భాస్కర్ ప్రైవేటు మెడికల్ కళాశాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భాస్కర్ ప్రైవేటు మెడికల్ కళాశాల రంగారెడ్డి జిల్లా, మొయినాబాద్‌ మండలానికి చెందిన యెంకేపల్లి గ్రామపరిధిలోనున్నది.దీనిని నిర్వహించువారు, జోగిన్‌పల్లి బి.ఆర్.ఎడ్యుకేషనల్ సొసైటీ (Joginpally B.R.Educational Society).ఇది, జె.బి.ఐ.ఇ.టి. ఇంజినీరింగ్ ప్రైవేటు కళాశాల ఒకే క్యాంపస్ లో నున్నవి.ఈ కళాశాల మెహెదీపట్నంకు 22 కి.మీ. దూరంలో ఉన్నది.

భాస్కర్ మెడికల్ కళాశాల
భాస్కర్ మెడికల్ కళాశాల
భాస్కర్ హాస్పిటల్


[[1]]