భూత్ పోలీస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భూత్ పోలీస్
దర్శకత్వంపవన్ కృపలాని
రచనడైలాగ్స్:
సుమిత్ బతేజా
పూజ లాద సూర్తి
స్క్రీన్ ప్లేపవన్ కృపలాని
సుమిత్ బతేజా
పూజ లాద సూర్తి
కథపవన్ కృపలాని
నిర్మాతరమేష్‌ తౌరానీ
అక్షయ్‌ పూరీ
తారాగణంసైఫ్ అలీఖాన్
అర్జున్ కపూర్
యామీగౌతమ్‌
జాక్వెలిన్ ఫెర్నాండేజ్
ఛాయాగ్రహణంజయకృష్ణ గుమ్మాడి
కూర్పుపూజ లాద సూర్తి
సంగీతంసచిన్ – జిగర్
నిర్మాణ
సంస్థలు
టిప్స్ ఇండస్ట్రీస్ ]]
12 స్ట్రీట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్
పంపిణీదార్లుడిస్నీహాట్‌ స్టార్‌
విడుదల తేదీ
10 సెప్టెంబరు 2021 (2021-09-10)
సినిమా నిడివి
129 నిమిషాలు
దేశం భారతదేశం
భాషహిందీ

భూత్ పోలీస్ 2021లో హిందీలో విడుదలైన హారర్ కామెడీ సినిమా. టిప్స్ ఇండస్ట్రీస్, 12 స్ట్రీట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్ల పై రమేష్‌ తౌరానీ, అక్షయ్‌ పూరీ నిర్మించిన ఈ సినిమాకు పవన్ కృపలాని దర్శకత్వం వహించాడు. సైఫ్ అలీఖాన్, అర్జున్ కపూర్, యామీగౌతమ్‌, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సెప్టెంబరు 10న డిస్నీహాట్‌ స్టార్‌లో విడుదలైంది.[1]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్లు: టిప్స్ ఇండస్ట్రీస్, 12 స్ట్రీట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్
  • నిర్మాతలు: రమేష్‌ తౌరానీ, అక్షయ్‌ పూరీ
  • కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: పవన్ కృపలాని
  • సంగీతం: సచిన్-జిగర్
  • సినిమాటోగ్రఫీ: జయకృష్ణ గుమ్మాడి

మూలాలు

[మార్చు]
  1. Eenadu (3 June 2021). "ఓటీటీలోనే సైఫ్‌ మూవీ..!". Archived from the original on 22 September 2021. Retrieved 22 September 2021.
  2. NTV (6 July 2021). "సైఫ్, అర్జున్ కపూర్ : 'భూతాల్ని' పట్టుకునేందుకు బయలుదేరిన బాలీవుడ్ 'పోలీసులు'!". Archived from the original on 22 September 2021. Retrieved 22 September 2021.
  3. NTV (8 July 2021). "హారర్ మూవీ ఫస్ట్ లుక్ తో హీట్ పెంచేస్తున్న జాక్వెలిన్". Archived from the original on 22 September 2021. Retrieved 22 September 2021.