భీమదేవరపల్లి మండలం (వరంగల్ పట్టణ జిల్లా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భీమదేవరపల్లి
—  మండలం  —
వరంగల్ పట్టణ జిల్లా జిల్లా పటములో భీమదేవరపల్లి మండలం యొక్క స్థానము
వరంగల్ పట్టణ జిల్లా జిల్లా పటములో భీమదేవరపల్లి మండలం యొక్క స్థానము
భీమదేవరపల్లి is located in తెలంగాణ
భీమదేవరపల్లి
భీమదేవరపల్లి
తెలంగాణ పటములో భీమదేవరపల్లి యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 18°06′41″N 79°19′26″E / 18.111266°N 79.323921°E / 18.111266; 79.323921
రాష్ట్రం తెలంగాణ
జిల్లా వరంగల్ పట్టణ జిల్లా
మండల కేంద్రము భీమదేవరపల్లి
గ్రామాలు 12
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 55,886
 - పురుషులు 27,899
 - స్త్రీలు 27,987
అక్షరాస్యత (2011)
 - మొత్తం 52.52%
 - పురుషులు 65.06%
 - స్త్రీలు 39.75%
పిన్ కోడ్ 505497

భీమదేవరపల్లి మండలం (వరంగల్ పట్టణ జిల్లా), తెలంగాణ రాష్ట్రం, వరంగల్ (పట్టణ) జిల్లాలో ఉన్న 11 మండలాల్లో ఉన్న ఒక మండలం. ఈ మండలం పరిధిలో 12 గ్రామాలు కలవు. ఈ మండలం వరంగల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.[1]

మండల జనాభా[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మొత్తం మండల జనాభా 55,886 - పురుషులు 27,899- స్త్రీలు 27,987.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

 1. వంగర
 2. భీమదేవరపల్లి
 3. రత్నగిరి
 4. మాణిక్యాపూర్
 5. కొప్పూర్
 6. కొత్తపల్లి
 7. ముల్కనూర్
 8. ముత్తారం (పి.కె)
 9. గట్లనర్సింగాపూర్
 10. కొత్తకొండ
 11. మల్లారం
 12. ముస్తఫాపూర్

మూలాలు[మార్చు]

 1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 231 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

బయటి లింకులు[మార్చు]