Jump to content

భూపేంద్రభాయ్ గండూభాయ్ భయానీ

వికీపీడియా నుండి
భూపేంద్రభాయ్ గండూభాయ్ భయానీ

పదవీ కాలం
2022  2025
ముందు హర్షద్ కుమార్ రిబాదియా
తరువాత గోపాల్ ఇటాలియా
నియోజకవర్గం విశ్వదర్

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు ఆమ్ ఆద్మీ పార్టీ
నివాసం అహ్మదాబాద్, భారతదేశం
వృత్తి రాజకీయ నాయకుడు

భూపేంద్రభాయ్ గండూభాయ్ భయానీ గుజరాత్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2022 గుజరాత్ శాసనసభ ఎన్నికలలో విశ్వదర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

భూపేంద్రభాయ్ భయానీ ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2022 గుజరాత్ శాసనసభ ఎన్నికలలో విశ్వదర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఆప్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి హర్షద్‌కుమార్ రిబాడియాపై 7,063 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3] ఆయన 2023 డిసెంబర్ 13న ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసి,[4] జునాగఢ్ జిల్లాలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సిఆర్ పాటిల్ సమక్షంలో 2024 ఫిబ్రవరి 03న భారతీయ జనతా పార్టీలో చేరాడు.[5][6]

మూలాలు

[మార్చు]
  1. Hindustan Times (8 December 2022). "Gujarat election result 2022: Full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  2. "2022 Gujarat Legislative Assembly election Result- Visavadar". Election Commission of India. 8 December 2022. Archived from the original on 23 June 2025. Retrieved 23 June 2025.
  3. The Times of India (9 December 2022). "Gujarat Election Results 2022: Full list of winners & constituencies". Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  4. "Gujarat AAP MLA Bhupendra Bhayani resigns, set to join BJP" (in Indian English). The Hindu. 13 December 2023. Archived from the original on 23 June 2025. Retrieved 23 June 2025.
  5. ""My Homecoming": Ex AAP MLA Bhupendra Bhayani Joins BJP In Gujarat" (in ఇంగ్లీష్). NDTV. 3 February 2024. Archived from the original on 23 June 2025. Retrieved 23 June 2025.
  6. "Ex-AAP MLA Bhupendra Bhayani joins BJP in Gujarat" (in Indian English). The Hindu. 3 February 2024. Archived from the original on 23 June 2025. Retrieved 23 June 2025.