భూల్ భులయా 2
Jump to navigation
Jump to search
భూల్ భులయా 2 | |
---|---|
దర్శకత్వం | అనీష్ బాజ్మీ |
రచన |
|
కథ | ఆకాష్ కౌశిక్ |
నిర్మాత |
|
తారాగణం | |
సంగీతం | బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ : సందీప్ శిరోద్కర్ పాటలు: ప్రీతమ్ తనిష్క్ బాఘ్చి |
నిర్మాణ సంస్థలు | టీ - సిరీస్ ఫిలిమ్స్ సినీ 1 స్టూడియోస్ |
పంపిణీదార్లు | ఎఎ ఫిలిమ్స్ |
విడుదల తేదీ | 20 మే 2022 |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
భూల్ భులయా 2, 2022లో హిందీలో విడుదలైన హారర్ కామెడీ సినిమా. టీ - సిరీస్ ఫిలిమ్స్, సినీ 1 స్టూడియోస్ బ్యానర్‌లపై భూషణ్ కుమార్, మురాద్ ఖేటని, క్రిషన్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు అనీస్ బాజ్మీ దర్శకత్వం వహించాడు. కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ, టబు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మే 20న విడుదలైంది.[1]
నటీనటులు
[మార్చు]- కార్తీక్ ఆర్యన్ - రుహన్ రాంధవా / రూహ్ బాబా
- టబు - కనికా శర్మ [2]
- కియారా అద్వానీ - రీత్ ఠాకూర్ / మంజులిక[3]
- రాజ్‌పాల్ యాదవ్ - ఛోటే పండిట్ [4]
- అమర్ ఉపాధ్యాయ్ - ఉదయ్ పాఠక్, కనికా భర్త [5]
- సంజయ్ మిశ్రా - జ్యోతిషి బాబా
- మిలింద్ గునాజీ - రుహబో
- కర్మవీర్ చౌదరి - ముఖియా
- రాజేష్ శర్మ - చౌదరి
- సిద్ధాంత్ ఘెగద్మల్
- వ్యోమ నంది
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (16 May 2022). "ఈ వారం థియేటర్లలో సందడి చేసే సినిమాలు." Archived from the original on 16 May 2022. Retrieved 16 May 2022.
- ↑ "Tabu joins Bhool Bhulaiyaa 2, Kartik Aaryan and Kiara Advani welcome her on board". Hindustan Times. 14 November 2019. Retrieved 17 November 2019.
- ↑ Telangana Today (21 April 2022). "Kiara Advani's 'Bhool Bhulaiyaa 2' look revealed". Archived from the original on 16 May 2022. Retrieved 16 May 2022.
- ↑ "Kartik Aaryan shares hilarious photo with Rajpal Yadav from Bhool Bhulaiyaa 2 to extend Holi wishes". Bollywood Hungama. 29 March 2021. Retrieved 9 May 2021.
- ↑ "Amar Upadhyay paired opposite Tabu in Bhool Bhulaiyaa 2". India Today. 9 July 2021. Retrieved 28 September 2021.