భువనగిరి శాసనసభ నియోజకవర్గం (తమిళనాడు)
స్వరూపం
భువనగిరి శాసనసభ నియోజకవర్గం | |
|---|---|
శాసనసభ నియోజకవర్గం | |
![]() Interactive map of భువనగిరి శాసనసభ నియోజకవర్గం | |
| దేశం | |
| రాష్ట్రం | తమిళనాడు |
| జిల్లా | కడలూర్ |
| లోక్‌సభ నియోజకవర్గం | చిదంబరం |
భువనగిరి శాసనసభ నియోజకవర్గం తమిళనాడు రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కడలూర్ జిల్లా, చిదంబరం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]మద్రాస్ రాష్ట్రం
[మార్చు]| సంవత్సరం | ఎమ్మెల్యే | పార్టీ |
| 1952 | వి.కృష్ణసామి పడయాచి | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1957 | సామికన్ను పడయాచి | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1962 | రామచంద్ర రాయర్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1967 | ఎ. గోవిందరాసన్ | ద్రవిడ మున్నేట్ర కజగం |
తమిళనాడు రాష్ట్రం
[మార్చు]| వ్యవధి | ఎమ్మెల్యే | పార్టీ |
| 1971-1977 | MA అబుసాలి | స్వతంత్ర |
| 1977-1980 | వి.రఘురామన్ | ద్రవిడ మున్నేట్ర కజగం |
| 1980-1984 | వివి స్వామినాథన్ | ఏఐఏడీఎంకే |
| 1984-1989 | వివి స్వామినాథన్ | ఏఐఏడీఎంకే |
| 1989-1991 | S. శివలోగం | ద్రవిడ మున్నేట్ర కజగం |
| 1991-1996 | జి. మల్లిగ | ఏఐఏడీఎంకే |
| 1996-2001 | AV అబ్దుల్ నాజర్ | ద్రవిడ మున్నేట్ర కజగం |
| 2001-2006 | పిఎస్ అరుల్ | స్వతంత్ర* (ఎన్నికల తర్వాత ఏఐఏడీఎంకే మద్దతు ఉంది) |
| 2006-2011 | సెల్వి రామజయం | ఏఐఏడీఎంకే |
| 2011[3]-2016 | సెల్వి రామజయం | ఏఐఏడీఎంకే |
| 2016[4]-2021 | కె. శరవణన్ దురై | ద్రవిడ మున్నేట్ర కజగం |
| 2021[5][6]- | ఎ. అరుణ్మొళితేవన్ | ఏఐఏడీఎంకే |
మూలాలు
[మార్చు]- ↑ "New Constituencies, Post-Delimitation 2008" (PDF). Chief Electoral Officer, Tamil Nadu. the original (PDF) నుండి 2012-05-15 న ఆర్కైవు చెయ్యబడింది.
- ↑ "List of Parliamentary and Assembly Constituencies" (PDF). Tamil Nadu. Election Commission of India. the original (PDF) నుండి 2009-02-06 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2008-10-10.
- ↑ Detailes Result 2011, Aseembly Election Tamil Nadu (PDF). Election Commission of Tamil Nadu (Report). the original (PDF) నుండి 15 February 2017 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 May 2021.
- ↑ "Assembly Election Results Dates Candidate List Opinion/Exit Poll Latest News, Political Consulting Survey Election Campaign Management Company India" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 23 June 2023. the original నుండి 23 June 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 June 2023.
- ↑ India Today. "Tamil Nadu election result 2021: Seat-wise full list of winners and losers" (in ఇంగ్లీష్). the original నుండి 23 June 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 June 2023.
- ↑ Financial Express (3 May 2021). "Tamil Nadu Election Results 2021: Full list of winners" (in ఇంగ్లీష్). the original నుండి 23 June 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 June 2023.
