భుజబలపట్నం
భుజబలపట్నం | |
— రెవిన్యూ గ్రామం — | |
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°34′37″N 81°16′21″E / 16.576967°N 81.272531°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా |
మండలం | కైకలూరు |
ప్రభుత్వము | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 6,046 |
- పురుషులు | 3,036 |
- స్త్రీలు | 3,010 |
- గృహాల సంఖ్య | 1,737 |
పిన్ కోడ్ | 521340 |
ఎస్.టి.డి కోడ్ | 08674. |
భుజబలపట్నం, కృష్ణా జిల్లా, కైకలూరు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం.521 340., ఎస్.టి.డి.కోడ్=08674.
గ్రామ చరిత్ర[మార్చు]
గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]
గ్రామ భౌగోళికం[మార్చు]
[1] సముద్రమట్టానికి 8 మీ.ఎత్తి Time zone: IST (UTC+5:30)
సమీప గ్రామాలు[మార్చు]
ఏలూరు, గుడివాడ, హనుమాన్ జంక్షన్, పెడన
సమీప మండలాలు[మార్చు]
మండవల్లి, కలిదిండి, ఆకివీడు, కాళ్ళ
గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]
కైకలూరు, ఆలపాడు నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 78 కి.మీ
గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]
జిల్లాపరిషత్ హైస్కూల్, శ్రీ శాయిబాబా ఉన్నత పాఠశాల, ఉదయభాను పబ్లిక్ స్కూల్, మండల పరిషత్ ఉన్నత పాఠశాల, భుజబలపట్నం
గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]
గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]
గ్రామ పంచాయతీ[మార్చు]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]
శ్రీ పార్వతీ సమేత శ్రీ భీమేశ్వరస్వామివారి ఆలయం.
గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]
ఈ గ్రామంలో అధికముగా చేపల, రొయ్యల చెరువులు ఉన్నాయి. ఇక్కడి నుండి కొంతవరకూ కొల్లేరు చెరువు అందుబాటులో ఉండుట వలన ఈ చెరువుకు చేపల వేటకు వెళ్ళువారు కలరు.
గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]
వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
గ్రామ ప్రముఖులు[మార్చు]
గ్రామ విశేషాలు[మార్చు]
గణాంకాలు[మార్చు]
- జనాభా (2011) - మొత్తం 6,046 - పురుషుల సంఖ్య 3,036 - స్త్రీల సంఖ్య 3,010 - గృహాల సంఖ్య 1,737
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6090.[2] ఇందులో పురుషుల సంఖ్య 3044, స్త్రీల సంఖ్య 3046, గ్రామంలో నివాస గృహాలు 1548 ఉన్నాయి.
మూలాలు[మార్చు]
- ↑ "http://www.onefivenine.com/india/villages/Krishna/Kaikalur/Bhujabalapatnam". Retrieved 6 July 2016. External link in
|title=
(help) - ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-14.