భూపేంద్ర యాదవ్
స్వరూపం
| భూపేంద్ర యాదవ్ | |||
2023లో భూపేంద్ర యాదవ్ | |||
కేంద్ర కార్మిక, ఉపాధిఅవకాశాల శాఖ మంత్రి
| |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 2021 జులై 7 | |||
| రాష్ట్రపతి | రామనాథ్ కోవింద్ | ||
|---|---|---|---|
| ప్రధాన మంత్రి | నరేంద్ర మోడీ | ||
| ముందు | సంతోష్ గంగ్వార్ | ||
కేంద్ర పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పుల శాఖ
| |||
| ప్రస్తుత పదవిలో | |||
| అధికార కాలం 2021 జులై 7 | |||
| ప్రధాన మంత్రి | నరేంద్ర మోడీ | ||
| ముందు | ప్రకాష్ జవదేకర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 30 June 1969 (age 56) హర్యానా | ||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| జీవిత భాగస్వామి | బబిత యాదవ్ | ||
| నివాసం | పంద్రా ఉద్యానవనం, ఢిల్లీ | ||
భూపేంద్ర యాదవ్ (జననం 1969 జూన్ 30) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, 2021 జూలై 7 నుండి కేంద్ర పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పుల శాఖ అల్లాగే కేంద్ర కార్మిక, ఉపాధిఅవకాశాల శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.[1]
తొలినాళ్ళ జీవితం
[మార్చు]భూపేంద్ర యాదవ్ రాజస్థాన్ కు చెందిన అజ్మీర్జిల్లాలో 1969 జూన్ 30 న జన్మించాడు. ఇతను అజ్మీర్ప్రభుత్వ కళాశాల నుండి బ్యాచిలర్ డిగ్రీ ఇంకా న్యాయశాస్త్రం చదివాడు. యాదవ్ 2000 సంవత్సరంలో అఖిల భారతీయ అదివక్త పరిషత్తు జనరల్ సెక్రెటరీగా నియమించబడ్డాడు ఈ స్థానంలో అతను 2009 వరకు కొనసాగాడు.[2]
మూలాలు
[మార్చు]- ↑ "Bhupender Yadav". PRS (in ఇంగ్లీష్). 2018-06-07. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2019-02-04.
- ↑ "The rise & rise of Bhupendra Yadav". dna (in ఇంగ్లీష్). 2018-03-16. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2019-02-04.