Jump to content

భివానీ మహేంద్రగఢ్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
భివానీ మహేంద్రగఢ్ లోక్‌సభ నియోజకవర్గం
Existence2008
ReservationNone
Stateహర్యానా
Assembly Constituencies09

భివానీ మహేంద్రగఢ్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, హర్యానా రాష్ట్రంలోని 10 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం భివాని, చర్ఖీ దాద్రి, మహేంద్రగఢ్ జిల్లాల పరిధిలో 09 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 12 జూలై 2002న ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా ఈ నియోజకవర్గం 19 ఫిబ్రవరి 2008న నూతనంగా ఏర్పాటైంది.[1]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా ఓటర్ల సంఖ్య (2009) [2]
54 లోహారు జనరల్ భివానీ 138,541
55 బధ్రా జనరల్ చర్ఖీ దాద్రి 143,046
56 దాద్రీ జనరల్ చర్ఖీ దాద్రి 142,507
57 భివానీ జనరల్ భివానీ 133,258
58 తోషం జనరల్ భివానీ 152,160
68 అటేలి జనరల్ మహేంద్రగఢ్ 143,404
69 మహేంద్రగఢ్ జనరల్ మహేంద్రగఢ్ 144,606
70 నార్నాల్ జనరల్ మహేంద్రగఢ్ 103,733
71 నంగల్ చౌదరి జనరల్ మహేంద్రగర్ 114,375
మొత్తం: 1,215,630

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]
సంవత్సరం విజేత పార్టీ
2009[3] శృతి చౌదరి భారత జాతీయ కాంగ్రెస్
2014[4][5] ధరంబీర్ సింగ్ చౌదరి భారతీయ జనతా పార్టీ
2019 [6]
2024[7]

మూలాలు

[మార్చు]
  1. "Delimitation notification comes into effect". The Hindu. 20 February 2008. Archived from the original on 28 February 2008.
  2. "Parliamentary/Assembly Constituency wise Electors in Final Roll 2009" (PDF). Chief Electoral Officer, Haryana. Archived from the original (PDF) on 2009-04-09.
  3. "Constituency Wise Detailed Results" (PDF). Election Commission of India. p. 196. Archived from the original (PDF) on 11 August 2014. Retrieved 30 April 2014.
  4. "Constituencywise-All Candidates". Election Commission of India. Archived from the original on 17 May 2014.
  5. "Parliamentary Constituency wise Turnout for General Election - 2014". ECI New Delhi. Archived from the original on June 6, 2014. Retrieved 2015-09-23.
  6. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  7. The Indian Express (4 June 2024). "Lok Sabha Elections 2024 Results: Full List of winners on all 543 seats" (in ఇంగ్లీష్). Archived from the original on 18 June 2024. Retrieved 18 June 2024.