మంగత్ రామ్ సింఘాల్
స్వరూపం
| మంగత్ రామ్ సింఘాల్ | |||
పరిశ్రమలు, కార్మిక, భూమి & భవనాలు, ఉపాధి, సాంఘిక సంక్షేమం, చట్టం, న్యాయ & శాసనసభ వ్యవహారాలు & ఎన్నికల శాఖల మంత్రి | |||
| పదవీ కాలం 2003-2013 | |||
| నియోజకవర్గం | ఆదర్శ్ నగర్ | ||
|---|---|---|---|
| పదవీ కాలం 1998-2013 | |||
| ముందు | జై ప్రకాష్ యాదవ్ | ||
| తరువాత | రామ్ కిషన్ సింఘాల్ | ||
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ వర్క్స్ కమిటీ చైర్మన్ | |||
| పదవీ కాలం 1983-1990 | |||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1942 నవంబరు 14 ఢిల్లీ, భారతదేశం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ (1977-ప్రస్తుతం) | ||
| జీవిత భాగస్వామి | అంగూరి దేవి | ||
| సంతానం | సంజయ్ సింగల్, అజయ్ సింగల్, వినయ్ సింగల్ | ||
| నివాసం | షాలిమార్ బాగ్, ఢిల్లీ, భారతదేశం | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
మంగత్ రామ్ సింఘాల్ (జననం 1942 నవంబర్ 14) ఢిల్లీ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికై శీలా దీక్షిత్ మంత్రివర్గంలో పరిశ్రమ, భూమి, సామాజిక సంక్షేమం, కార్మిక & ఉపాధి, చట్టం & శాసనసభ వ్యవహారాలు, ఎన్నికల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించాడు.[1][2]
నిర్వహించిన పదవులు
[మార్చు]| సంవత్సరం | వివరణ |
|---|---|
| 1977-1988 | ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కు ఎన్నికయ్యారు.
|
| 1998 - 2003 | ఆదర్శ్ నగర్ నుండి 2వ ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికయ్యారు .
|
| 2003 - 2008 | ఆదర్శ్ నగర్ నుండి 3వ ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికయ్యారు (రెండవసారి)
|
| 2008 - 2013 | ఆదర్శ్ నగర్ నుండి 3వ ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికయ్యారు (3వ సారి)
|
| 2011 | ఢిల్లీ ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి బోర్డు ఛైర్మన్ |
ఎన్నికల ప్రదర్శనలు
[మార్చు]| సంవత్సరం | నియోజకవర్గం | ఫలితం | ఓట్ల శాతం | ప్రతిపక్ష అభ్యర్థి | ప్రతిపక్ష పార్టీ | ప్రతిపక్ష ఓట్ల శాతం |
|---|---|---|---|---|---|---|
| 1993 | ఆదర్శ్ నగర్ | ఓటమి | 34.10% | జై ప్రకాష్ యాదవ్ | బీజేపీ | 34.18% |
| 1998 | ఆదర్శ్ నగర్ | గెలుపు | 61.75% | జై ప్రకాష్ యాదవ్ | బీజేపీ | 32.11% |
| 2003 | ఆదర్శ్ నగర్ | గెలుపు | 47.12% | రవీందర్ సింగ్ | బీజేపీ | 39.56% |
| 2008 | ఆదర్శ్ నగర్ | గెలుపు | 44.84% | రవీందర్ సింగ్ | బీజేపీ | 39.29% |
| 2013 | ఆదర్శ్ నగర్ | ఓటమి | 26.31% | రామ్ కిషన్ సింఘాల్ | బీజేపీ | 38.08% |
మూలాలు
[మార్చు]- ↑ "Mangat Ram Singhal (66) Congress Adarsh Nagar" (in అమెరికన్ ఇంగ్లీష్). Hindustan Times. 22 November 2008. the original నుండి 10 February 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 February 2025.
- ↑ "Congress promises more industrial areas". 5 October 2007. the original నుండి 10 February 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 February 2025.