భుబనేశ్వర్
స్వరూపం
This article needs more links to other articles to help integrate it into the encyclopedia. (అక్టోబరు 2016) |
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
| ?భుబనేశ్వర్ ఒడిషా • భారతదేశం | |
| అక్షాంశరేఖాంశాలు: 20°16′N 85°50′E / 20.27°N 85.84°E | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| విస్తీర్ణం • ఎత్తు |
• 45 మీ (148 అడుగులు) |
| జిల్లా (లు) | ఖుర్దా జిల్లా |
| మేయర్ | శ్రీ అనంత్ నారాయణ్ జెనా |
| కోడులు • పిన్‌కోడ్ • ప్రాంతీయ ఫోన్ కోడ్ • వాహనం |
• 7510xx • +0674 • 0R-02 |
భుబనేశ్వర్ (Oriya : ଭୁବନେଶ୍ୱର. ⓘ ) పట్టణం ఒడిషా రాష్ట్రం యొక్క రాజధాని. ఆ పట్టణంలో లింజరాజ (శివ) ఆలయం ఉంది. భువనేశ్వరుడు అంటే శివుడు. శివుని పేరు మీద ఆ పట్టణానికి భుబనేశ్వర్ అని పేరొచ్చింది.
రవాణా
పట్టణంలో రెండు రైల్వే స్టేషనులు ఉన్నాయి. ఒకటి భుబనేశ్వర్ ప్రధాన రైల్వే స్టేషను, ఇంకొకటి లింగరాజ్ టెంపుల్ రోడ్ స్టేషను. ఎక్స్‌ప్రెస్ బండ్లు ప్రధాన స్టేషనులో ఆగుతాయి. లింగరాజ్ టెంపుల్ రోడ్ స్టేషను ఆలయానికి కొన్ని కిలో మీటర్ల దూరంలో ఉంది.