్టమొదటిగా వినియోగించిన డిజిల్ రైలు ఇంజను. 1957 సంవత్సరములో ALCO అనే కంపెనీ నుండి ఎగుమతి చేయబడినవి. ఇప్పుడు వాడుకలో లేవు. వీటి సామర్థ్యం 1950 హార్స్ పవర్
- WDM 2 - భారతదేశములో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానముతో తయారు చేయబడిన రైలు ఇంజను.1962 సంవత్సరములో విడుదల జరిగింది. 2700 ఇంజన్ల వరకు తయారి జరిగింది.వీటి సామర్థ్యం 2600 హార్స్ పవర్. వీటికి WDM 1 లక్షణాలు అన్ని ఉన్నాయి. WDM 2A, WDM 2B, WDM 2 మోడల్ లో సాంకేతిక వ్యత్యాసాలున్న రైలు ఇంజన్లు
- WDM 3 - 8 రైలు ఇంజన్లు ఎగుమతి చేసుకొనబడ్డాయి. ఇప్పుడు వాడుకలో లేవు. వీటికి హైడ్రాలిక్ లక్షణాలు ఉన్నాయి.
- WDM 3A (గతంలో WDM 2C . తదుపరి మరో WDM 2 (వేరియంట్) రకం . ఇది WDM 3. 3100 hp కి సంబంధించినది కాదు.)
- WDM 3C, WDM 3D (WDM 3A రకము (తరగతి)కి చెందిన అత్యధిక శక్తి కలిగినవి)
- WDM 4 (Entered service along with WDM 2. Prototypes designed by General Motors. Though considered superior to WDM 2 in many ways, these locomotives weren't chosen as General Motors did not agree to a technology transfer agreement. 2600 hp)
- WDM 6 (Very rare class; only two were made)
- WDM 7
సూచన:భారతదేశములో WDM 5 అనే నంబరుతో రైలు ఇంజన్లు విడుదల కాలేదు.
Passenger locomotives:
- WDP 1
- WDP 2 (New class name WDP 3A. Dedicated passenger diesel locomotive. Entered service in 1998. Powerful locomotive. 3100 hp)
- WDP 3 (This locomotives are actually prototypes of the class WDP 1 and never entered serial production.)
- WDP 4 (EMD (former GM-EMD) GT46PAC, fundamentally a passenger version of the WDG 4 (GT46MAC). 4000 hp)
Goods locomotives:
- WDG 2 (New class name WDG 3A. These class is actually a technically upgraded form of WDM 2)
- WDG 3B, WDG 3C, WDG 3D (Technical upgraded forms of WDG 2 or WDG 3A)
- WDG 4 (New dedicated goods locomotives. These are General motors' GT46MAC models. First units were imported in 1999. They are numbered from #12000 upward.Local production started on 2002. 4000 hp)
షంటింగ్ ఇంజన్లు (వీటినే స్విచ్ ఇంజన్లు అని కూడా పిలుస్తారు)
- WDS 1 (First widely deployed and successful diesel locomotives used in India. Imported in 1944-45. currently out of service. 386 hp)
- WDS 2 (currently out of service.)
- WDS 3 (All locomotives of this class were rebuilt and reclassified as WDS 4C in 1976-78. 618 hp)
- WDS 4,WDS 4A,WDS 4B,WDS 4D (Designed by Chittaranjan Locomotive Works. 600-700 hp)
- WDS 4C (Rebuilt WDS 3 locos as mentioned above)
- WDS 5
- WDS 6
- WDS 8
Note:There is no electric shunting engine in India. Classes from WDS 1 to WDS 4D have hydraulic transmission. The WDS 4, 4A, 4B, 4C and 4D are the only still existing broad gauge locomotives with diesel-hydraulic transmission.
A few routes in India currently have Diesel multiple unit service. Depending on the transmission system they are classified as DEMU (diesel-electric transmission) or DHMU (diesel-hydraulic transmission). There are diesel railcar service in a few places known as 'railbus'.
DC కరెంటు మీద నడిచే విద్యుత్తు ఇంజన్లు
[మార్చు]గమనిక: ఈ రకమైన విద్యుత్తు రైలు ఇంజన్లు ముంబాయి నగరంలో కొన్ని కొన్ని ప్రదేశాలలో మాత్రమే ఉన్నాయి. మిగతా భారతదేశము అంతా AC కరెంటు ఆధారిత విద్యుత్తు రైలు ఇంజన్లు మాత్రమే వినియొగించబడుతున్నాయి.
- మిశ్రమ (ప్యాసింజరు, గూడ్స్ బండ్లకు వాడే) విద్యుత్తు ఇంజన్లు
- WCM 1 - భారతదేశములో నడిచిన మొట్టమొదటి Co-Co చక్ర నిర్మాణం గల రైలి ఉంజన్లు .వీటి శక్తి 3700 హార్స్ పవర్స్
- WCM 2
- WCM 3
- WCM 4
- WCM 5 (Built by Chittaranjan locomotive works to RDSO's design specifications. Auxiliaries by Westinghouse and North Boyce. Built in 1962, these are India's first indigenously designed DC electric locomotives. The first was named 'Lokamanya' after the Congress leader Bal Gangadhar Tilak. 3700 hp)
- WCM 6 (A highly powerful class. 5000 hp)
- ప్యాసింజరు రైలు ఇంజన్లు
- WCP 1,WCP 2 (GIPR EA/1 and EA/2. Historically very important locomotives as these are the very first electric loco to be used in India. The first locomotive was named as Sir Roger Lumney and is currently preserved in National rail museum, New Delhi. 2160 hp)
- WCP 3,WCP 4 (GIPR EB/1 and EC/1, these are also among the earliest electric locos used in India)
- గూడ్స్ రైలు ఇంజన్లు
- WCG 1 (GIPR EF/1. These are Swiss crocodile locomotives imported in 1928 from Swiss locomotive works. These are among the earliest electric locos used in India.The first locomotive was named as Sir Leslie Wilson and is currently preserved in National rail museum, New Delhi. 2600-2950 hp))
- WCG 2 (Designed by Chittaranjan locomotive works in 1970.)
- ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్లు
- WCU 1 నుండి WCU 15 ( బొంబాయి నగరంలో మాత్రమే వాడుకలో ఉన్నాయి)
విద్యుత్తు తో నడిచే రైలు ఇంజన్లు
[మార్చు]- మిశ్రమ శైలి రైలు ఇంజన్లు
- WAM 1 (Among the first AC electric locomotives used in India. Introduced in 1959. Now out of service. 3010 hp)
- WAM 2
- WAM 3
- WAM 4 (Indigenously designed by chittaranjan locomotive works in 1970. Highly powerful class. One of the most successful locomotives in India. 3850 hp)
- ప్యాసింజరు విద్యుత్తు రైలు ఇంజన్లు
- WAP 1 (Designed by chittaranjan locomotive works in 1980 for the Kolkata-Delhi Rajdhani Express. A very successful class. 3900 hp)
- WAP 2
- WAP 3
- WAP 4 (Upgraded from WAP 1 for higher loads by chittaranjan locomotive works in 1994. One of the most successful locomotives in India. Very powerful class. 5350 hp)
- WAP 5
- WAP 6
- WAP 7 (Same design as WAG 9 with modified gear ratio. Highly powerful class. 6250 hp)
- గూడ్సు విద్యుత్తు రైలు ఇంజన్లు
- WAG 1
- WAG 2
- WAG 3
- WAG 4
- WAG 5 (The most successful electric locomotives in India. Designed by chittaranjan locomotive works in 1984. More than 1100 were made. 3850 hp)
- WAG 5A,WAG 5B (Technical variants of WAG 5)
- WAG 6A (Imported from ASEA and Hitachi. 6110 hp)
- WAG 6B,WAG 6c (Variants of WAG 3A. All rated at 6110 hp)
- WAG 7 (Very successful class. Designed by chittaranjan locomotive works. 5000 hp)
- WAG 8
- WAG 9 (Currently the most powerful class in India, rated at 6350 hp. Same design as WAP 7 with modified gear ratio. Designed by Adtranz, Switzerland.)
- WAU 1 to WAU 4
ద్వంద్వ శైలి విద్యుత్తు ఇంజన్లు(AC, DC కరెంటు మీద నడుస్తాయి)
[మార్చు]గమనిక:ఈ రైలుఇంజన్లు ముంబాయి నగర పరిసరప్రాంతాలలో మాత్రమే వాడుకలో ఉన్నాయి. ఇప్పటికి భారతదేశములో DC కరెంటు వినియోగిస్తున్న నగరం బొంబాయి కావడం వల్ల,ఈ విద్యుత్తు ఇంజన్ల తయారి జరిగింది. వీటి నిర్మాణం వెనుక కారణము, ముంబాయి పరిసరప్రాంతాలో నడిచే రైలు బండ్లకు తరచు రైలు ఇంజను మార్పిడి తగ్గించడం. మిశ్రమ శైలి ఇంజన్లు
- WCAM 1
- WCAM 2
- WCAM 3[1] ఈ రకము రైలు ఇంజను భెల్ వారిచే తయారు చేయబడింది. DC కరెంటు మీద నడుస్తున్నప్పుడు వీటి శక్తి 4600 హార్స్ పవర్, DC కరెంటు మీద నడుస్తున్నప్పుడు వీటి శక్తి 5000 హార్స్ పవర్
గూడ్స్ రైలు ఇంజన్లు
- WCAG 1- ఈ రకము రైలు ఇంజను భెల్ వారిచే తయారు చేయబడింది. DC కరెంటు మీద నడుస్తున్నప్పుడు వీటి శక్తి 2930 హార్స్ పవర్, DC కరెంటు మీద నడుస్తున్నప్పుడు వీటి శక్తి 4720 హార్స్ పవర్
గమనిక: ద్వంద్వ శైలి విద్యుత్తు నడిచే విద్యుత్తు రైలు ఇంజన్లు భారతదేశములో లేవు. కాని ముంబాయిలో ఉన్న కొన్ని ఎలక్త్రికల్ మల్టిపుల్ యూనిట్లు ద్వంద్వ శైలితో నడవగలుగుతాయి.
భారత రైల్వేలలొ మీటరు గేజి మీద నడిచే ఇంజన్లు
[మార్చు]డిజిల్ రైలు ఇంజన్లు (మిశ్రమ శైలి మాత్రమే)
[మార్చు]- YDM 1
- YDM 2
- YDM 3
- YDM 4
- YDM 4A
- YDM 5
విద్యుత్తు రైలు ఇంజన్లు మాత్రమే
[మార్చు]- YCG 1 భారతదేశములో మొట్టమొదటి ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్. భారత దేశానికి 1930 సంవత్సరములో చెన్నై నగరానికి ఇవి మెదటి సారిగా ఎగుమతి చేసుకొబడ్డాయి.
- YAM 1 ఈ తరగతి విద్యుత్తు ఇంజన్లు చెన్నై నగరంలో 2002 సంవత్సరము వరకు నడిచాయి. వీటి సామర్థ్యము 1740 హార్స్ పవర్
ఎలక్ట్రికల్ మల్టిపుల్ రైలు యూనిట్లు
- YAU తరగతి 1920 సంవత్సరములో భారతదేశములో చెన్నై నగరంలో మొట్టమొదట ప్రారంభించబడిన ఎలక్ట్రికల్ మల్టిపుల్ యూనిట్లు.
భారత రైల్వేలలొ న్యారో గేజి (2.5, 2 అడుగుల) మీద నడిచే ఇంజన్లు
[మార్చు]డీజిల్ ఇంజన్లు (మిశ్రమ శైలి మాత్రమే)
[మార్చు]2 ఆడుగులు 6 అంగుళాల న్యారో గేజి
- ZDM 1
- ZDM 2
- ZDM 3 (తరువాతి పరిణితి చెందినవి ZDM 4C తరగతికి చెందినవి)
- ZDM 4
- ZDM 4A
- ZDM 4B, 4C, 4D
- ZDM 5
2 అడుగుల న్యారోగేజి
- NDM 1
- NDM 5
- NDM 6 - తరగతికి చెందిన రైలు ఇంజన్లు డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే లలో వాడుతున్నారు.
విద్యుత్తు ఘటము మీద నడిచే రైలు ఇంజన్లు
[మార్చు]NBM 1 అనే ఈ రైలు ఇంజన్ భెల్ వారిచేత 1987 సంవత్సరములో తయారు చేయబడింది. ఈ రైలు ఇంజను విద్యుత్తు ఘటంతో పనిచేస్తుంది.
ప్రత్యేక రైలు ఇంజన్లు
[మార్చు]- శక్తి - (సంస్కృతం: సామర్థ్యము, శక్తి): చిన్న మైక్రోప్రోసెసర్ తో నడిచేWDG 3A అనే డీజిల్ రైలు ఇంజను. అన్ని WDG 3A శక్తి ఇంజన్లు కావు.
- నవోదిత్ - మూడవ స్థాయిలో విడుదల అయినా WAP 5 అనే విద్యుత్తు రైలు ఇంజను
- నవ్ యుగ్ (సంస్కృతం:కొత్త్ర కాలం) - WAP 7 నంబరుతో విడుదల అయిన ఈ విద్యుత్తు రైలు ఇంజన్ల పేరు.
- నవ్ కిరణ్
- నవ్ జాగరణ్
- నవ శక్తి WAG 9 అనే విద్య్త్తుత్తులో నడిచే రైలు ఇంజను
- జవహార్
- బాజ్ - WDP 4 అనే నంబరు విడుదల అయినా ఇంజన్లు (WDP 4 #20011, WDP 4 #20012 నంబర్లకి మాత్రమే బాజ్ అని పేరు)
- సుఖ్ సాగ నవీన్ -BZA WAM-4 #20420
- బాబా సాహెబ్ - GZB WAP-1 అనే ఈ రైలు ఇంజన్ని మాత్రమే అంబేద్కర్ పేరుకి స్మారగా బాబా సాహెబ్ గా పిలుస్తారు.
- గరుడ - మైక్రోప్రోసెసర్ తో నడిచే WDG-2, WDG-2A అనే విద్యుత్తు రైలు ఇంజన్లు.
ఇవి చూడండి
[మార్చు]మూలాలు, వనరులు
[మార్చు]- భారత రైల్వే వ్యవస్థ,చరిత్ర, ఫొటోలు, విడీయోలతో గూడిన సమగ్రసమాచారము అందించే వెబ్ సైటు
- రైలు మల్టిపుల్ యూనిట్స్ గురించి వెబ్ సైటు
- రైల్వే మీద ఒక చూపు
బయటి లింకులు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-09-28. Retrieved 2007-08-26.