మంగన్‌లాల్ గాంధీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మంగన్‌లాల్ గాంధీ

మంగన్‌లాల్ ఖుషల్‌చంద్ గాంధీ (1883-1928) మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ అనుచరుడు. అతను మహాత్మా గాంధీ మామయ్యకు మనవడు. అతను 1928 ఏప్రిల్ 23 న పాట్నాలో టైఫాయిడ్తో మరణించాడు.

జీవిత విశేషాలు[మార్చు]

మగన్ లాల్ గాంధీ మోహన్‌దాస్ కరం చంద్ గాంధీ యొక్క అనేక రచనలలో ఉదహరించబడ్డాడు. గాంధీ యొక్క అహింసా పద్ధతులను నిర్వచించడానికి ఉపయోగించే "సత్యాగ్రహం" అనే పదాన్ని ఆయన సూచించారు. గాంధీ ప్రకారం, మగన్ లాల్ సబర్మతి ఆశ్రమం యొక్క ప్రధానమైన వ్యక్తి. ఆ ఆశ్రమానికి ఆత్మ వంటివాడు. అతను 1903 లో దక్షిణాఫ్రికాలో "కొంత అదృష్టం, సంపాదించాలనే ఆశతో" గాంధీని అనుసరించాడు. అయినప్పటికీ, అతను తన మామయ్య స్వయంగా విధించుకున్న పేదరికాన్ని అనుసరించి తర్వాత దక్షిణాఫ్రికాలోని ఫోయెనిక్స్ నగరంలో జీవితాన్ని గడిపాడు.

మూలాలు[మార్చు]