Coordinates: Coordinates: Unknown argument format

మంచిర్యాల శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
మంచిర్యాల
—  శాసనసభ నియోజకవర్గం  —
మంచిర్యాల is located in Telangana
మంచిర్యాల
మంచిర్యాల
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format
దేశం భారతదేశం
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మంచిర్యాల
ప్రభుత్వం
 - శాసనసభ సభ్యులు

మంచిర్యాల శాసనసభ నియోజకవర్గం

మంచిర్యాల జిల్లాలో ఉన్న శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి.

జిల్లా క్రమసంఖ్య: 01, నియోజకవర్గ క్రమసంఖ్య: 04

నియోజకవర్గ మండలాలు[మార్చు]

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2023[1] మంచిర్యాల జనరల్ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పు కాంగ్రెస్ 105945 వీరబెల్లి రఘునాథ్ పు బీజేపీ 39829
2018 మంచిర్యాల జనరల్ నడిపల్లి దివాకర్ రావు పు టీఆర్ఎస్ 75360 కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పు కాంగ్రెస్ 70512
2014 మంచిర్యాల జనరల్ నడిపల్లి దివాకర్ రావు పు టీఆర్ఎస్ 95,171 గడ్డం అరవింద్ రెడ్డి పు కాంగ్రెస్ 35,921
2010 (ఉప ఎన్నిక) మంచిర్యాల జనరల్ గడ్డం అరవింద్ రెడ్డి పు టీఆర్ఎస్ 95311 Gone Hanmanatha Rao. M తె.దే.పా 17264
2009 మంచిర్యాల జనరల్ గడ్డం అరవింద్ రెడ్డి పు టీఆర్ఎస్ 58340 నడిపల్లి దివాకర్ రావు పు కాంగ్రెస్ 44513

2010 ఎన్నికలు[మార్చు]

2010 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున కృష్ణా రావు, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరఫున గడ్డం అరవింద్ రెడ్డి, తెలుగు దెశమ్ పార్టీ తరపున గొనె హన్మన్త రావు గారు పొటీ ఛెసినారు.

దీనిలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన గడ్డం అరవింద్ రెడ్డి గారు పొటీలో గెలిచారు.

2014 ఎన్నికలు[మార్చు]

2014 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నుంచి నడిపల్లి దివాకర్ రావు శాసన సభ్యుడిగా గెలుపొందారు.

ఇవి కూడా చూడండి[మార్చు]

  1. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.