మంచిర్యాల జిల్లా గ్రామాల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత, ప్రభుత్వం 2016 లో జిల్లాలను, మండలాలను పునర్వ్యవస్థీకరించింది. అందులో భాగంగా పూర్వపు 10 జిల్లాలలో హైదరాబాదు జిల్లా మినహా, ఆదిలాబాదు, కరీంనగర్, నిజామాబాదు, వరంగల్, ఖమ్మం, మెదక్, మహబూబ్​నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలను 31 జిల్లాలు, 68 (వరంగల్ గ్రామీణ రెవెన్యూ డివిజను తరువాత ఉనికిలో లేదు) రెవెన్యూ డివిజన్లు, 584 మండలాలుగా పునర్వ్యవస్థీకరించి 2016 అక్టోబరు 11 నుండి దసరా పండగ సందర్భంగా ఆనాటినుండి అమలులోకి తెస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా పాత ఆదిలాబాదు జిల్లా లోని మండలాలను విడదీసి, ఆదిలాబాదు, కొమరంభీం, నిర్మల్, మంచిర్యాల అనే నాలుగు జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేసారు.ఈ గ్రామాలు పూర్వపు ఆదిలాబాదు జిల్లా నుండి, కొత్తగా ఏర్పడిన మంచిర్యాల జిల్లా వివిధ గ్రామాల జాబితాను కింది పట్టికలో చూడవచ్చు.

గ్రామాల జాబితా[మార్చు]

క్ర.సం. గ్రామం పేరు మండలం పాత మండలం కొత్తగా ఏర్పాటు చేసిన మండలమా?
1 కన్నేపల్లి (మంచిర్యాల జిల్లా) కన్నేపల్లి మండలం భీమిని మండలం కొత్త మండలం
2 కొత్తపల్లి (కన్నేపల్లి) కన్నేపల్లి మండలం భీమిని మండలం కొత్త మండలం
3 గొల్లాఘాట్ (కన్నేపల్లి) కన్నేపల్లి మండలం భీమిని మండలం కొత్త మండలం
4 చింతపూడి (కన్నేపల్లి) కన్నేపల్లి మండలం వేమన్‌పల్లి మండలం కొత్త మండలం
5 జంకాపూర్ (కన్నేపల్లి) కన్నేపల్లి మండలం భీమిని మండలం కొత్త మండలం
6 జజ్జర్‌వెల్లి కన్నేపల్లి మండలం భీమిని మండలం కొత్త మండలం
7 టేకులపల్లి (కన్నేపల్లి) కన్నేపల్లి మండలం భీమిని మండలం కొత్త మండలం
8 దాంపూర్ (కన్నేపల్లి) కన్నేపల్లి మండలం భీమిని మండలం కొత్త మండలం
9 నాగేపల్లి (కన్నేపల్లి) కన్నేపల్లి మండలం వేమన్‌పల్లి మండలం కొత్త మండలం
10 పోలంపల్లి (కన్నేపల్లి) కన్నేపల్లి మండలం భీమిని మండలం కొత్త మండలం
11 బాబాపూర్ (కన్నేపల్లి) కన్నేపల్లి మండలం భీమిని మండలం కొత్త మండలం
12 మదవెల్లి కన్నేపల్లి మండలం దహేగాం మండలం కొత్త మండలం
13 ముత్తాపూర్ (కన్నేపల్లి) కన్నేపల్లి మండలం భీమిని మండలం కొత్త మండలం
14 మెట్‌పల్లి (కన్నేపల్లి) కన్నేపల్లి మండలం భీమిని మండలం కొత్త మండలం
15 యెల్లారం (కన్నేపల్లి) కన్నేపల్లి మండలం భీమిని మండలం కొత్త మండలం
16 రెబ్బెన (కన్నేపల్లి) కన్నేపల్లి మండలం భీమిని మండలం కొత్త మండలం
17 లింగాపూర్ (కన్నేపల్లి) కన్నేపల్లి మండలం భీమిని మండలం కొత్త మండలం
18 లింగాల (కన్నేపల్లి) కన్నేపల్లి మండలం వేమన్‌పల్లి మండలం కొత్త మండలం
19 వీరాపూర్ (కన్నేపల్లి) కన్నేపల్లి మండలం భీమిని మండలం కొత్త మండలం
20 శిక్నం కన్నేపల్లి మండలం భీమిని మండలం కొత్త మండలం
21 సలిగావ్ కన్నేపల్లి మండలం దహేగాం మండలం కొత్త మండలం
22 సుర్జాపూర్ (కన్నేపల్లి) కన్నేపల్లి మండలం భీమిని మండలం కొత్త మండలం
23 కంకలాపూర్ కాసిపేట మండలం కాసిపేట మండలం
24 కాశిపేట (కాశిపేట మండలం) కాసిపేట మండలం కాసిపేట మండలం
25 కుర్రెఘాడ్ కాసిపేట మండలం కాసిపేట మండలం
26 కొండాపూర్ (కాసిపేట మండలం) కాసిపేట మండలం కాసిపేట మండలం
27 కోనూర్ కాసిపేట మండలం కాసిపేట మండలం
28 కోమటిచేను కాసిపేట మండలం కాసిపేట మండలం
29 గాట్రపల్లి కాసిపేట మండలం కాసిపేట మండలం
30 గుర్వాపూర్ కాసిపేట మండలం కాసిపేట మండలం
31 చింతగూడ (కాసిపేట మండలం) కాసిపేట మండలం కాసిపేట మండలం
32 తిర్మలాపూర్ (కాసిపేట మండలం) కాసిపేట మండలం కాసిపేట మండలం
33 ధర్మారావుపేట్ (కాసిపేట మండలం) కాసిపేట మండలం కాసిపేట మండలం
34 పల్లంగూడ కాసిపేట మండలం కాసిపేట మండలం
35 పెద్దంపల్లి (గ్రామీణ) కాసిపేట మండలం కాసిపేట మండలం
36 పెద్దాపూర్ (కాసిపేట మండలం) కాసిపేట మండలం కాసిపేట మండలం
37 మల్కేపల్లి కాసిపేట మండలం కాసిపేట మండలం
38 ముత్తెంపల్లి కాసిపేట మండలం కాసిపేట మండలం
39 రొట్టెపల్లి కాసిపేట మండలం కాసిపేట మండలం
40 వరిపేట్ కాసిపేట మండలం కాసిపేట మండలం
41 వెంకటాపూర్ (కాసిపేట మండలం) కాసిపేట మండలం కాసిపేట మండలం
42 సోనాపూర్ (కాసిపేట మండలం) కాసిపేట మండలం కాసిపేట మండలం
43 అన్నారం (కోటపల్లి మండలం) కోటపల్లి మండలం కోటపల్లి మండలం
44 అర్జున్‌గుట్ట కోటపల్లి మండలం కోటపల్లి మండలం
45 అల్గావ్ కోటపల్లి మండలం కోటపల్లి మండలం
46 ఎర్రాయిపేట్ కోటపల్లి మండలం కోటపల్లి మండలం
47 ఏదగట్ట కోటపల్లి మండలం కోటపల్లి మండలం
48 ఏదుల బందం కోటపల్లి మండలం కోటపల్లి మండలం
49 కవర్‌కొత్తపల్లి కోటపల్లి మండలం కోటపల్లి మండలం
50 కొండంపేట్ (కోటపల్లి) కోటపల్లి మండలం కోటపల్లి మండలం
51 కొల్లూర్ (కోటపల్లి) కోటపల్లి మండలం కోటపల్లి మండలం
52 కోటపల్లి కోటపల్లి మండలం కోటపల్లి మండలం
53 జన్‌గావ్ (కోటపల్లి) కోటపల్లి మండలం కోటపల్లి మండలం
54 దేవల్‌వాడ కోటపల్లి మండలం కోటపల్లి మండలం
55 నక్కల్‌పల్లి కోటపల్లి మండలం కోటపల్లి మండలం
56 నాగంపేట్ (కోటపల్లి) కోటపల్లి మండలం కోటపల్లి మండలం
57 పంగడిసోమారం కోటపల్లి మండలం కోటపల్లి మండలం
58 పర్పల్లి (కోటపల్లి) కోటపల్లి మండలం కోటపల్లి మండలం
59 పిన్నారం కోటపల్లి మండలం కోటపల్లి మండలం
60 పుల్లగావ్ కోటపల్లి మండలం కోటపల్లి మండలం
61 బొప్పారం (కోటపల్లి) కోటపల్లి మండలం కోటపల్లి మండలం
62 బోరంపల్లి కోటపల్లి మండలం కోటపల్లి మండలం
63 బ్రాహ్మణ్‌పల్లి (కోటపల్లి) కోటపల్లి మండలం కోటపల్లి మండలం
64 మల్లంపేట్ (కోటపల్లి) కోటపల్లి మండలం కోటపల్లి మండలం
65 రాంపూర్ (కోటపల్లి) కోటపల్లి మండలం కోటపల్లి మండలం
66 రాజారం (కోటపల్లి) కోటపల్లి మండలం కోటపల్లి మండలం
67 రాపన్‌పల్లి కోటపల్లి మండలం కోటపల్లి మండలం
68 రావల్‌పల్లి (కోటపల్లి) కోటపల్లి మండలం కోటపల్లి మండలం
69 లింగన్నపేట్ (కోటపల్లి) కోటపల్లి మండలం కోటపల్లి మండలం
70 వెంచపల్లి కోటపల్లి మండలం కోటపల్లి మండలం
71 వెసొన్‌వాయి కోటపల్లి మండలం కోటపల్లి మండలం
72 షెట్‌పల్లి (కోటపల్లి మండలం) కోటపల్లి మండలం కోటపల్లి మండలం
73 సంకర్‌పూర్ కోటపల్లి మండలం కోటపల్లి మండలం
74 సర్వాయిపేట్ (కోటపల్లి) కోటపల్లి మండలం కోటపల్లి మండలం
75 సిర్సా కోటపల్లి మండలం కోటపల్లి మండలం
76 సుపాక్ కోటపల్లి మండలం కోటపల్లి మండలం
77 అంగరాజ్‌పల్లి చెన్నూర్‌ మండలం చెన్నూర్‌ మండలం
78 అక్కపల్లి (చెన్నూర్‌) చెన్నూర్‌ మండలం చెన్నూర్‌ మండలం
79 అస్నాద్ చెన్నూర్‌ మండలం చెన్నూర్‌ మండలం
80 కథెర్‌సాల చెన్నూర్‌ మండలం చెన్నూర్‌ మండలం
81 కన్నేపల్లి (చెన్నూర్ మండలం) చెన్నూర్‌ మండలం చెన్నూర్‌ మండలం
82 కాంభోజిపేట్ చెన్నూర్‌ మండలం చెన్నూర్‌ మండలం
83 కాచన్‌పల్లి చెన్నూర్‌ మండలం చెన్నూర్‌ మండలం
84 కిష్టంపేట్ చెన్నూర్‌ మండలం చెన్నూర్‌ మండలం
85 కొమ్మెర చెన్నూర్‌ మండలం చెన్నూర్‌ మండలం
86 గంగారం (చెన్నూర్‌) చెన్నూర్‌ మండలం చెన్నూర్‌ మండలం
87 చాకెపల్లి చెన్నూర్‌ మండలం చెన్నూర్‌ మండలం
88 చింతపల్లి (చెన్నూర్ మండలం) చెన్నూర్‌ మండలం చెన్నూర్‌ మండలం
89 చెన్నూర్ (మంచిర్యాల జిల్లా) చెన్నూర్‌ మండలం చెన్నూర్‌ మండలం
90 దుగ్నేపల్లి (చెన్నూర్‌) చెన్నూర్‌ మండలం చెన్నూర్‌ మండలం
91 నరసక్కపేట్ చెన్నూర్‌ మండలం చెన్నూర్‌ మండలం
92 నాగాపూర్ (చెన్నూర్‌) చెన్నూర్‌ మండలం చెన్నూర్‌ మండలం
93 నారాయన్‌పూర్ (చెన్నూర్‌) చెన్నూర్‌ మండలం చెన్నూర్‌ మండలం
94 పొక్కూర్ చెన్నూర్‌ మండలం చెన్నూర్‌ మండలం
95 పొన్నారం (చెన్నూర్‌) చెన్నూర్‌ మండలం చెన్నూర్‌ మండలం
96 బీర్వెల్లి (చెన్నూర్‌) చెన్నూర్‌ మండలం చెన్నూర్‌ మండలం
97 బుద్దారం (చెన్నూర్‌) చెన్నూర్‌ మండలం చెన్నూర్‌ మండలం
98 భమ్రవుపేట్ చెన్నూర్‌ మండలం చెన్నూర్‌ మండలం
99 యెల్లక్కపేట్ చెన్నూర్‌ మండలం చెన్నూర్‌ మండలం
100 రాయిపేట్ చెన్నూర్‌ మండలం చెన్నూర్‌ మండలం
101 లింగంపల్లి (చెన్నూర్‌) చెన్నూర్‌ మండలం చెన్నూర్‌ మండలం
102 శివలింగాపూర్ చెన్నూర్‌ మండలం చెన్నూర్‌ మండలం
103 సంకరం (గ్రామం) చెన్నూర్‌ మండలం చెన్నూర్‌ మండలం
104 సుందర్‌సాల చెన్నూర్‌ మండలం చెన్నూర్‌ మండలం
105 సుద్దల్ చెన్నూర్‌ మండలం చెన్నూర్‌ మండలం
106 సోమన్‌పల్లి (చెన్నూర్‌) చెన్నూర్‌ మండలం చెన్నూర్‌ మండలం
107 ఇందన్‌పల్లి జన్నారం మండలం జన్నారం మండలం
108 కమాన్‌పల్లి (జన్నారం) జన్నారం మండలం జన్నారం మండలం
109 కల్మడగు జన్నారం మండలం జన్నారం మండలం
110 కవల్ జన్నారం మండలం జన్నారం మండలం
111 కిష్టాపూర్ (జన్నారం) జన్నారం మండలం జన్నారం మండలం
112 కొత్తపేట్ (జన్నారం మండలం) జన్నారం మండలం జన్నారం మండలం
113 చింతగూడ (జన్నారం) జన్నారం మండలం జన్నారం మండలం
114 జన్నారం జన్నారం మండలం జన్నారం మండలం
115 తిమ్మాపూర్ (జన్నారం మండలం) జన్నారం మండలం జన్నారం మండలం
116 దొంగపల్లి జన్నారం మండలం జన్నారం మండలం
117 ధర్మారం (జన్నారం మండలం) జన్నారం మండలం జన్నారం మండలం
118 నర్సింగాపూర్ (జన్నారం) జన్నారం మండలం జన్నారం మండలం
119 పాపమ్మగూడ జన్నారం మండలం జన్నారం మండలం
120 పుట్టిగూడ జన్నారం మండలం జన్నారం మండలం
121 పైడ్‌పల్లి (జన్నారం) జన్నారం మండలం జన్నారం మండలం
122 పోనకల్ జన్నారం మండలం జన్నారం మండలం
123 బాదంపల్లి (జన్నారం) జన్నారం మండలం జన్నారం మండలం
124 బొమ్మెన (జన్నారం) జన్నారం మండలం జన్నారం మండలం
125 మర్రిగూడ (జన్నారం మండలం) జన్నారం మండలం జన్నారం మండలం
126 మల్యాల్ (జన్నారం) జన్నారం మండలం జన్నారం మండలం
127 మురిమడుగు జన్నారం మండలం జన్నారం మండలం
128 రాంపూర్ (జన్నారం) జన్నారం మండలం జన్నారం మండలం
129 రైండ్లగూడ జన్నారం మండలం జన్నారం మండలం
130 వెంకటాపూర్ (జన్నారం మండలం) జన్నారం మండలం జన్నారం మండలం
131 సింగరాయిపేట్ జన్నారం మండలం జన్నారం మండలం
132 ఇందారం జైపూర్ మండలం జైపూర్ మండలం
133 కంకూర్ జైపూర్ మండలం జైపూర్ మండలం
134 కిస్టాపూర్ (జైపూర్ మండలం) జైపూర్ మండలం జైపూర్ మండలం
135 కుందారం (జైపూర్‌) జైపూర్ మండలం జైపూర్ మండలం
136 గంగిపల్లి (జైపూర్‌) జైపూర్ మండలం జైపూర్ మండలం
137 గోపాల్‌పూర్ (జైపూర్ మండలం) జైపూర్ మండలం జైపూర్ మండలం
138 జైపూర్ (మంచిర్యాల జిల్లా) జైపూర్ మండలం జైపూర్ మండలం
139 టేకుమట్ల (జైపూర్) జైపూర్ మండలం జైపూర్ మండలం
140 నరసింగాపురం (జైపూర్‌) జైపూర్ మండలం జైపూర్ మండలం
141 నర్వ (జైపూర్ మండలం) జైపూర్ మండలం జైపూర్ మండలం
142 పెగడపల్లి (జైపూర్ మండలం) జైపూర్ మండలం జైపూర్ మండలం
143 పౌనూర్ జైపూర్ మండలం జైపూర్ మండలం
144 బెజ్జల్ జైపూర్ మండలం జైపూర్ మండలం
145 మద్దికుంట (జైపూర్‌) జైపూర్ మండలం జైపూర్ మండలం
146 మద్దులపల్లి (జైపూర్‌) జైపూర్ మండలం జైపూర్ మండలం
147 మిట్టపల్లి (జైపూర్‌) జైపూర్ మండలం జైపూర్ మండలం
148 యెల్కంటి జైపూర్ మండలం జైపూర్ మండలం
149 రామారావుపేట్ జైపూర్ మండలం జైపూర్ మండలం
150 రొమ్మిపూర్ జైపూర్ మండలం జైపూర్ మండలం
151 వెలాల్ జైపూర్ మండలం జైపూర్ మండలం
152 శివ్వారం జైపూర్ మండలం జైపూర్ మండలం
153 షెట్‌పల్లి (జైపూర్ మండలం) జైపూర్ మండలం జైపూర్ మండలం
154 అచలాపూర్ తాండూరు మండలం (మంచిర్యాల జిల్లా) తాండూరు మండలం (మంచిర్యాల జిల్లా)
155 అన్నారం (తాండూరు) తాండూరు మండలం (మంచిర్యాల జిల్లా) తాండూరు మండలం (మంచిర్యాల జిల్లా)
156 అబ్బాపూర్ తాండూరు మండలం (మంచిర్యాల జిల్లా) తాండూరు మండలం (మంచిర్యాల జిల్లా)
157 కత్తెర్ల తాండూరు మండలం (మంచిర్యాల జిల్లా) తాండూరు మండలం (మంచిర్యాల జిల్లా)
158 కాశీపేట్ (తాండూరు) తాండూరు మండలం (మంచిర్యాల జిల్లా) తాండూరు మండలం (మంచిర్యాల జిల్లా)
159 కిస్టంపేట్ (తాండూరు మండలం) తాండూరు మండలం (మంచిర్యాల జిల్లా) తాండూరు మండలం (మంచిర్యాల జిల్లా)
160 కొత్తపల్లి (తాండూరు మండలం) తాండూరు మండలం (మంచిర్యాల జిల్లా) తాండూరు మండలం (మంచిర్యాల జిల్లా)
161 గంపల్‌పల్లి తాండూరు మండలం (మంచిర్యాల జిల్లా) తాండూరు మండలం (మంచిర్యాల జిల్లా)
162 గోపాల్‌నగర్ తాండూరు మండలం (మంచిర్యాల జిల్లా) తాండూరు మండలం (మంచిర్యాల జిల్లా)
163 చంద్రపల్లి (మంచిర్యాల జిల్లా) తాండూరు మండలం (మంచిర్యాల జిల్లా) తాండూరు మండలం (మంచిర్యాల జిల్లా)
164 చౌటపల్లి (తాండూరు) తాండూరు మండలం (మంచిర్యాల జిల్లా) తాండూరు మండలం (మంచిర్యాల జిల్లా)
165 తాండూరు (మంచిర్యాల జిల్లా) తాండూరు మండలం (మంచిర్యాల జిల్లా) తాండూరు మండలం (మంచిర్యాల జిల్లా)
166 ద్వారకాపూర్ తాండూరు మండలం (మంచిర్యాల జిల్లా) తాండూరు మండలం (మంచిర్యాల జిల్లా)
167 నర్సాపూర్ (తాండూరు మండలం) తాండూరు మండలం (మంచిర్యాల జిల్లా) తాండూరు మండలం (మంచిర్యాల జిల్లా)
168 పెగడపల్లి (తాండూరు మండలం) తాండూరు మండలం (మంచిర్యాల జిల్లా) తాండూరు మండలం (మంచిర్యాల జిల్లా)
169 బల్హన్‌పూర్ తాండూరు మండలం (మంచిర్యాల జిల్లా) తాండూరు మండలం (మంచిర్యాల జిల్లా)
170 బోయపల్లి తాండూరు మండలం (మంచిర్యాల జిల్లా) తాండూరు మండలం (మంచిర్యాల జిల్లా)
171 మాదారం (తాండూరు) తాండూరు మండలం (మంచిర్యాల జిల్లా) తాండూరు మండలం (మంచిర్యాల జిల్లా)
172 రెచిని (తాండూరు) తాండూరు మండలం (మంచిర్యాల జిల్లా) తాండూరు మండలం (మంచిర్యాల జిల్లా)
173 రేపల్లివాడ (తాండూరు) తాండూరు మండలం (మంచిర్యాల జిల్లా) తాండూరు మండలం (మంచిర్యాల జిల్లా)
174 అందుగుల్‌పేట (దండేపల్లి) దండేపల్లి మండలం దండేపల్లి మండలం
175 అల్లీపూర్ (దండేపల్లి) దండేపల్లి మండలం దండేపల్లి మండలం
176 కర్విచెల్మ దండేపల్లి మండలం దండేపల్లి మండలం
177 కామేపల్లి (దండేపల్లి మండలం) దండేపల్లి మండలం దండేపల్లి మండలం
178 కాశీపేట్ (దండేపల్లి) దండేపల్లి మండలం దండేపల్లి మండలం
179 కుందెలపహాడ్ దండేపల్లి మండలం దండేపల్లి మండలం
180 కొండాపూర్ (దండేపల్లి మండలం) దండేపల్లి మండలం దండేపల్లి మండలం
181 గుర్రేవు దండేపల్లి మండలం దండేపల్లి మండలం
182 గూదం దండేపల్లి మండలం దండేపల్లి మండలం
183 చింతపల్లి (దండేపల్లి మండలం) దండేపల్లి మండలం దండేపల్లి మండలం
184 జైదాపేట్ దండేపల్లి మండలం దండేపల్లి మండలం
185 తనిమడుగు దండేపల్లి మండలం దండేపల్లి మండలం
186 తాళ్ళపేట్ దండేపల్లి మండలం దండేపల్లి మండలం
187 దండేపల్లి దండేపల్లి మండలం దండేపల్లి మండలం
188 ద్వారక (గ్రామం) దండేపల్లి మండలం దండేపల్లి మండలం
189 ధర్మారావుపేట్ (దండేపల్లి) దండేపల్లి మండలం దండేపల్లి మండలం
190 నంబల్ (దండేపల్లి) దండేపల్లి మండలం దండేపల్లి మండలం
191 నర్సాపూర్ (దండేపల్లి మండలం) దండేపల్లి మండలం దండేపల్లి మండలం
192 నాగసముద్రం (దండేపల్లి) దండేపల్లి మండలం దండేపల్లి మండలం
193 పెద్దపేట్ దండేపల్లి మండలం దండేపల్లి మండలం
194 బిక్కన్‌గూడ దండేపల్లి మండలం దండేపల్లి మండలం
195 మకుల్‌పేట్ దండేపల్లి మండలం దండేపల్లి మండలం
196 మామిడిపల్లి (దండేపల్లి మండలం) దండేపల్లి మండలం దండేపల్లి మండలం
197 ముత్యంపేట్ దండేపల్లి మండలం దండేపల్లి మండలం
198 మేదరిపేట్ దండేపల్లి మండలం దండేపల్లి మండలం
199 రెబ్బెన్‌పల్లి దండేపల్లి మండలం దండేపల్లి మండలం
200 లక్ష్మీకాంతపూర్ దండేపల్లి మండలం దండేపల్లి మండలం
201 లింగాపూర్ (దండేపల్లి) దండేపల్లి మండలం దండేపల్లి మండలం
202 వెంకటాపూర్ (దండేపల్లి మండలం) దండేపల్లి మండలం దండేపల్లి మండలం
203 వెల్గనూర్ దండేపల్లి మండలం దండేపల్లి మండలం
204 తాళ్ళపల్లి (నస్పూర్) నస్పూర్ మండలం మంచిర్యాల మండలం కొత్త మండలం
205 తీగలపహాడ్ నస్పూర్ మండలం మంచిర్యాల మండలం కొత్త మండలం
206 నస్పూర్ (మంచిర్యాల) నస్పూర్ మండలం మంచిర్యాల మండలం కొత్త మండలం
207 సింగాపూర్ (నస్పూర్) నస్పూర్ మండలం మంచిర్యాల మండలం కొత్త మండలం
208 సీతరామపల్లి నస్పూర్ మండలం మంచిర్యాల మండలం కొత్త మండలం
209 అవాడం నెన్నెల్‌ మండలం నెన్నెల్‌ మండలం
210 కుశెనపల్లి నెన్నెల్‌ మండలం నెన్నెల్‌ మండలం
211 కొత్తూర్ (నెన్నెల్‌) నెన్నెల్‌ మండలం నెన్నెల్‌ మండలం
212 కోనంపేట్ నెన్నెల్‌ మండలం నెన్నెల్‌ మండలం
213 ఖర్జి నెన్నెల్‌ మండలం నెన్నెల్‌ మండలం
214 గుండ్లసోమారం నెన్నెల్‌ మండలం నెన్నెల్‌ మండలం
215 గుడిపేట్ (నెన్నెల్‌) నెన్నెల్‌ మండలం నెన్నెల్‌ మండలం
216 గొల్లపల్లి (నెన్నెల్) నెన్నెల్‌ మండలం నెన్నెల్‌ మండలం
217 ఘన్‌పూర్ (నెన్నెల్ మండలం) నెన్నెల్‌ మండలం నెన్నెల్‌ మండలం
218 చిత్తాపూర్ (నెన్నెల్‌) నెన్నెల్‌ మండలం నెన్నెల్‌ మండలం
219 చినవెంకటాపూర్ నెన్నెల్‌ మండలం నెన్నెల్‌ మండలం
220 జంగల్‌పేట్ నెన్నెల్‌ మండలం నెన్నెల్‌ మండలం
221 జండావెంకటాపూర్ నెన్నెల్‌ మండలం నెన్నెల్‌ మండలం
222 జొగాపూర్ నెన్నెల్‌ మండలం నెన్నెల్‌ మండలం
223 దమ్మిరెడ్డిపేట్ నెన్నెల్‌ మండలం నెన్నెల్‌ మండలం
224 నందులపల్లి నెన్నెల్‌ మండలం నెన్నెల్‌ మండలం
225 నెన్నెల్ నెన్నెల్‌ మండలం నెన్నెల్‌ మండలం
226 పొట్టియల్ నెన్నెల్‌ మండలం నెన్నెల్‌ మండలం
227 మన్నెగూడ (నెన్నెల్‌) నెన్నెల్‌ మండలం నెన్నెల్‌ మండలం
228 మెట్‌పల్లి (నెన్నెల్‌ మండలం) నెన్నెల్‌ మండలం నెన్నెల్‌ మండలం
229 మైలారం (నెన్నెల్‌) నెన్నెల్‌ మండలం నెన్నెల్‌ మండలం
230 అంకుశం (బెల్లంపల్లి) బెల్లంపల్లి మండలం బెల్లంపల్లి మండలం
231 ఆకెనిపల్లి బెల్లంపల్లి మండలం బెల్లంపల్లి మండలం
232 కన్నాల (గ్రామీణ) బెల్లంపల్లి మండలం బెల్లంపల్లి మండలం
233 గుర్జల్ (గ్రామీణ) @ తాళ్ళ గుర్జల్ బెల్లంపల్లి మండలం బెల్లంపల్లి మండలం
234 చంద్రవెల్లి బెల్లంపల్లి మండలం బెల్లంపల్లి మండలం
235 చాకిపల్లి (బెల్లంపల్లి) బెల్లంపల్లి మండలం బెల్లంపల్లి మండలం
236 దుగ్నేపల్లి (బెల్లంపల్లి) బెల్లంపల్లి మండలం బెల్లంపల్లి మండలం
237 పెర్కపల్లి బెల్లంపల్లి మండలం బెల్లంపల్లి మండలం
238 బట్వాన్‌పల్లి బెల్లంపల్లి మండలం బెల్లంపల్లి మండలం
239 బుద్ధ కలాన్ (గ్రామీణ) బెల్లంపల్లి మండలం బెల్లంపల్లి మండలం
240 బుద్ధ ఖుర్ద్ (గ్రామీణ) బెల్లంపల్లి మండలం బెల్లంపల్లి మండలం
241 బెల్లంపల్లి బెల్లంపల్లి మండలం బెల్లంపల్లి మండలం
242 రంగపేట్ (బెల్లంపల్లి) బెల్లంపల్లి మండలం బెల్లంపల్లి మండలం
243 అంకుశాపూర్ (భీమారం) భీమారం మండలం జైపూర్ మండలం కొత్త మండలం
244 ఆరేపల్లి (భీమారం) భీమారం మండలం జైపూర్ మండలం కొత్త మండలం
245 కొత్తపల్లి (భీమారం) భీమారం మండలం జైపూర్ మండలం కొత్త మండలం
246 దాంపూర్ (భీమారం) భీమారం మండలం జైపూర్ మండలం కొత్త మండలం
247 పోతన్‌పల్లి భీమారం మండలం జైపూర్ మండలం కొత్త మండలం
248 పోలంపల్లి (భీమారం) భీమారం మండలం జైపూర్ మండలం కొత్త మండలం
249 బూరుగుపల్లి (భీమారం) భీమారం మండలం జైపూర్ మండలం కొత్త మండలం
250 భీమారం (మంచిర్యాల జిల్లా) భీమారం మండలం జైపూర్ మండలం కొత్త మండలం
251 మద్దికల్ భీమారం మండలం జైపూర్ మండలం కొత్త మండలం
252 రెడ్డిపల్లి (భీమారం) భీమారం మండలం జైపూర్ మండలం కొత్త మండలం
253 అక్కలపల్లి భీమిని మండలం భీమిని మండలం
254 కర్జిభీంపూర్ భీమిని మండలం భీమిని మండలం
255 కేస్లాపూర్ (దహేగావ్‌) భీమిని మండలం దహేగాం మండలం
256 చిన్న తిమ్మాపూర్ భీమిని మండలం దహేగాం మండలం
257 చిన్నగుడిపేట్ భీమిని మండలం దహేగాం మండలం
258 తంగళ్ళపల్లి (దహేగావ్‌) భీమిని మండలం దహేగాం మండలం
259 దంపూర్ (భీమిని) భీమిని మండలం భీమిని మండలం
260 పెద్ద తిమ్మాపూర్ భీమిని మండలం దహేగాం మండలం
261 పెద్దగుడిపేట్ భీమిని మండలం భీమిని మండలం
262 పెద్దపేట (భీమిని) భీమిని మండలం భీమిని మండలం
263 బిట్టూరుపల్లి భీమిని మండలం భీమిని మండలం
264 భీమిని భీమిని మండలం భీమిని మండలం
265 మల్లిడి భీమిని మండలం భీమిని మండలం
266 రాజారం (భీమిని) భీమిని మండలం భీమిని మండలం
267 లక్ష్మీపూర్ (భీమిని) భీమిని మండలం భీమిని మండలం
268 వాడల్ భీమిని మండలం భీమిని మండలం
269 వీగావ్ భీమిని మండలం భీమిని మండలం
270 వెంకటాపూర్ (భీమిని) భీమిని మండలం భీమిని మండలం
271 గర్మిళ్ల (మంచిర్యాల మండలం) మంచిర్యాల మండలం మంచిర్యాల మండలం
272 మంచిర్యాల మంచిర్యాల మండలం మంచిర్యాల మండలం
273 అందుగులపేట (మందమర్రి) మందమర్రి మండలం మందమర్రి మండలం
274 అమరవాది మందమర్రి మండలం మందమర్రి మండలం
275 చిర్రకుంట (మందమర్రి) మందమర్రి మండలం మందమర్రి మండలం
276 తిమ్మాపూర్ (మందమర్రి మండలం) మందమర్రి మండలం మందమర్రి మండలం
277 పొన్నారం (మందమర్రి) మందమర్రి మండలం మందమర్రి మండలం
278 మందమర్రి మందమర్రి మండలం మందమర్రి మండలం
279 మామిడిఘాట్ మందమర్రి మండలం మందమర్రి మండలం
280 వెంకటాపూర్ (మందమర్రి) మందమర్రి మండలం మందమర్రి మండలం
281 సారంగపల్లి మందమర్రి మండలం మందమర్రి మండలం
282 ఇటిక్యాల్ (లక్సెట్టిపేట) లక్సెట్టిపేట మండలం లక్సెట్టిపేట మండలం
283 ఊటుకూర్ (లక్సెట్టిపేట) లక్సెట్టిపేట మండలం లక్సెట్టిపేట మండలం
284 ఎల్లారం (లక్సెట్టిపేట) లక్సెట్టిపేట మండలం లక్సెట్టిపేట మండలం
285 కొత్తూర్ (లక్సెట్టిపేట) లక్సెట్టిపేట మండలం లక్సెట్టిపేట మండలం
286 గుల్లకోట లక్సెట్టిపేట మండలం లక్సెట్టిపేట మండలం
287 చందారము లక్సెట్టిపేట మండలం లక్సెట్టిపేట మండలం
288 చల్లంపేట్ లక్సెట్టిపేట మండలం లక్సెట్టిపేట మండలం
289 జెండావెంకటాపూర్ లక్సెట్టిపేట మండలం లక్సెట్టిపేట మండలం
290 తాలమళ్ళ లక్సెట్టిపేట మండలం లక్సెట్టిపేట మండలం
291 తిమ్మాపూర్ (లక్సెట్టిపేట మండలం) లక్సెట్టిపేట మండలం లక్సెట్టిపేట మండలం
292 దౌడేపల్లి లక్సెట్టిపేట మండలం లక్సెట్టిపేట మండలం
293 పాత కొమ్ముగూడెం లక్సెట్టిపేట మండలం లక్సెట్టిపేట మండలం
294 పోతేపల్లి (లక్సెట్టిపేట) లక్సెట్టిపేట మండలం లక్సెట్టిపేట మండలం
295 బాల్‌రావుపేట్ లక్సెట్టిపేట మండలం లక్సెట్టిపేట మండలం
296 మిట్టపల్లి (లక్సెట్టిపేట) లక్సెట్టిపేట మండలం లక్సెట్టిపేట మండలం
297 మోదెల లక్సెట్టిపేట మండలం లక్సెట్టిపేట మండలం
298 రంగపేట్ (లక్సెట్టిపేట) లక్సెట్టిపేట మండలం లక్సెట్టిపేట మండలం
299 లక్ష్మీపూర్ (లక్సెట్టిపేట) లక్సెట్టిపేట మండలం లక్సెట్టిపేట మండలం
300 లక్సెట్టిపేట లక్సెట్టిపేట మండలం లక్సెట్టిపేట మండలం
301 లింగాపూర్ (లక్సెట్టిపేట) లక్సెట్టిపేట మండలం లక్సెట్టిపేట మండలం
302 వెంకటరావుపేట్ (లక్సెట్టిపేట) లక్సెట్టిపేట మండలం లక్సెట్టిపేట మండలం
303 ఒడ్డుగూడెం వేమన్‌పల్లి మండలం వేమన్‌పల్లి మండలం
304 కల్లంపల్లి వేమన్‌పల్లి మండలం వేమన్‌పల్లి మండలం
305 కొత్తపల్లి (వేమన్‌పల్లి) వేమన్‌పల్లి మండలం వేమన్‌పల్లి మండలం
306 క్యాతన్‌పల్లి (వేమన్‌పల్లి) వేమన్‌పల్లి మండలం వేమన్‌పల్లి మండలం
307 గొర్లపల్లి (వేమనపల్లి మండలం) వేమన్‌పల్లి మండలం వేమన్‌పల్లి మండలం
308 చమన్‌పల్లి (వేమన్‌పల్లి) వేమన్‌పల్లి మండలం వేమన్‌పల్లి మండలం
309 జక్కేపల్లి (వేమన్‌పల్లి) వేమన్‌పల్లి మండలం వేమన్‌పల్లి మండలం
310 జాజుల్‌పేట్ వేమన్‌పల్లి మండలం వేమన్‌పల్లి మండలం
311 జిల్లెడ (వేమన్‌పల్లి) వేమన్‌పల్లి మండలం వేమన్‌పల్లి మండలం
312 దస్నాపూర్ (వేమన్‌పల్లి) వేమన్‌పల్లి మండలం వేమన్‌పల్లి మండలం
313 నాగారం (వేమన్‌పల్లి) వేమన్‌పల్లి మండలం వేమన్‌పల్లి మండలం
314 నీల్వాయి (వేమన్‌పల్లి) వేమన్‌పల్లి మండలం వేమన్‌పల్లి మండలం
315 బద్దంపల్లి వేమన్‌పల్లి మండలం వేమన్‌పల్లి మండలం
316 బయ్యారం (వేమన్‌పల్లి) వేమన్‌పల్లి మండలం వేమన్‌పల్లి మండలం
317 బొమ్మెన (వేమన్‌పల్లి) వేమన్‌పల్లి మండలం వేమన్‌పల్లి మండలం
318 మంద (వేమన్‌పల్లి) వేమన్‌పల్లి మండలం వేమన్‌పల్లి మండలం
319 ముక్కిడిగూడెం వేమన్‌పల్లి మండలం వేమన్‌పల్లి మండలం
320 ముల్కల్‌పేట్ వేమన్‌పల్లి మండలం వేమన్‌పల్లి మండలం
321 రాచెర్ల (వేమన్‌పల్లి) వేమన్‌పల్లి మండలం వేమన్‌పల్లి మండలం
322 రాజారం (వేమన్‌పల్లి) వేమన్‌పల్లి మండలం వేమన్‌పల్లి మండలం
323 వేమన్‌పల్లి వేమన్‌పల్లి మండలం వేమన్‌పల్లి మండలం
324 సంపుటం వేమన్‌పల్లి మండలం వేమన్‌పల్లి మండలం
325 సూరారం (వేమన్‌పల్లి) వేమన్‌పల్లి మండలం వేమన్‌పల్లి మండలం
326 కర్ణమామిడి హాజీపూర్ మండలం మంచిర్యాల మండలం కొత్త మండలం
327 కొండాపూర్ (మంచిర్యాల) హాజీపూర్ మండలం మంచిర్యాల మండలం కొత్త మండలం
328 కొండేపల్లి హాజీపూర్ మండలం మంచిర్యాల మండలం కొత్త మండలం
329 కొత్తపల్లి (మంచిర్యాల) హాజీపూర్ మండలం మంచిర్యాల మండలం కొత్త మండలం
330 గధ్‌పూర్ హాజీపూర్ మండలం మంచిర్యాల మండలం కొత్త మండలం
331 గుడిపేట్ (మంచిర్యాల) హాజీపూర్ మండలం మంచిర్యాల మండలం కొత్త మండలం
332 చందనాపూర్ హాజీపూర్ మండలం మంచిర్యాల మండలం కొత్త మండలం
333 దొనబండ హాజీపూర్ మండలం మంచిర్యాల మండలం కొత్త మండలం
334 నమ్నూర్ హాజీపూర్ మండలం మంచిర్యాల మండలం కొత్త మండలం
335 నర్సింగాపూర్ (మంచిర్యాల) హాజీపూర్ మండలం మంచిర్యాల మండలం కొత్త మండలం
336 నాగారం (మంచిర్యాల) హాజీపూర్ మండలం మంచిర్యాల మండలం కొత్త మండలం
337 పడ్తెన్‌పల్లి హాజీపూర్ మండలం మంచిర్యాల మండలం కొత్త మండలం
338 పెద్దంపేట్ (మంచిర్యాల) హాజీపూర్ మండలం మంచిర్యాల మండలం కొత్త మండలం
339 ముల్కల్ల హాజీపూర్ మండలం మంచిర్యాల మండలం కొత్త మండలం
340 రాపల్లి (మంచిర్యాల) హాజీపూర్ మండలం మంచిర్యాల మండలం కొత్త మండలం
341 ర్యాలి (మంచిర్యాల) హాజీపూర్ మండలం మంచిర్యాల మండలం కొత్త మండలం
342 వేంపల్లి (మంచిర్యాల మండలం) హాజీపూర్ మండలం మంచిర్యాల మండలం కొత్త మండలం
343 సుబ్బపల్లి హాజీపూర్ మండలం మంచిర్యాల మండలం కొత్త మండలం
344 హాజీపూర్ (మంచిర్యాల) హాజీపూర్ మండలం మంచిర్యాల మండలం కొత్త మండలం

మూలాలు[మార్చు]