భీమ్ షార్కి
స్వరూపం
| వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| పుట్టిన తేదీ | 2001 సెప్టెంబరు 26 కంచన్‌పూర్ , నేపాల్ | |||||||||||||||||||||
| బ్యాటింగు | కుడిచేతి | |||||||||||||||||||||
| బౌలింగు | కుడిచేతి ఆఫ్-బ్రేక్ | |||||||||||||||||||||
| పాత్ర | బ్యాట్స్‌మన్ | |||||||||||||||||||||
| అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||
| జాతీయ జట్టు |
| |||||||||||||||||||||
| తొలి వన్‌డే (క్యాప్ 29) | 2022 మార్చి 22 - పాపువా న్యూ గినియా తో | |||||||||||||||||||||
| చివరి వన్‌డే | 2024 ఫిబ్రవరి 12 - కెనడా తో | |||||||||||||||||||||
| వన్‌డేల్లో చొక్కా సంఖ్య. | 52 | |||||||||||||||||||||
| తొలి T20I (క్యాప్ 52) | 2025 జూన్ 19 - నెదర్లాండ్స్ తో | |||||||||||||||||||||
| చివరి T20I | 2025 జూన్ 20 - స్కాట్లాండ్ తో | |||||||||||||||||||||
| T20Iల్లో చొక్కా సంఖ్య. | 52 | |||||||||||||||||||||
| దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||
| Years | Team | |||||||||||||||||||||
| 2024–ప్రస్తుతం | ఖాట్మండు గూర్ఖాలు | |||||||||||||||||||||
| కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||
| ||||||||||||||||||||||
మూలం: క్రిక్ఇన్ఫో, 2024 ఫిబ్రవరి 12 | ||||||||||||||||||||||
భీమ్ షార్కి (జననం 26 సెప్టెంబర్ 2001) నేపాల్ జాతీయ జట్టు తరపున ఆడే నేపాల్ క్రికెటర్.[1][2][3] ఆయన కుడిచేతి బ్యాట్స్‌మన్, కుడిచేతి ఆర్థోడాక్స్ బౌలర్. ఆయన మార్చి 2022లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ట్రై-నేషన్ సిరీస్ కోసం నేపాల్ వన్‌డే ఇంటర్నేషనల్ జట్టులో చోటు దక్కించుకున్నాడు.[4] భీమ్ షార్కి 2022 మార్చి 22న పాపువా న్యూ గినియాతో జరిగిన వన్‌డేలో అరంగేట్రం చేశాడు.[5] ఆయన 2022 మే 2న జింబాబ్వే A తో జరిగిన ట్వంటీ20లో అరంగేట్రం చేశాడు.[6] భీమ్ షార్కి ఏప్రిల్ 2023లో ఏసీసీ పురుషుల ప్రీమియర్ కప్ కోసం నేపాల్ జట్టులో చోటు దక్కించుకున్నాడు.[7]
ఫ్రాంచైజ్ క్రికెట్
[మార్చు]భీమ్ షార్కి ఖాట్మండు గూర్ఖాస్ (NPL): 2024లో నేపాల్ ప్రీమియర్ లీగ్‌లో ఖాట్మండు గూర్ఖాస్ ద్వారా రూ. 15 లక్షలకు ఎంపికయ్యాడు.[8]
మూలాలు
[మార్చు]- ↑ "Bhim Sharki profile and biography, stats, records, averages, photos and videos". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2022-03-22.
- ↑ "Bhim Sharki Profile - Cricket Player, Nepal | News, Photos, Stats, Ranking, Records - NDTV Sports". NDTVSports.com (in ఇంగ్లీష్). Archived from the original on 2022-06-26. Retrieved 2022-03-22.
- ↑ "Bhim Sharki Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2022-03-22.
- ↑ "CAN announces final ODI squad under Sandeep Lamichhane's captaincy". HamroKhelkud. 3 March 2022. Archived from the original on 4 March 2022. Retrieved 3 March 2022.
- ↑ "72nd Match, Dubai (DSC), Mar 22 2022, ICC Men's Cricket World Cup League 2". ESPN Cricinfo. Retrieved 22 March 2022.
- ↑ "2nd Unofficial T20, Kirtipur, May 2 2022, Zimbabwe A tour of Nepal". ESPN Cricinfo. Retrieved 2 May 2022.
- ↑ "Final squad named for ACC Premier Cup". Kathmandu Post (in ఇంగ్లీష్). Retrieved 2023-04-21.
- ↑ "12 players sold at highest price at Nepal Premier League auction". kathmandupost.com (in ఇంగ్లీష్). Retrieved 2025-01-10.