Jump to content

భోగేంద్ర ఝా

వికీపీడియా నుండి
భోగేంద్ర ఝా

పదవీ కాలం
1967–1977
ముందు యమునా ప్రసాద్ మండల్
తరువాత చౌదరి హుక్మదేయో నారాయణ్ యాదవ్
పదవీ కాలం
1980–1984
ముందు షఫీకుల్లా అన్సార్
తరువాత మౌలానా అబ్దుల్ హన్నన్ అన్సారీ
పదవీ కాలం
1989–1996
ముందు మౌలానా అబ్దుల్ హన్నన్ అన్సారీ
తరువాత చతురానన్ మిశ్రా
నియోజకవర్గం మధుబని

వ్యక్తిగత వివరాలు

జననం 1923
బార్హా, దర్భంగా జిల్లా , బీహార్ , బ్రిటిష్ ఇండియా
మరణం 20 జనవరి 2009
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ
జీవిత భాగస్వామి చంద్రకళా ఝా
సంతానం 3
వృత్తి రాజకీయ నాయకుడు

భోగేంద్ర ఝా (1923 - 20 జనవరి 2009) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మధుబని లోక్‌సభ నియోజకవర్గం నుండి ఐదుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

భోగేంద్ర ఝా 1940లో భారత కమ్యూనిస్ట్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1967, 1971, 1980, 1989 & 1991లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో మధుబని లోక్‌సభ నియోజకవర్గం నుండి ఐదుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2][3][4][5]

మూలాలు

[మార్చు]
  1. "Bhogendra Jha passes away" (in Indian English). The Hindu. 21 January 2009. Archived from the original on 18 August 2025. Retrieved 18 August 2025.
  2. Gulab Jha (1 January 1990). Caste And The Communist Movement. Commonwealth Publishers. p. 191. ISBN 978-81-7169-064-0. Retrieved 20 October 2017.
  3. S. L. Kaushik; Rama Patnayak (1995). Modern Governments and Political Systems: Indian politics and international perspectives. Mittal Publications. pp. 82–. ISBN 978-81-7099-590-6. Retrieved 20 October 2017.
  4. "Bhogendra Jha passes away". The Hindu. 22 January 2009. Retrieved 20 October 2017.
  5. "Lest We Forget - Mainstream". www.mainstreamweekly.net. Retrieved 2022-03-11.