Jump to content

భుబన్ గామ్

వికీపీడియా నుండి
భుబన్ గామ్

పదవీ కాలం
2022 మార్చి 10 – ప్రస్తుతం
ముందు సర్బానంద సోనోవాల్
నియోజకవర్గం మజులి

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

భుబన్ గామ్ అస్సాం రాష్ట్రానికి చెందిన భారతీయ రాజకీయ నాయకుడు. ఆయన 2022లో మజులి శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

భుబన్ గామ్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2024లో మజులి శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎజెపి అభ్యర్థి చిత్తరంజన్ బసుమత్రిపై 42,121 ఓట్ల మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2][3][4] ఆయన 67,242 ఓట్లతో విజేతగా నిలవగా, ఐఎన్‌సీ అభ్యర్థి చిత్తరంజన్ బసుమత్రి 25,101 ఓట్లతో రెండవ స్థానంలో నిలిచాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. "Majuli By-Elections Result: BJP's Bhuban Gam defeats Chittaranjan Basumatary". Northeast Live. 10 March 2022. Archived from the original on 8 August 2025. Retrieved 8 August 2025.
  2. "BJP Retains Assam Seat Vacated By Minister Sarbananda Sonowal In Bypoll" (in ఇంగ్లీష్). NDTV. 10 March 2022. Archived from the original on 8 August 2025. Retrieved 8 August 2025.
  3. "Assam: BJP retains Majuli seat, Bhuban Gam registers thumping win". The Times of India. 10 March 2022. Archived from the original on 8 August 2025. Retrieved 8 August 2025.
  4. "BJP legislator Bhuban Gam takes oath in Assam assembly" (in ఇంగ్లీష్). Deccan Herald. 14 March 2022. Archived from the original on 8 August 2025. Retrieved 8 August 2025.
  5. "Majuli Assembly Constituency By Poll Result 2022". Election Commission of India. 2022. Archived from the original on 8 August 2025. Retrieved 8 August 2025.