Jump to content

భీంసింగ్ (రోవర్)

వికీపీడియా నుండి
భీమ్‌సింగ్
Personal information
Nationalityభారతీయుడు
Born (1997-06-05) 1997 జూన్ 5 (వయసు: 29)
చిరుని, అల్వార్ జిల్లా, రాజస్థాన్
Height184సెం.మీ.
Weight80 కె.జి.
Military career
రాజభక్తి India
సేవలు/శాఖ Indian Army
సేవా కాలం2018–ప్రస్తుతం
ర్యాంకు సుబేదార్
Sport
Countryభారతదేశం
Sportరోయింగ్
Weight classహెవీ వెయిట్
Eventస్వీప్ (స్ట్రాక్)
Teamభారతదేశం
Achievements and titles
World finalsక్రొయేషియాలో జరిగిన ప్రపంచ రోయింగ్ కప్‌లో 4వ స్థానం
National finals12 స్వర్ణ & 1 రజత
Medal record
పురుషుల రోయింగ్
Representing భారతదేశం
ఆసియా క్రీడలు
Silver medal – second place2022 హాంగ్‌జౌపురుషుల జట్టు
Bronze medal – third place2022 హాంగ్‌జౌకాక్స్‌లెస్ ఫోర్
ఆసియా రోయింగ్ ఛాంపియన్షిప్స్
Bronze medal – third place2022 రయాంగ్కాక్స్‌లెస్ ఫోర్
భారత జాతీయ క్రీడలు
Gold medal – first place2022 గుజరాత్కాక్స్‌లెస్ ఫోర్
Gold medal – first place2023 గోవాకాక్స్‌లెస్ ఫోర్
భారత జాతీయ ఛాంపియన్షిప్స్
Gold medal – first place2022 పూణేపురుషుల జట్టు
Gold medal – first place2023 పూణేకాక్స్‌లెస్ ఫోర్
Gold medal – first place2023 పూణేపురుషుల జట్టు
Gold medal – first place2024 పూణేకాక్స్‌లెస్ ఫోర్
ఓపెన్ స్ప్రింట్ నేషనల్ రోయింగ్ ఛాంపియన్షిప్స్
Silver medal – second place2023 పూణేకాక్స్‌లెస్ ఫోర్
Gold medal – first place2024 పూణేకాక్స్‌లెస్ ఫోర్

భీమ్‌సింగ్ (జననం 5 జూన్ 1997) రాజస్థాన్‌కు చెందిన భారతీయ రోవర్. చైనా హాంగ్జౌ లోజరిగిన 2022 ఆసియా క్రీడలకు భారత రోయింగ్ జట్టులో ఎంపికయ్యాడు, అక్కడ ఇతడు పురుషుల జట్టులో రజత పతకాన్ని, పురుషుల కాక్స్‌లెస్ ఫోర్ ఈవెంటులో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.[1][2][3][4]

మూలాలు

[మార్చు]
  1. "Hangzhou Asian Games: Indian athlete Punit Kumar bags silver medal in men's coxed eight event — Sports". The Times of India. 24 Sep 2023. Retrieved 25 Sep 2023.
  2. ""Achieved everything we had worked hard for": Indian Rower Punit Kumar after winning silver in Men's Coxed Eight". ANI News. 24 Sep 2023. Retrieved 25 Sep 2023.
  3. Desk, TOI Sports (25 Sep 2023). "Asian Games: Indian rowers win bronze in Men's Four event". The Times of India. Retrieved 25 Sep 2023. {{cite web}}: |last= has generic name (help)
  4. "Hangzhou Asian Games Indian rowers clinch silver medal in Men's Coxed Eight Team event". The Hindu. 24 Sep 2023. Retrieved 25 Sep 2023.