భోగము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కుబేరుడు

భోగము [ bhōgamu ] bhōgamu. [Skt.] n. Enjoyment, possession, అనుభవము. Happiness, సుఖము. Food, భోజనము. A snake's body or crest. పాముశరీరము, లేక, పాముపడగ

 • అష్టభోగములు : the eight kinds of enjoyment as Home గృహము, Bed శయ్య, Clothes వస్త్రము. Ornaments ఆభరణము, Woman's company స్త్రీ, Flowers పుష్పము, Scent గంధము and Betel తాంబూలము.
 • ఏకభోగము undivided possession. ఏకభోగగ్రామము a village in the hands of one single person.
 • పాలిభోగము separate possession. పాలిభోగగ్రామము a village whereof the land is the property of several persons, each of whom holds his land as a separate property and always retains the same fields. ఈ సంవత్సరము ఒక భోగము పండినది ఒక భోగము పోయినది one crop turned out well, one crop turned out ill.
 • భోగగృహము bhōga gṛihamu. n. A bed room. పడకగది.
 • భోగబంద bhōga-banda. n. A mortgage in which the article pledged or mortgaged may be converted to use, as land, houses, cattle, &c. the profits of which are to be appropriated by the lender or mortgagee in lieu of interest.
 • భోగమంటపము bhōga-manṭapamu. n. An open hall or porch of a temple, in which festivals are celebrated. కళ్యాణ మంటపము.
 • భోగవతి bhōga-vati. n. The name of the Capital of the Nagas or serpents, పాతాళము. శేషసర్పపట్టణము. The name of the infernal Ganges. పాతాళగంగ. A fashionable lady. భోగముగలది.
 • భోగస్త్రీ bhōgā-stri. n. A kept woman, mistress or concubine, a prostitute వేశ్య. "విచిత్రవీర్యుని భోగస్త్రీయందు విదురునింబుట్టించె." Vish. vi. 425.
 • భోగశిపత్రి bhōgāṣi-patri. n. A name of Garuda. "భోగాశిపత్రితరస్ఫూర్త్యనుబావ." Swa. v. 133. టీ పన్నగాశనపతత్రి. గరుత్మంతుడు.
 • భోగి bhōgi. n. A happy man. భోగముగలవాడు. One who lives in splendour or luxury. అనుభవశాలియైన పురుషుడు. A serpent. సాము. The name given to the eves of some particular feasts. పండుగతొలినాడు.
 • భోగించు bhōginṭsu. v. a. To enjoy, అనుభవించు. To be happy, సుఖించు, భోగించుట bhōginṭsuṭa. n. Enjoyment. Plu. భోగించుటలు. "మనమానాడుమహావినోదముల ప్రేమల్ మీరభోగించుటల్ వినుము." Radha. iii. 25.
 • భోగిని bhōgini. n. A royal concubine. రాజు ఉంచిన బోగముది. An inferior wife of king. పట్టాభిషిక్తురాలుకాని రాజుభార్య. A female serpent. ఆడుపాము.
 • భోగ్యత bhōgyata. n. Deliciousness, sweetness. దీని భోగ్యత దేనికీలేదు nothing is more delicious than this.
 • భోగ్యము bhōgyamu. n. Use, usufruet, enjoyment, or something given in pledge or on mortgage. భోగ్యపత్రము a mortgage bond, wherein the lender assumes the temporary use of the property mortgaged. adj. Enjoyable, fit to be enjoyed, delicious, agreeable as food. అనుభవింపదగిన. ఆ ప్రసాదము భోగ్యముగానుండలేదు that food was not agreeable.
 • భోజనము bhōjanamu. n. Food, a repast or meal, ఆహారము. Eating, కడుపు. భోజనముచేయు to eat, to dine. భోజనకస్తూరి small oranges pickled.
 • భోజరాజు or భోజుడు bhōja-rāju. n. The name of a king celebrated by Sanskrit poets as a bountiful patron.
 • భోజ్యము bhōjyamu. adj. Edible, fit to eat, eatable. భుజింపదగిన n. Food, ఆహారము.
"https://te.wikipedia.org/w/index.php?title=భోగము&oldid=3277630" నుండి వెలికితీశారు