భీమ్ కుమార్ యాదవ్
స్వరూపం
| భీమ్ కుమార్ యాదవ్ | |||
| |||
| పదవీ కాలం 2020 నవంబర్ – 2025 నవంబర్ 14 | |||
| ముందు | మనోజ్ కుమార్ శర్మ | ||
|---|---|---|---|
| తరువాత | అమరేంద్ర కుమార్ | ||
| నియోజకవర్గం | గోహ్ | ||
| పదవీ కాలం 2000 – 2005 | |||
| ముందు | వీరేంద్ర కుమార్ సింగ్ | ||
| తరువాత | విజయ్ కుమార్ సింగ్ | ||
| నియోజకవర్గం | నబీనగర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | |||
| తల్లిదండ్రులు | కేశవ్ సింగ్ యాదవ్ | ||
| సంతానం | చిరాగ్ యాదవ్ | ||
| నివాసం | పాట్నా , బీహార్ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
భీమ్ కుమార్ యాదవ్ బీహార్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2020 బీహార్ శాసనసభ ఎన్నికలలో గోహ్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]భీమ్ కుమార్ యాదవ్ రాష్ట్రీయ జనతా దళ్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2020 బీహార్ శాసనసభ ఎన్నికలలో గోహ్ శాసనసభ నియోజకవర్గం నుండి ఆర్‌జేడీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ మనోజ్ కుమార్‌పై 35,618 ఓట్ల మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] ఆయనకు 2025 శాసనసభ ఎన్నికలలో టికెట్ దక్కలేదు.[3]
మూలాలు
[మార్చు]- ↑ India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
- ↑ "Goh Constituency Election Results 2015 - 2025" (in ఇంగ్లీష్). The Times of India. 14 November 2025. Archived from the original on 29 November 2025. Retrieved 29 November 2025.
- ↑ "RJD drops nearly half its sitting MLAs in Magadh division". The Times of India. 21 October 2025. Archived from the original on 30 November 2025. Retrieved 27 November 2025.