భువనేశ్వరి (నటి)
Jump to navigation
Jump to search
ఈ వ్యాసం సినిమా నటి భువనేశ్వరి గురించి. ఇదే పేరుతో ఉన్న ఇతర వ్యక్తుల పేజీల కొరకు, భువనేశ్వరి (అయోమయ నివృత్తి) చూడండి.
భువనేశ్వరి | |
జననం | జులై 16, 1975 చెన్నై,హైదరాబాదు |
ప్రముఖ పాత్రలు | బాయ్స్ |
భువనేశ్వరి ఒక తెలుగు చలన చిత్ర నటి. సినిమాలతో పటు కొన్ని టీవీ ధారావాహికలలో కూడా నటించింది . ఈమె కన్నడ, తమిళ, మళయాల భాషలలో 50 చిత్రాలలో నటించింది. ఎక్కువగా శృంగార రస పాత్రలను పోషిస్తుంటుంది.
నటించిన చిత్రాలు
[మార్చు]తెలుగు
[మార్చు]వివాదాలు
[మార్చు]ఈమె వ్యభిచారం చేస్తున్నదనే నేరం పై రెండు సార్లు చెన్నైలో అరెస్టు అయ్యింది.[1] [2] [3]
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-11-18. Retrieved 2010-11-05.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-09-21. Retrieved 2010-11-05.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-02-14. Retrieved 2010-11-05.