Jump to content

భైరవం

వికీపీడియా నుండి
భైరవం
దర్శకత్వంవిజయ్ కనకమేడల
రచన
మాటలుసత్యర్షి, తూమ్ వెంకట్
స్క్రీన్ ప్లేవిజయ్ కనకమేడల
నిర్మాత
తారాగణం
ఛాయాగ్రహణంహరి కె వేదాంతం
కూర్పుచోటా కె. ప్రసాద్
సంగీతంశ్రీ చరణ్ పాకాల
నిర్మాణ
సంస్థలు
పెన్ స్టూడియోస్, శ్రీ సత్యసాయి ఆర్ట్స్
విడుదల తేదీ
2025 మే 30 (2025-05-30)
దేశంభారతదేశం
భాషతెలుగు

భైరవం 2025లో విడుదలైన యాక్షన్ థ్రిల్లర్ సినిమా. తమిళ హిట్ ‘గరుడన్’ ఆధారంగా డా.జయంతి లాల్ గడా సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ నిర్మించిన ఈ సినిమాకు విజయ్ కనకమేడల దర్శకత్వం వహించాడు.[1][2] మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, ఆదితి శంకర్‌, దివ్యా పిళ్లై, ఆనంది ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జనవరి 20న,[3] ట్రైలర్‌ను మే 18న విడుదల చేయగా,[4] సినిమా మే 30న విడుదల చేశారు.

భైర‌వం సినిమా జీ5 తెలుగు ఓటీటీలో తెలుగుతో పాటు హిందీ బాష‌ల్లో జులై 18 నుండి స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[5]

నటీనటులు

[మార్చు]

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."ఓ వెన్నెల[13]"తిరుపతి జవనాఅనురాగ్ కులకర్ణి & యామిని ఘంటసాల3:07
2."డుమ్‌ డుమారే.. దుమ్ము రేగి పోవాలిలే[14]"భాస్కరభట్లరేవంత్‌, సాహితి చాగంటి, సౌజన్య భాగవతుల3:49
3."గిచ్చమాకు[15]"కాసర్ల శ్యామ్‌ధనుంజయ్ సీపాన, సౌజన్య భాగవతుల3:40

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • ప్రొడక్షన్ డిజైనర్: బ్రహ్మ కడలి
  • పాటలు: భాస్కర భట్ల, కాసర్ల శ్యామ్, చైతన్య ప్రసాద్, బాలాజీ, తిరుపతి
  • ఫైట్ మాస్టర్: రామకృష్ణ, నటరాజ్ మాడిగొండ
  • పబ్లిసిటీ డిజైనర్: సుధీర్

మూలాలు

[మార్చు]
  1. "వారికి గ్యాప్ వచ్చింది.. ముగ్గురు హీరోలను హ్యాండిల్ చేయడం కష్టమని అనుకున్నా!". NTV Telugu. 17 May 2025. Archived from the original on 19 May 2025. Retrieved 19 May 2025.
  2. "వాళ్లు కూడా థ్రిల్‌ ఫీలయ్యేలా". Eenadu. 18 May 2025. Archived from the original on 19 May 2025. Retrieved 19 May 2025.
  3. "వాడి జోలికి ఎవరైనా వస్తే ప్రాణాలు తీస్తా అంటున్న మంచు మనోజ్.. 'భైరవం' టీజర్ చూశారా?". Disha Daily. 21 January 2025. Archived from the original on 19 May 2025. Retrieved 19 May 2025.
  4. "ధర్మాన్ని కాపాడేందుకు దేవుడు వచ్చేస్తున్నాడు - ఆసక్తికరంగా మల్టీ స్టారర్ 'భైరవం' ట్రైలర్". ABP Desham. 18 May 2025. Archived from the original on 19 May 2025. Retrieved 19 May 2025.
  5. "ఓటీటీలోకి ముగ్గురు హీరోల మాస్‌ డ్రామా 'భైరవం'.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..?". Sakshi. 8 July 2025. Archived from the original on 19 July 2025. Retrieved 19 July 2025.
  6. "భైరవం నుంచి మంచు మనోజ్‌ ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌". NT News. 13 November 2024. Archived from the original on 19 May 2025. Retrieved 19 May 2025.
  7. "'భైరవం'కు పోరాటాలే ఆకర్షణ". Eenadu. 28 May 2025. Archived from the original on 28 May 2025. Retrieved 28 May 2025.
  8. "నా కల నెరవేరింది". Chitrajyothy. 14 May 2025. Archived from the original on 19 May 2025. Retrieved 19 May 2025.
  9. "పుత్తడి బొమ్మ పూర్ణిమ". NT News. 16 November 2024. Archived from the original on 19 May 2025. Retrieved 19 May 2025.
  10. "ముగ్గురు హీరోలు, ముగ్గురు హీరోయిన్స్.. భారీ మల్టీస్టారర్ 'భైరవం'.. సంక్రాంతి స్పెషల్ పోస్టర్." 10TV Telugu. 14 January 2025. Archived from the original on 19 May 2025. Retrieved 19 May 2025.
  11. "భైరవం హీరోయిన్స్ లుక్స్ ఇవే." Chitrajyothy. 15 November 2024. Archived from the original on 19 May 2025. Retrieved 19 May 2025.
  12. "నటుడిగా మారిన మరో యువ డైరెక్టర్." 10TV Telugu. 22 November 2024. Archived from the original on 19 May 2025. Retrieved 19 May 2025.
  13. "ప్రేమ వీధుల్లో..ఓ వెన్నెల". NT News. 1 January 2025. Archived from the original on 19 May 2025. Retrieved 19 May 2025.
  14. "'భైరవం' కొత్త పాట 'దమ్ దమ్మారే'". Chitrajyothy. 11 May 2025. Archived from the original on 19 May 2025. Retrieved 19 May 2025.
  15. "గుచ్చమాకే గుచ్చమాకే..." Eenadu. 24 May 2025. Archived from the original on 24 May 2025. Retrieved 24 May 2025.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=భైరవం&oldid=4606336" నుండి వెలికితీశారు