భోపాల్ హబీబ్‌గంజ్ - ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
(భోపాల్ - ముంబై ఎక్స్‌ప్రెస్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

భోపాల్ హబీబ్‌గంజ్ - ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ సాధారణంగా "భోపాల్ - ముంబై ఎక్స్‌ప్రెస్" అని సూచిస్తారు, ఒక సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది మధ్య ప్రదేశ్ రాజధాని భోపాల్ యొక్క భోపాల్ హబీబ్‌గంజ్ రైల్వే స్టేషను, ముంబై, మహారాష్ట్ర రాజధాని ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.[1][2][3]

కోచ్ కంపోజిషన్[మార్చు]

ఈ రైలును మధ్య రైల్వే నడుపుతోంది. రైలుబండి సంఖ్యలు 12173/12174 /12153/12154 /12161/12162 /12107/12108 మధ్య ఇది రేక్ పంచుకుంటుంది.

లోకో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22
ఎస్‌ఎల్‌ఆర్ స్త్రీలు జనరల్ ఎస్1 ఎస్2 ఎస్3 ఎస్4 ఎస్5 ఎస్6 ఎస్7 ఎస్8 ఎస్9 ఎస్10 పిసి ఎస్11 బి1 బి2 బి3 ఎ1 జనరల్ జనరల్ ఎస్‌ఎల్‌ఆర్

క్యాటరింగ్ సేవ జత చేసిన ప్యాంట్రీ కార్ ద్వారా అందించబడుతుంది.[2]

మూలాలు[మార్చు]

  1. http://www.indianrail.gov.in/mail_express_trn_list.html
  2. 2.0 2.1 "17640/Bhopal HBJ - Mumbai LTT Express". Archived from the original on 2015-11-08. Retrieved 2015-11-29.
  3. "17640/Mumbai LTT- Bhopal HBJ Express". Archived from the original on 2015-11-06. Retrieved 2015-11-29.