భోళా శంకర్ (సినిమా)
(భోళా శంకర్ (సినిమా) నుండి దారిమార్పు చెందింది)
భోళా శంకర్ (2022 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | మెహర్ రమేష్ |
నిర్మాణం | రామబ్రహ్మం సుంకర |
తారాగణం | చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్, రఘుబాబు, రావు రమేష్, మురళీ శర్మ |
సంగీతం | మహతి స్వర సాగర్ |
ఛాయాగ్రహణం | డుడ్లీ |
నిర్మాణ సంస్థ | క్రియేటివ్ కమర్షియల్స్ , ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ |
భాష | తెలుగు |
భోళా శంకర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన రాబోయే భారతీయ తెలుగు సినిమా. 2015 తమిళ సినిమా వేదాళంకు అధికారిక రీమేక్ తెలుగులో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న భోళా శంకర్ చిరంజీవికి 154వ సినిమా. చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు మహతి స్వర సాగర్ సంగీతం అందించాడు.[1] ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను మహాశివరాత్రి సందర్భంగా 2022 మార్చి 1న వైబ్ ఆఫ్ భోళా పేరుతో చిత్రబృందం విడుదల చేసింది.[2]
భోళా శంకర్ 2023 ఏప్రిల్ 14న థియేట్రికల్ విడుదలకు షెడ్యూల్ చేయబడింది.[3]
తారాగణం[మార్చు]
- చిరంజీవి
- తమన్నా
- కీర్తి సురేష్
- మురళీ శర్మ
- రఘు బాబు
- రావు రమేష్
- వెన్నెల కిషోర్
- పి. రవిశంకర్
- తులసి శివమణి
- ప్రగతి
- శ్రీముఖి
- బిత్తిరి సత్తి
- సత్య అక్కల
- రష్మీ గౌతమ్
- ఉత్తేజ్
- గెటప్ శ్రీను
- లోబో
సంగీతం[మార్చు]
ప్రముఖ స్వరకర్త మణిశర్మ కుమారుడు మహతి స్వరసాగర్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. సాహిత్యాన్ని రామజోగయ్య శాస్త్రి, శ్రీమణి, కాసర్ల శ్యామ్ రాశారు.
మూలాలు[మార్చు]
- ↑ "'భోళా శంకర్' మొదలెట్టేశాడు! | Bhola Shankar started". web.archive.org. 2023-01-18. Archived from the original on 2023-01-18. Retrieved 2023-01-18.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Bhola Shankar: మెగా అభిమానులకు మహాశివరాత్రి కానుక". EENADU. Retrieved 2022-03-01.
- ↑ "Megastar Chiranjeevi Bholaa Shankar Release On April 14, 2023 - Sakshi". web.archive.org. 2023-01-18. Archived from the original on 2023-01-18. Retrieved 2023-01-18.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)